HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chitraseema Faces Headache From Boycott Batches

Tollywood : చిత్రసీమకు ‘బాయ్‌కాట్’ బ్యాచ్‌ల తలనొప్పి..!

Tollywood : కోట్లు పెట్టి సినిమా ప్రమోషన్ చేసిన కానీ ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించలేకపోతున్నారు

  • Author : Sudheer Date : 15-02-2025 - 5:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Boycott
Boycott

ఒకప్పుడు సినిమా బాగున్నా బాగాలేకపోయిన థియేటర్ కు వెళ్లి సినిమా చూసేవారు. కానీ ఇప్పుడు ఆలా కాదు సినిమా బాగుంది అని టాక్ వస్తే తప్ప థియేటర్ కు వెళ్లడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా సినిమా విజయం వెనుక కీలక పాత్ర పోషిస్తుంది. కోట్లు పెట్టి సినిమా ప్రమోషన్ చేసిన కానీ ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించలేకపోతున్నారు. కానీ సోషల్ మీడియా లో మాత్రం ఒక్క పోస్ట్ థియేటర్ కు వెళ్లేలా చేస్తున్నాయి. ఇదే సోషల్ మీడియా బాగున్నా సినిమాను సైతం డిజాస్టర్ చేసే సత్తా ఉంది. అదేలా అనుకుంటున్నారా..? కొంతమంది యాంటీ ఫ్యాన్స్ వల్ల. ఈ మధ్య సినీ పరిశ్రమలో కొత్తగా ‘బాయ్‌కాట్’ (#Boycott trend) బ్యాచ్‌లు తయారై, సినిమాలను టార్గెట్ చేయడం ఫ్యాషన్‌గా పెట్టుకున్నారు. బాలీవుడ్‌లో గతంలో ఎక్కువగా ఇలా చేసేవారు. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. కొన్ని ప్రత్యేక బ్యాచ్ లు సినిమాలపై నెగెటివ్ ప్రచారం చేసి వాటి వసూళ్లపై ప్రభావం చూపాలని చూస్తున్నారు.

Food Subsidies: కేంద్రం సబ్సిడీలపై సంచలన నివేదిక.. హైరేంజులో ఆహార సబ్సిడీలు

ఇటీవల రాజకీయ పార్టీలు కూడా ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఉదాహరణకు వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులు కొన్ని సినిమాలను హిట్ చేశామని, మరికొన్నింటిని డిజాస్టర్ చేశామని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా మారింది. అల్లు అర్జున్ ‘పుష్ప-2’కు వారు మద్దతు ఇచ్చి పెద్ద హిట్ చేశామని చెప్పుకుంటున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ ‘మట్కా’, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాలను తాము బాయ్‌కాట్ చేసి డిజాస్టర్ చేశామని గర్వపడుతున్నారు. కాకపోతే కొన్ని సినిమాల్లో ఇది వర్క్ అవుట్ అయినప్పటికీ అన్ని సినిమాలకు ఆలా వర్క్ అవుట్ కాదని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. సినిమా విజయాన్ని ప్రేక్షకుల అభిరుచి, హైప్, కంటెంట్‌ ఆధారంగా నిర్ణయించాలి. ‘మట్కా’ సినిమా విడుదలకు ముందు నుంచే అంతగా హైప్ లేదు, పైగా నవంబర్‌లో అన్‌సీజన్‌లో రిలీజ్ కావడంతో, కంటెంట్ కూడా బలహీనంగా ఉండటంతో డిజాస్టర్ అయ్యింది. అదే విధంగా, ‘గేమ్ చేంజర్’ ఆలస్యం కావడంతో హైప్ తగ్గిపోయింది. ఈ తరహా విషయాలను బాయ్‌కాట్ ట్రెండ్‌తో ముడిపెట్టడం సమంజసం కాదని అంటున్నారు.

ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు మద్దతు ఇస్తారు. కాబట్టి సినిమాను బహిష్కరించాలంటూ ట్రెండ్లు నడిపే బ్యాచ్‌లు కేవలం తాత్కాలిక ప్రభావం చూపగలవు కానీ, సినిమా విజయం లేదా పరాజయాన్ని పూర్తిగా నిర్దేశించలేవు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • #boycotttrend
  • #megamovies
  • tollywood
  • ycp

Related News

Ram Charan

Ram Charan Birthday Song : చ‌ర‌ణ్ బర్త్‌డే స్పెషల్.. ఆ పాట ఆపండి మహాప్రభో

Ram Charan Birthday Song  మెగా హీరో రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్న వేళ మరో అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చరణ్ బర్త్‌డే కోసం అభిమానిగా గుర్తింపు పొందిన రవణం స్వామినాయుడు రూపొందిస్తున్న ప్రత్యేక సాంగ్ ప్రోమో విడుదల కాగా, అది తమకు నచ్చలేదని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రోమోపై నెగటివ్ రియాక్షన్స్ రావడంతో “ఆ పాటను విడ

  • Supreme Court stays Telangana HC order Movie Ticket Prices

    సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Actor Vishal hits back at senior Telugu actor Rajendra Prasad

    తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

  • Nagarjuna's 100th Film

    నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

Latest News

  • Janasena Formation Day : ‘జనసేన’కు 13 ఏళ్లు.. సామాన్యుడి గొంతుక నుంచి డిప్యూటీ సీఎం వరకు.. ఒక చారిత్రక ప్రయాణం!

  • Watermelon : పుచ్చకాయ కొనేటప్పుడు ఇవి తప్పక గమనించండి!

  • పాక్ కు బంగ్లా షాక్.. పాక్ కెప్టెన్ పరువు తీసిన బంగ్లా కెప్టెన్!

  • Local Body Elections in AP : స్థానిక ఎన్నికల అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

  • Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd