HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Madhabi Puri Buch And Dhaval Buch Profile

Madhabi Puri- Dhaval Buch: సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. ఎవ‌రీ మాధబి పూరీ- ధవల్ బుచ్..?

మాధబి-ధావల్ మొత్తం సంపద ప్రస్తుతం $10 మిలియన్ (రూ. 83 కోట్లు) కంటే ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా సెబీ చైర్‌పర్సన్ మధబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ హిండెన్‌బర్గ్ ఆరోపణలను నిరాధారమైనవిగా పేర్కొన్నారు.

  • Author : Gopichand Date : 11-08-2024 - 12:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Madhabi Puri- Dhaval Buch

Madhabi Puri- Dhaval Buch: అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక మ‌రోసారి భారతదేశంలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంది. ఈ నివేదికలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చీఫ్ మధబి పూరీ బుచ్ (Madhabi Puri- Dhaval Buch) గురించి ఓ విష‌యం వెల్ల‌డించింది. అమెరికన్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో అదానీ మనీ సిఫనింగ్ స్కాంలో పాల్గొన్న విదేశీ కంపెనీలలో మాధవి పూరీకి, ఆమె భర్త ధవల్ బుచ్‌కి వాటాలు ఉన్నాయని ఆరోపించింది. జూన్ 5, 2015న సింగపూర్‌లోని IPC ప్లస్ ఫండ్ 1లో మాధబి, ధవల్ బుచ్ ఖాతా తెరిచార‌ని నివేదిక తెలిపింది. విజిల్‌బ్లోయర్ పత్రాలు, స్కామ్‌పై పరిశోధనలను ఉటంకిస్తూ పేర్కొంది.

సెబీ చీఫ్ ఆరోపణలను తోసిపుచ్చారు

మీడియా నివేదికల ప్రకారం IAFL పెట్టుబడికి మూలం జీతం. మాధబి-ధావల్ మొత్తం సంపద ప్రస్తుతం $10 మిలియన్ (రూ. 83 కోట్లు) కంటే ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా సెబీ చైర్‌పర్సన్ మధబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ హిండెన్‌బర్గ్ ఆరోపణలను నిరాధారమైనవిగా పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి పారదర్శకంగా ఉందని చెప్పారు. హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో వాస్తవం లేదు. తమ ఆర్థిక రికార్డులను పబ్లిక్‌గా ఉంచుతామ‌ని సెబీ చీఫ్‌ పేర్కొన్నారు. తద్వారా నిజం బయటకు వస్తుందని తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం తమ‌ ఆస్తి వివరాలను సెబీ కార్యాలయానికి సమర్పించినట్లు మాధబి మీడియాకు తెలిపారు.

Also Read: MS Dhoni: ధోనీపై ఫిర్యాదు.. ఆగస్టు 30లోగా సమాధానం చెప్పాల‌ని కోరిన బీసీసీఐ..!

మాధబి పూరీ బుచ్- ధవల్ బుచ్ ఎవరు?

మార్చి 2, 2022న సెబీ చైర్మన్‌గా మాధబి పూరి బుచ్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఆమె సెబీ సభ్యురాలు. మార్కెట్ నియంత్రణ, పెట్టుబడి నిర్వహణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పనులను ఆమె చూసుకున్నారు. మాధబి చైనాలోని షాంఘైలోని న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు సలహాదారుగా, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ సింగపూర్ కార్యాలయానికి చీఫ్‌గా పనిచేశారు. మాధవి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మాధబి ఐఐఎం అహ్మదాబాద్‌లో MBA, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి మ్యాథ్స్ కోర్సు చేశారు.

ధవల్ బుచ్ బ్లాక్‌స్టోన్, అల్వారెజ్ & మార్షల్ కంపెనీలో సీనియర్ సలహాదారు. అతను గిల్డాన్ బోర్డు సభ్యుడు కూడా. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటీ) నుంచి కోర్సు చేశారు. 1984లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పట్టా పొందారు. యూనిలీవర్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • gautam adani
  • Hindenburg Report
  • Madhabi Puri- Dhaval Buch
  • SEBI

Related News

Gold- Silver Rate Today

Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

చైనీస్ కొత్త సంవత్సరం సెలవుల కారణంగా మార్కెట్‌లో లిక్విడిటీ తక్కువగా ఉంది. దీనివల్ల చిన్న మార్పులు కూడా ధరల్లో పెద్ద హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి.

  • Gold Rate

    బంగారం ధరలు ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి?

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Lakhpati Bitiya Yojana

    లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

  • UPI One World

    విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd