HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Another Leaked Photo From Pushpa 2 Allu Arjun Sukumar

Pushpa 2 : పుష్ప 2 నుంచి మరో లీక్.. సుకుమార్ సీరియస్..!

Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో 2022 లో వచ్చిన పుష్ప 1 సెన్సేషనల్ హిట్ కాగా ఇప్పుడు పుష్ప 2 తో మరోసారి వారి కాంబో క్రేజ్ కొనసాగించాలని

  • Author : Ramesh Date : 13-02-2024 - 3:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Another Leaked Photo From Pushpa 2 Allu Arjun Sukumar
Another Leaked Photo From Pushpa 2 Allu Arjun Sukumar

Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో 2022 లో వచ్చిన పుష్ప 1 సెన్సేషనల్ హిట్ కాగా ఇప్పుడు పుష్ప 2 తో మరోసారి వారి కాంబో క్రేజ్ కొనసాగించాలని చూస్తున్నారు. పుష్ప 2 లో పుష్ప రాజ్ మరోసారి తన నట విశరూపం తో పూనకాలు తెప్పించేస్తాడని అంటున్నారు. భారీ అంచనాలతో వచ్చే ఏ సినిమా నుంచి అయినా లీకైన విషయాలు చాలా ఇంపాక్ట్ కలిగేలా చేస్తాయి. అందుకే సెట్స్ మీద ఉన్న సినిమాల నుంచి ఎలాంటి లీక్స్ రాకుండా చేయాలని చూస్తారు.

కానీ మేకర్స్ ఎంత ప్రయత్నించినా లీకులు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో పుష్ప 2 నుంచి మరో లీక్ జరిగింది. ఆమధ్య పుష్ప 2 నుంచి శారీలో ఉన్న అల్లు అర్జున్ ఫోటో లీక్ అయ్యింది. 40 రోజుల పాటు జరిగిన ఈ ఎపిసోడ్ షూటింగ్ అంతా బాగా వచ్చిందని తెలుస్తుంది. ఆ టైం లో బన్నీ పిక్ ఒకటి బయటకు వచ్చింది.

ఆ టైం లోనే మేకర్స్ లీక్ ఎలా జరిగిందని అలర్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు సినిమా నుంచి మరో లీక్ అయ్యింది. సినిమాలో రావు రమేష్ పొలిటికల్ పార్టీ లీడర్ గా కనిపించనున్నారు. సినిమాలో ఆయన పోస్టర్ ఒకటి లీక్ అయ్యింది. ఈ లీక్స్ వల్ల సినిమాపై ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు.

ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ లాక్ చేయగా సినిమా ఆడియన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా దానికి మించి ఉండేలా చేయాలని సుకుమార్ చూస్తున్నారు. పుష్ప 2 కోసం బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా నుంచి జరుగుతున్న ఈ లీక్స్ పై డైరెక్టర్ సుకుమార్ చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Pushpa 2
  • Pushpa 2 Leaked photo
  • Rashmika Mandanna
  • sukumar
  • tollywood

Related News

Allu Arjun Nampally Court Sandhya Theater Stampede Case

Allu Arjun : ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ఈ రోజు కోర్టుకు హాజ‌రుకాలేదు. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని, భవిష్యత్ విచారణలకు వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ కేసును జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో మిగిలిన నిందితులందరూ కోర్టుకు హాజరయ్యారు. 11వ నిందితుడిగా పేర్కొనబడ

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

  • Nampally Court issues summons to Allu Arjun to appear in court.

    Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd