HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >What Are The Prices Of Gold And Silver In Major Cities

Gold Price : ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..!

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 78, 110కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 71, 160కి చేరుకుంది.

  • Author : Latha Suma Date : 22-11-2024 - 10:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Prices
Gold Prices

Gold Price : ఇటీవల తగ్గిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.78,780 ఉండగా, శుక్రవారం నాటికి రూ.960 పెరిగి రూ.79,740గా ఉంది. గురువారం కిలో వెండి ధర రూ.92,850 ఉండగా శుక్రవారం నాటికి రూ.370 తగ్గి రూ.92,480గా ఉంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77, 960కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71, 140కి చేరింది. వెండి ధరలు కేజీకి నిన్నటితో పోలిస్తే వంద రూపాయలు తగ్గాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 78, 110కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 71, 160కి చేరుకుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

.హైదరాబాద్‌లో రూ. 77, 960, రూ. 71, 460

.విజయవాడలో రూ. 77, 960, రూ. 71, 460

.ఢిల్లీలో రూ. 78, 110, రూ. 71, 160

.ముంబయిలో రూ. 77, 960, రూ. 71, 460

.వడోదరలో రూ. 78, 010, రూ. 71, 150

.కోల్‌కతాలో రూ. 77, 960, రూ. 71, 460

.చెన్నైలో రూ. 77, 960, రూ. 71, 460

.బెంగళూరులో రూ. 77, 960, రూ. 71, 460

.కేరళలో రూ. 77, 960, రూ. 71, 460

.పుణెలో రూ. 77, 960, రూ. 71, 460

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

.హైదరాబాద్‌లో రూ. 1, 00, 900

.విజయవాడలో రూ. 1, 00, 900

.ఢిల్లీలో రూ. 91, 900

.చెన్నైలో రూ. 1, 00, 900

.కోల్‌కతాలో రూ. 91, 900

.కేరళలో రూ. 1, 00, 900

.ముంబయిలో రూ. 91, 900

.బెంగళూరులో రూ. 91, 900

.భువనేశ్వర్‌లో రూ. 1, 00, 900

.వడోదరలో రూ. 91, 900

.అహ్మదాబాద్‌లో రూ. 91, 900

ఇకపోతే.. పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన..

కాగా, అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2656 డాలర్లుగా ఉండగా, శుక్రవారం నాటికి 30 డాలర్లు పెరిగి 2686 డాలర్లగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.93 డాలర్లుగా ఉంది.

Read Also: Astrology : ఈ రాశివారు నేడు శుభవార్త వింటారట..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gold and silver rates
  • gold price
  • gold rate today
  • major cities

Related News

Gold Price Down

మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధర

Gold Price  బంగారం కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. క్రితం రోజు కాస్త పెరిగినట్లు కనిపించినా మళ్లీ తగ్గడం మంచి అవకాశంగా చెప్పవచ్చు. మార్చి 10వ తేదీన ఉదయం 22 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.1800 మేర దిగిచ్చింది. ఈ క్రమంలో 22, 24 క్యారెట్ల బంగారం, కిలో వెండి రేటు ఎంతెంత పలుకుతున్నా

  • Gold Price Down March 09

    Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర

  • Gold Shop Offers

    War Effect : రండి బాబు..రండి..డిస్కౌంట్ లో బంగారం ..క్రేజీ ఆఫర్లు ప్రకటిస్తున్న నగల షాపులు

  • Gold Rate

    Gold Price : దిగొస్తున్న పసిడి.. 4 రోజుల్లో రూ. 10 వేలు తగ్గిన బంగారం ధర

  • Today Gold Silver Prices

    భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

Latest News

  • Heart Attack: అలర్ట్..గుండె జబ్బులు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd