SEBI
-
#Business
Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్!
డిజిటల్ గోల్డ్ అతిపెద్ద సమస్య ఏమిటంటే ఇందులో ఎలాంటి ప్రభుత్వ భద్రత ఉండదు. ఒకవేళ ఆ ప్లాట్‌ఫామ్ మూసివేయబడినా లేదా ఏదైనా సాంకేతిక లోపం వచ్చినా మీ డబ్బు నష్టపోయే పెద్ద ప్రమాదం ఉంటుంది.
Date : 09-11-2025 - 7:58 IST -
#Business
Gautam Adani: గౌతమ్ అదానీకి బిగ్ రిలీఫ్.. షేర్ హోల్డర్లకు లేఖ!
గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. హిండెన్‌బర్గ్ నివేదిక ఉద్దేశ్యం గ్రూప్‌ను బలహీనపరచడమే. కానీ నిజానికి ఇది గ్రూప్‌ను మరింత బలోపేతం చేసిందని అన్నారు. సోషల్ మీడియాలో హిండెన్‌బర్గ్ దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Date : 24-09-2025 - 5:30 IST -
#India
Jefferies Report : మార్కెట్ పడినా, ఇదే సువర్ణావకాశం! మల్టీబాగర్స్‌పై జెఫ్రీస్ కీలక రిపోర్ట్
Jefferies Report : ఇటీవల మార్కెట్ పనితీరు తగ్గినా, అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, భారత్ దీర్ఘకాలంలో సంపత్తి సృష్టికి బలమైన పరిస్థితుల్లో ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ మంగళవారం వెల్లడించింది.
Date : 09-09-2025 - 4:30 IST -
#Business
Rule Changes: ఏప్రిల్ 1 నుంచి మారే కొన్ని ముఖ్యమైన ఆర్థిక నియమాలు ఇవే.. తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ప్రారంభం కానుంది. ఈ పథకం జాతీయ పెన్షన్ విధానం (NPS) కింద పనిచేసే ఉద్యోగుల కోసం రూపొందించబడింది.
Date : 30-03-2025 - 3:52 IST -
#Trending
Sanjay Shah : తన వ్యక్తిగత వాటా నుండి ప్రూడెంట్ షేర్లను బహుమతిగా ఇస్తోన్న శ్రీ సంజయ్ షా
వ్యాపారంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కృతజ్ఞతగా శ్రీ షా ఈ బహుమతి అందించనుండటంతో పాటుగా ఎలాంటి బాధ్యతలు లేదా నిలుపుదల షరతులు జతచేయలేదు. శ్రీ సంజయ్ షా ఈ నిర్ణయం గురించి కంపెనీకి తెలియజేశారు.
Date : 13-03-2025 - 6:06 IST -
#India
Madhabi Puri Buch : సెబీ మాజీ చీఫ్‌కు బాంబే హైకోర్టులో ఊరట
స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీలను లిస్ట్ చేయడంలో పెద్దఎత్తున ఆర్థిక మోసం, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ థానేకు చెందిన జర్నలిస్ట్ సపన్ శ్రీవాత్సవ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Date : 04-03-2025 - 1:48 IST -
#Business
YouTuber Vs SEBI: రూ.104 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. ‘సెబీ’ బ్యాన్
ఆమె ఒక ఫేమస్ యూట్యూబర్. అస్మిత గురించి ఏకంగా భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’(YouTuber Vs SEBI) ఆలోచించాల్సి వచ్చింది.
Date : 09-02-2025 - 8:24 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ప్రముఖ సంస్థల ప్రతినిధులతో నారా లోకేష్ వరుస భేటీలు
Nara Lokesh : దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ- ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, సాంకేతిక అభివృద్ధికి తోడ్పడే ప్రాజెక్టులను ఆహ్వానించేందుకు ఆయన అనేక విషయాలపై చర్చిస్తున్నారు.
Date : 22-01-2025 - 9:38 IST -
#Business
Adani Group : అమెరికాలో అదానీ గ్రూపుపై కేసులు.. భారత సుప్రీంకోర్టుకు చేరిన వ్యవహారం
కనీసం భారతీయ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలుపుకునేందుకైనా.. అదానీ గ్రూపు(Adani Group) కంపెనీల షేర్లలో షార్ట్ సెల్లింగ్‌తో ముడిపడిన దర్యాప్తు నివేదికను సెబీ విడుదల చేయాలని పిటిషనర్ తెలిపారు.
Date : 24-11-2024 - 3:04 IST -
#India
SEBI : రేపు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్మన్ మాధబి
SEBI : రాజకీయ ప్రేరేపణలతోనే మాధభిని పిలిచారని బీజేపీ సీనియర్ సభ్యుడు ఆరోపణలు చేశారు. పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పనితీరు సమీక్షించేందుకు పార్లమెంట్ కమిటీకి అధికారాలుంటాయి.
Date : 23-10-2024 - 5:07 IST -
#Business
LG Electronics: రూ.12,500 కోట్ల పబ్లిక్ ఇష్యూకు ఎల్‌జీ భారత వ్యాపార విభాగం!
LG ఎలక్ట్రానిక్స్ ఈ IPOను వ్యూహంగా తీసుకువస్తోంది. ఎందుకంటే కంపెనీ 2030 నాటికి $ 7,500 కోట్ల ఎలక్ట్రానిక్స్ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి దాని ప్రయత్నాలలో భాగం.
Date : 15-09-2024 - 8:15 IST -
#Business
Ather Energy IPO: ఐపీఓకు ఏథర్ ఎనర్జీ.. రూ. 3100 కోట్లు లక్ష్యం..!
ఏథర్ ఎనర్జీకి చెందిన రూ.3100 కోట్ల ఈ ఐపీఓ రాబోతోంది. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. ఈ IPO ద్వారా కంపెనీ 3100 కోట్ల రూపాయల తాజా ఇష్యూని, ఆఫర్ ఫర్ సేల్ అంటే OFS ద్వారా మార్కెట్లో 2.2 మిలియన్ షేర్లను విడుదల చేస్తుంది.
Date : 10-09-2024 - 9:35 IST -
#Business
UPI Block Mechanism : యూపీఐతోనే షేర్లు కొనొచ్చు, అమ్మొచ్చు.. సెబీ కీలక ప్రతిపాదన
యూపీఐ టెక్నాలజీతో మరో విప్లవానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ తెరతీసింది.
Date : 01-09-2024 - 9:51 IST -
#India
Hindenburg Allegations: రాహుల్ కు జీవితాంతం ప్రతిపక్షమే దిక్కు: ఎంపీ కంగనా
హిండెన్‌బర్గ్ తాజా నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు.
Date : 12-08-2024 - 1:31 IST -
#Business
Stock Market: స్టాక్ మార్కెట్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావం ఉందా..? అదానీ షేర్లపై ఎఫెక్ట్ ఎంత..?
హిండెన్‌బర్గ్ ఆరోపణలను సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్ పూర్తిగా తిరస్కరించారు. వాటిని నిరాధారమైనవిగా పేర్కొన్నారు. ఈ విషయంపై అదానీ గ్రూప్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు గ్రూప్‌కు షోకాజ్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
Date : 12-08-2024 - 11:15 IST