Kajal Aggarwal : తన ఫ్యాషన్ డ్రెస్‌తో నెటిజన్లను పిచ్చెక్కిస్తున్న కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి. ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించిన ఆమె కమ్యూనికేషన్ మీడియాలో పట్టభద్రురాలైంది.
- By Maheswara Rao Nadella Published Date - 11:40 AM, Fri - 7 April 23

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి. ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించిన ఆమె (Kajal Aggarwal) కమ్యూనికేషన్ మీడియాలో పట్టభద్రురాలైంది. హిందీ సినిమాల్లో కెరీర్ ప్రారంభించినా తెలుగు, తమిళ సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాలో తొలిసారిగా నటించింది.
కాజల్ అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి.
ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించిన ఆమె కమ్యూనికేషన్ మీడియాలో పట్టభద్రురాలైంది. హిందీ సినిమాల్లో కెరీర్ ప్రారంభించినా తెలుగు, తమిళ సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
లక్ష్మీ కళ్యాణం సినిమాలో తొలిసారిగా నటించింది.
అదే సంవత్సరంలో, తను చందమామ చిత్రంలో నటించింది. అది తనకి అతిపెద్ద హిట్ చిత్రం అయింది.
కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘చక్రవ్యూహ’ చిత్రంలో ఓ పాటను కుడా పాడింది.
ఇప్పుడు ఈ నటి తన ఫ్యాషన్ డ్రెస్‌తో నెటిజన్లను పిచ్చెక్కించింది.
కాజల్, మోడ్రన్ దుస్తులు ధరించిన ఫోటోలను షేర్ చేసింది.