HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Sukumar Pushpa 2 Special Item Song Heroine Fix

Pushpa 2 Special Item Song : పుష్ప 2 ఐటం సాంగ్.. ఫైనల్ గా ఆమె ఫిక్స్..!

Pushpa 2 Special Item Song సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ కాగా పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ పార్ట్ 2 ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా

  • Author : Ramesh Date : 22-02-2024 - 9:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Arjun Sukumar Pushpa 2 Special Item Song Heroine Fix
Allu Arjun Sukumar Pushpa 2 Special Item Song Heroine Fix

Pushpa 2 Special Item Song సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ కాగా పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ పార్ట్ 2 ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ఇంటర్వల్ సీన్ షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. రామోజి ఫిల్మ్ సిటీలో ఈ సీన్స్ షూట్ చేస్తున్నారట. పుష్ప 2 సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ ఎవరు చేస్తున్నారా అన్న ఆసక్తి ఆడియన్స్ లో ఉంది.

పుష్ప 1 లో ఉ అంటావా సాంగ్ లో సమంత దుమ్ము దులిపేసింది. పుష్ప 2 లో కూడా అలాంటి ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. పుష్ప 2 సినిమాలో ఈ సాంగ్ ని బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి చేస్తుందని తెలుస్తుంది. బాహుబలిలో ఇరుక్కుపో సాంగ్ తో అదరగొట్టిన నోరా ఫతేహి బాలీవుడ్ లో కూడా అలాంటి సాంగ్స్ చేస్తూ వచ్చింది.

పుష్ప 2 లో స్పెషల్ ఐటం సాంగ్ కోసం నోరా ఫతేహిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ లో అమ్మడు ఒక ఊపు ఊపేస్తుందని తెలుస్తుంది. పుష్ప 1 లో ఉ అంటావా సాంగ్ కి డబుల్ క్రేజ్ తో వస్తుంది. నోరా ఫతేహి అందాలతో ఆ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. పుష్ప 2 ఉ అంటావా కాదు అంతకుమించి సాంగ్ ఉండబోతుందట. మరి ఈ సాంగ్ ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Also Read : Sundeep Kishan : హిట్టు డైరెక్టర్ తో సందీప్ కిషన్.. యువ హీరో పర్ఫెక్ట్ ప్లాన్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • item song
  • Mytri Movie Makers
  • Pushpa 2
  • Pushpa Special Item Song
  • Rashmika Mandanna
  • sukumar
  • tollywood

Related News

Mahesh Babu

శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' ఒక గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్ (వివిధ దేశాల్లో సాగే సాహస యాత్ర).

  • Hey Balwanth Movie Review

    సుహాస్ హే బలవంత్ మూవీ రివ్యూ

  • Vijay- Rashmika Wedding

    విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • Rajamoli Korika

    Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

  • Priyamani

    హాలీవుడ్ మూవీ లో ప్రియమణి!

Latest News

  • కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd