Auto News
-
#automobile
రూ. 21,000 చెల్లించి ఈ కారును సొంతం చేసుకోండి!
Renault Duster ప్రీ-బుకింగ్స్ జనవరి 26, 2026 నుండి ప్రారంభమయ్యాయి. ఎవరైతే ఈ కారును ముందే బుక్ చేసుకుంటారో వారికి తక్కువ ధరతో పాటు త్వరగా డెలివరీ పొందే అవకాశం లభిస్తుంది.
Date : 27-01-2026 - 9:49 IST -
#automobile
ప్రధాని మోదీ కారు ప్రత్యేకతలు ఇవే!
భద్రతతో పాటు ఈ SUV లోపల లగ్జరీకి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. క్యాబిన్లో ల్యాండ్ రోవర్ 'టచ్ ప్రో డ్యూయో' ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది.
Date : 26-01-2026 - 6:21 IST -
#automobile
మరో కొత్త కారును విడుదల చేసిన మహీంద్రా.. ధర ఎంతంటే?
ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, Adrenox కనెక్టెడ్ టెక్నాలజీ, హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
Date : 24-01-2026 - 3:55 IST -
#automobile
టాటా టియాగో CNG ఆటోమేటిక్.. తక్కువ ధరలో అత్యుత్తమ మైలేజీ, భద్రత!
భద్రత పరంగా ఈ కారుకు గ్లోబల్ NCAP 4-స్టార్ రేటింగ్ లభించింది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.
Date : 23-01-2026 - 5:55 IST -
#automobile
మీ వాహనంపై టోల్ బకాయిలు ఉన్నాయా? అయితే రిస్క్‌లో పడినట్లే!
వాహన యజమానులు ఇప్పుడు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే ఫాస్ట్‌ట్యాగ్‌లో ఎప్పుడూ సరిపడా బ్యాలెన్స్ ఉంచుకోవడం. ఎటువంటి ఈ-నోటీసులనైనా నిర్లక్ష్యం చేయకండి.
Date : 22-01-2026 - 3:50 IST -
#automobile
కారు ఉన్నవారు ఈ పనులు చేస్తున్నారా?
ఇంజిన్ ఓవర్‌హీట్ (అధికంగా వేడెక్కడం) కాకుండా కూలెంట్ కాపాడుతుంది. చాలా మంది ఇంజిన్ వేడెక్కి సమస్య వచ్చే వరకు దీనిని పట్టించుకోరు.
Date : 21-01-2026 - 4:57 IST -
#automobile
పెట్రోల్ కార్ల కంటే డీజిల్ కార్లు మంచి మైలేజీని ఇస్తాయా?
డీజిల్ ఇంజిన్ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది తక్కువ RPM (తక్కువ ఇంజిన్ స్పీడ్) వద్ద కూడా మంచి టార్క్‌ను అందిస్తుంది.
Date : 18-01-2026 - 8:29 IST -
#automobile
భారత మార్కెట్లోకి మరో కొత్త కారు.. జనవరి 21న లాంచ్!
కారు వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, నిలువుగా ఉండే టెయిల్ గేట్, ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ అందించారు.
Date : 17-01-2026 - 5:25 IST -
#automobile
టోల్ టాక్స్.. ఇకపై పూర్తిగా డిజిటలైజ్ ద్వారానే!
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో రాబోయే భారీ మార్పుకు నాంది. త్వరలోనే దేశంలో 'మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో' (MLFF) టోలింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు.
Date : 16-01-2026 - 5:00 IST -
#automobile
కొత్త కలర్స్‌లో సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250.. ధర ఎంతంటే?
ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ. 1,89,768. దీనిపై వినియోగదారులకు ఇన్సూరెన్స్ సేవింగ్స్, ఎక్స్టెండెడ్ వారంటీ రూపంలో సుమారు రూ. 12,000 వరకు ప్రయోజనం లభిస్తుంది.
Date : 15-01-2026 - 7:15 IST -
#automobile
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. రూ. 5.59 లక్షల ప్రారంభ ధరతో అదిరిపోయే ఫీచర్లు!
కొత్త పంచ్ తన పాత బాక్సీ, ధృడమైన రూపాన్ని కొనసాగిస్తూనే ఇప్పుడు మరింత షార్ప్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తోంది. దీని డిజైన్ ఇప్పుడు Punch.evని పోలి ఉంటుంది.
Date : 13-01-2026 - 4:45 IST -
#automobile
భారత మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 బైక్!
5-స్పీడ్ గేర్‌బాక్స్ ఈ బైక్ వేగం కంటే ప్రశాంతమైన, సౌకర్యవంతమైన రైడింగ్ ఇష్టపడే వారి కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేయబడింది.
Date : 12-01-2026 - 11:24 IST -
#automobile
మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే!
Matter Era 5000 Plus ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.84 లక్షలు. ధర పరంగా ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలోకి వస్తుంది.
Date : 11-01-2026 - 6:30 IST -
#automobile
భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధర ఎంతంటే?!
కొత్త స్కూటర్ కొనుగోలుదారుల కోసం సుజుకి అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 7 ఏళ్లు లేదా 80,000 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ.
Date : 10-01-2026 - 10:13 IST -
#automobile
మీకు ఎలక్ట్రిక్ కారు ఉందా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
నేటి ఎలక్ట్రిక్ కార్లలో 'బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్' ఉన్నప్పటికీ ఓవర్ ఛార్జింగ్‌ను నివారించడం ఉత్తమం. బ్యాటరీని పదేపదే 100% వరకు ఛార్జ్ చేయడం వల్ల దాని పనితీరు నెమ్మదిస్తుంది.
Date : 09-01-2026 - 3:32 IST