HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Skoda Kodiaq Gets Massive Price Cut Variants Rejigged

Skoda Kodiaq: స్కోడా కొడియాక్ ధ‌ర‌ను త‌గ్గించిన కంపెనీ.. ఏకంగా రూ. 2 ల‌క్ష‌లు క‌ట్‌..!

మీరు లగ్జరీ SUVని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ ఆఫ‌ర్‌ మీకు చాలా మంచిదని నిరూపించవచ్చు. వాస్తవానికి కార్ల తయారీదారు స్కోడా భారతదేశంలో కొడియాక్ (Skoda Kodiaq) ధరలను సవరించింది.

  • By Gopichand Published Date - 04:03 PM, Sun - 24 March 24
  • daily-hunt
Skoda Kodiaq
Safeimagekit Resized Img (3) 11zon

Skoda Kodiaq: మీరు లగ్జరీ SUVని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ ఆఫ‌ర్‌ మీకు చాలా మంచిదని నిరూపించవచ్చు. వాస్తవానికి కార్ల తయారీదారు స్కోడా భారతదేశంలో కొడియాక్ (Skoda Kodiaq) ధరలను సవరించింది. స్కోడా కొడియాక్ ఇంతకుముందు స్పోర్ట్‌లైన్, స్టైల్, L&K వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు ఈ రెండు వేరియంట్‌లు నిలిపివేయబడ్డాయి. L&K వేరియంట్ మాత్రమే కొనసాగుతోంది. కానీ విశేషమేమిటంటే ఈ మోడల్ ధర కూడా రూ.2 లక్షలు తగ్గింది. అంటే ధర తగ్గిస్తే నేరుగా వినియోగదారులకు మాత్రమే లాభం. డిజైన్, ఫీచ‌ర్ల‌ పరంగా, స్కోడా కొడియాక్ BMW-Audiకి పోటీని ఇస్తుంది.

స్కోడా కోడియాక్ కొత్త ధర

కొడియాక్ ఎల్ అండ్ కె వేరియంట్ ధరను స్కోడా సవరించింది. రూ. 2 లక్షలు తగ్గించింది. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు దాని ఎక్స్-షో రూమ్ ధర రూ. 39.99 లక్షలుగా మారింది. అయితే ఇంతకుముందు దీని ఎక్స్-షో రూమ్ ధర రూ. 41.99 లక్షలుగా ఉంది. విశేషమేమిటంటే ధర తగ్గించిన తర్వాత కూడా కంపెనీ ఈ వాహనం ఫీచర్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. భద్రత కోసం ఇందులో 9 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అంతే కాకుండా యాంటీ లాక్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Also Read: Money Rule Changes: ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం.. మార‌నున్న నిబంధ‌న‌లు ఇవే..!

ఇంజిన్- పవర్

స్కోడా కొడియాక్ 2.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 188bhp శక్తిని, 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇంజన్ పవర్ ఫుల్ గా ఉండటమే కాకుండా మెరుగైన మైలేజీని కూడా అందించగలదు. ఈ మోడల్ 4X4లో అందుబాటులో ఉంది. స్కోడా కొడియాక్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ వచ్చే ఏడాది భారతదేశంలో విడుదల కావచ్చు. స్కోడా కొడియాక్ డిజైన్, స్పేస్ ఫీచర్లు, ఇంజన్ పనితీరు దాని విభాగంలో గొప్ప లగ్జరీ SUVగా మారాయి. ఇది 7 సీట్ల లగ్జరీ SUV, చిన్న పిల్లలు,యు పెద్దలు కూడా దాని 3వ వరుసలో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

We’re now on WhatsApp : Click to Join


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • auto news
  • Automobiles
  • Skoda
  • Skoda Cars
  • Skoda Kodiaq
  • SUV cars

Related News

Engine Safety Tips

Engine Safety Tips: మీకు కారు లేదా బైక్ ఉందా? అయితే ఈ న్యూస్ మీకోస‌మే!

కారు లేదా బైక్ ఎక్కువసేపు ఆగి ఉన్నట్లయితే వెంటనే స్టార్ట్ చేయకుండా ముందుగా ఇంజిన్‌ను కొద్దిగా రన్ చేసి ఆయిల్‌ను మొత్తం సిస్టమ్‌లోకి చేరేలా చేయండి. ఈ పద్ధతి ఇంజిన్‌కు సురక్షితం, స్టార్టింగ్ సమస్యలను తగ్గిస్తుంది.

  • Abhishek Sharma

    Abhishek Sharma: రూ. 10 కోట్లు పెట్టి కారు కొనుగోలు చేసిన టీమిండియా క్రికెట‌ర్‌!

  • Alto K10

    Alto K10: గుడ్ న్యూస్‌.. కేవ‌లం రూ. 3.5 ల‌క్ష‌ల్లోనే కారు!

  • Uber

    Uber: ఉబ‌ర్ డ్రైవ‌ర్ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌!

Latest News

  • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

  • Diwali: దీపావళి రోజు ఏం చేయాలంటే?

  • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

  • Head Constable Posts : 509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

  • Investments in Vizag : విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd