Movie Piracy
-
#Cinema
iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ
టాలీవుడ్ కి మరోషాక్. తెలుగు సినీ పరిశ్రమను కొన్నేళ్లుగా పీడిస్తున్న పైరసీ భూతం ‘ఐబొమ్మ’ (iBomma) మళ్లీ ప్రత్యక్షమైంది. ఈ నెట్‌వర్క్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడంతో అంతా సద్దుమణిగిందని భావించిన టాలీవుడ్ పెద్దలకు ఈ పరిణామం పెద్ద షాక్ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు ఐబొమ్మ కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసినప్పుడు, పైరసీకి అడ్డుకట్ట పడిందని సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కానీ, ఆయన బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే […]
Date : 13-05-2026 - 2:04 IST -
#Cinema
విజయ్ ‘జన నాయగన్’ సినిమా లీక్..
దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జననాయగన్’ పైరసీకి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక దృశ్యాలు, పాటలు హెచ్‌డీ క్వాలిటీతో ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే 300కు పైగా పైరసీ లింక్‌లను తొలగించారు. నిందితులపై కాపీరైట్, ఐటీ చట్టాల కింద కఠిన కేసులు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తమిళ స్టార్ […]
Date : 13-04-2026 - 10:55 IST -
#Telangana
మళ్లీ పోలీసుల కస్టడీలోకి ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి
రవిపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. వీటిలో నాలుగు కేసులకు సంబంధించిన విచారణ కోసం ఒక్కో కేసుకు మూడు రోజుల చొప్పున, మొత్తం 12 రోజుల పాటు పోలీసులు రవిని విచారించడానికి అనుమతిచ్చారు.
Date : 18-12-2025 - 1:42 IST