Business
-
ITR Filing: అందుబాటులో ఐటీఆర్-2 ఆన్లైన్ ఫైలింగ్.. ITR-2 ఎవరి కోసం?
ఆదాయపు పన్ను శాఖ X (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ ద్వారా ఆన్లైన్ మోడ్ కోసం ITR-2 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫారం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో యాక్టివేట్ చేయబడిందని ప్రకటించింది.
Date : 19-07-2025 - 8:45 IST -
EVERTA: భారత EV మార్కెట్లో సంచలనం సృష్టించనున్న EVERTA.. 2025లోనే ఫాస్ట్ ఛార్జర్ లాంచ్.!
EVERTA: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహన (EV) ఛార్జర్ తయారీ కంపెనీ EVERTA తన తొలి DC ఫాస్ట్ ఛార్జర్ రేంజ్‌ను 2025 డిసెంబర్ నాటికి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
Date : 19-07-2025 - 5:11 IST -
Gold Rate : నేటి బంగారం ధరలు ఇవే… ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం…
ఇదే సమయంలో వెండి కూడా భారీగా పరిగెత్తుతోంది. ఒక్క కిలో వెండి ధర రూ. 1,25,000ని దాటి రికార్డు స్థాయిని చేరుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే, పసిడి ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగాను, దేశీయంగాను చోటుచేసుకుంటున్న ఆర్థిక మార్పులు, పెట్టుబడిదారుల మనోభావాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
Date : 19-07-2025 - 10:51 IST -
Reliance Retail : కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో కొత్త దశ.. కెల్వినేటర్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్ రిటైల్
Reliance Retail : భారతదేశ కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో రిలయన్స్ రిటైల్ మరో కీలక అడుగు వేసింది.
Date : 18-07-2025 - 9:11 IST -
SBI Loans : పూచీకత్తు లేకుండా రూ.1 లక్ష రుణం.. అప్లై చేయండిలా..!
SBI Loans : చిన్న వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా? లేదా ఇప్పటికే వ్యాపారం చేసి దానిని విస్తరించాలనుకుంటున్నారా?
Date : 18-07-2025 - 7:16 IST -
ITR Filing: ఐటీఆర్ దాఖలు చేసేవారికి బిగ్ అలర్ట్!
చాలా మంది పన్ను చెల్లింపుదారులు AISలో డూప్లికేట్ ఎంట్రీలు, తప్పుగా వర్గీకరించిన ఆదాయం, లేదా తప్పు లావాదేవీలు ఉన్నాయని గుర్తించారు.
Date : 18-07-2025 - 7:05 IST -
PM Kisan 20th Installment: ఖాతాల్లోకి రూ. 2 వేలు.. జాబితాలో మీ పేరు ఉందో? లేదో? తనిఖీ చేయండిలా!
సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు వాయిదా విడుదల అవుతుంది. కానీ ఈసారి 20వ వాయిదాలో ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యం లోక్‌సభ, రాష్ట్ర ఎన్నికల కారణంగా జరిగినట్లు తెలుస్తోంది.
Date : 18-07-2025 - 4:51 IST -
PM Kisan Nidhi: పీఎం కిసాన్ నిధి విడుదలపై బిగ్ అప్డేట్.. ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 18న బీహార్‌లోని మోతిహారీలో జనసభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్రధాని మోదీ అక్కడ 7,100 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
Date : 17-07-2025 - 7:45 IST -
Stock Market : నిఫ్టీకి డిసెంబర్ నాటికి 26,889 టార్గెట్..!
Stock Market : దేశీయ డిమాండ్ పునరుజ్జీవం, సహకార నాణ్య విధానాలు, ప్రభుత్వ ఆర్థిక వ్యూహాలు భారత మార్కెట్లో కొత్త ఊపును తీసుకొస్తున్నాయి.
Date : 16-07-2025 - 2:47 IST -
500 Notes: ఏటీఏంలో రూ. 500 నోట్లు బంద్.. నిజమేనా?
రిజర్వ్ బ్యాంక్ ఇటీవల నిబంధనలలో మార్పులు చేస్తూ.. సెప్టెంబర్ 30, 2025 నాటికి ATMలలో 75 శాతం నోట్లు 100-200 రూపాయల నోట్లుగా ఉండాలని ఆదేశించింది.
Date : 16-07-2025 - 2:30 IST -
Zomato: విమానయాన రంగంలోకి జొమాటో వ్యవస్థాపకుడు..ప్రైవేటు జెట్‌తో ఎంట్రీ
తాజా సమాచారం ప్రకారం, ఈ సంస్థ బాంబర్డియర్ గ్లోబల్ సిరీస్‌కు చెందిన లగ్జరీ ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు తెలిపాయి. ఈ ప్రైవేట్ జెట్ ఈ ఏడాది జూన్ నెల నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని వీఐపీ బే వద్ద కనిపిస్తూ ఉంది. త్వరలోనే దీని కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం.
Date : 16-07-2025 - 2:02 IST -
RBI Repo Rate: ఇల్లు కొనాలనుకునేవారికి భారీ శుభవార్త!
జూన్ నెలలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్బణ రేటు మే నెలలో 2.8 శాతం నుండి తగ్గి 2.1 శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల ఈ ద్రవ్యోల్బణం తగ్గింది.
Date : 16-07-2025 - 12:36 IST -
IndiGo : ‘మాన్సూన్ సేల్’ను ప్రకటించిన ఇండిగో..రూ.1,499 ధరకే విమాన ప్రయాణం
ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా, దేశీయ విమాన టిక్కెట్లు ₹1,499 ప్రారంభ ధరకు లభిస్తున్నాయి. అంతర్జాతీయ టిక్కెట్లు కూడా ₹4,399 నుంచి అందుబాటులో ఉన్నాయి. టిక్కెట్ ధరలు తగ్గించడంతోపాటు, ఇండిగో తమ ప్రయాణికులకు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అందిస్తోంది.
Date : 15-07-2025 - 4:46 IST -
Tesla : భారత్‌లో టెస్లా తొలి షోరూం ప్రారంభం..ధర, డెలివెరీ టైమ్‌లైన్ వివరాలు ఇవిగో!
ఇది భారత్‌లో టెస్లా శాస్వతంగా స్థిరపడేందుకు వేసిన తొలి అడుగుగా భావించబడుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫడణవీస్ మాట్లాడుతూ..టెస్లా సరైన రాష్ట్రం, నగరాన్ని ఎంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ డిజైన్, టెక్నాలజీపై ఆసక్తి ఉంది. 2015లో అమెరికా పర్యటనలో నేను తొలిసారిగా టెస్లా కారులో తిరిగాను అని సీఎం అన్నారు.
Date : 15-07-2025 - 12:48 IST -
Cardless Money with draw : కార్డు లేకుండా ఏటీఎం వెళ్లారా?.. ఈ సింపుల్ టిప్స్ ద్వారా కార్డు లేకుండానే డబ్బులు విత్ డ్రా చేయొచ్చు
Cardless Money with draw : ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడం అనేది ఇప్పుడు సాధ్యమే! యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత కార్డ్‌లెస్ విత్‌డ్రా పద్ధతి ద్వారా మీరు సులభంగా ఏటీఎంల నుండి నగదును తీసుకోవచ్చు.
Date : 14-07-2025 - 8:59 IST -
PF Money: పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును ఒకేసారి డ్రా చేయొచ్చా?
లాగిన్ చేసిన తర్వాత ‘Online Services’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, ఆ తర్వాత ‘Claim (Form-31, 19, 10C)’ ఎంపికను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ బ్యాంక్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా ధృవీకరించండి.
Date : 14-07-2025 - 5:35 IST -
Jio Recharge: జియో యూజర్లకు శుభవార్త.. ఈ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసా?
ఈ ప్లాన్‌లో అత్యంత ప్రత్యేకమైన అంశం ఏమిటంటే.. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, JioTV, JioCloud ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా ఉంది.
Date : 14-07-2025 - 3:55 IST -
Inflation: సామాన్యులకు గుడ్ న్యూస్.. 2023 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి!
జూన్ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 22.65 శాతానికి తగ్గింది. ఇది మే నెలలో 21.62 శాతంగా ఉంది. ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 33.49 శాతంగా ఉంది. ఇది మే నెలలో 14.41 శాతంగా ఉంది. ఈ సమయంలో బంగాళదుంపల ధరలు 32.67 శాతం వరకు గణనీయంగా తగ్గాయి.
Date : 14-07-2025 - 2:05 IST -
Starlink : భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు.. శాటిలైట్ ఇంటర్నెట్ రిలీజ్ షెడ్యూల్, ధరలు ఇవే!
భారతదేశంలోని అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించే సంస్థ ఇన్-స్పేస్ (IN-SPACe - Indian National Space Promotion and Authorization Center) స్టార్‌లింక్‌కు 2030 జూలై 7 వరకు చెల్లుబాటు అయ్యే విధంగా ఐదు సంవత్సరాల వాణిజ్య అనుమతిని మంజూరు చేసింది.
Date : 14-07-2025 - 11:12 IST -
GAC-Fiat Chrysler : స్టెల్లాంటిస్ కు చైనాలో భారీ ఎదురుదెబ్బ.. GAC-ఫియట్ క్రిస్లర్ జాయింట్ వెంచర్ దివాలా
GAC-Fiat Chrysler : దాదాపు 15 సంవత్సరాల క్రితం ఓ గొప్ప ఆశయంతో ప్రారంభమైన ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ముగిసింది.
Date : 13-07-2025 - 11:05 IST