automobile
-
Toyota Kirloskar Motor : సరికొత్త క్యామ్రీ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను ఆవిష్కరించిన టొయోటా కిర్లోస్కర్ మోటర్
ఈ కొత్త మోడల్ అత్యాధునికమైన సేఫ్టీ ఫీచర్లు, మెరుగైన ఎక్స్‌టీరియర్స్ మరియు ఇంటీరియర్‌లు, సౌకర్యవంతమైన సాంకేతికత అనుసంధానితతో సాటిలేని అధునాతనతను తెస్తుంది.
Date : 13-12-2024 - 5:45 IST -
Maruti Suzuki Jimny: ఇదే లక్కీ ఛాన్స్.. ఈ రెండు కార్లపై లక్షల్లో తగ్గింపు!
ఇంజన్ గురించి మాట్లాడుకుంటే.. జిమ్నీ 1.5 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది ఒక లీటర్‌లో 16.94 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 4 వీల్ డ్రైవ్‌తో వస్తుంది.
Date : 13-12-2024 - 12:29 IST -
World Most Expensive Cars: ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు ఏవి.. వాటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే?
ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన కార్ల గురించి వాటి ధర వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వీటి ధర గురించి తెలిస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే.
Date : 12-12-2024 - 1:47 IST -
Cars Huge Discounts: ఈ కార్లపై డిసెంబర్‌లో భారీగా తగ్గింపులు!
మహీంద్రా స్కార్పియో N ధర రూ. 13.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. డిసెంబర్ నెలలో దానిపై రూ. 50,000 వరకు నగదు తగ్గింపు అందుబాటులో ఉంది.
Date : 11-12-2024 - 9:57 IST -
TVS Ronin 2025 Launch: మార్కెట్ లోకి విడుదలైన కొత్త రోనిన్ బైక్.. ధర, ఫీచర్స్ ఇవే!
తాజాగా మార్కెట్ లోకి రోనిక్ కొత్త బైక్ ను విడుదల చేసింది. మరి తాజాగా విడుదలైన ఈ బైక్ ధర ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 09-12-2024 - 5:02 IST -
Hero Vida V2 Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ 3 స్కూటర్లపై ఒక లుక్కేయండి!
ఆటోమొబైల్ తయారీ సంస్థ హీరో మోటో కార్ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి లాంచ్ చేసింది.
Date : 09-12-2024 - 4:06 IST -
Jeep Compass: ఈనెలలో కారు కొనాలనుకునే వారికి సూపర్ న్యూస్.. ఏకంగా రూ. 5 లక్షల వరకు తగ్గింపు!
కారు డీలర్‌లకు ఇప్పటికీ పాత స్టాక్ మిగిలి ఉంది. ఈ సందర్భంలో పాత స్టాక్‌ను క్లియర్ చేయాలని కంపెనీ భావిస్తోంది. లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. జీప్ కంపాస్‌పై రూ.2 లక్షల పూర్తి తగ్గింపును అందిస్తోంది.
Date : 08-12-2024 - 10:56 IST -
Electric Car BE 6E Name: కారు పేరు మార్చిన మహీంద్రా.. కారణమిదే?
మహీంద్రా ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించిందని ఇండిగో ఆరోపించింది. 6E అనేది ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కోడ్, కాబట్టి మహీంద్రా దానిని తన ఎలక్ట్రిక్ కారు పేరుతో ఉపయోగించడం గందరగోళానికి దారితీస్తుందని కంపెనీ వాదించింది.
Date : 07-12-2024 - 9:12 IST -
Vehicles Registrations : వాహనాలను పొరుగు రాష్ట్రాల్లో కొని ఏపీలో రిజిస్ట్రేషన్లు.. రంగంలోకి రవాణాశాఖ
ఏపీవాసులు పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొనడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సగటున రూ.100 కోట్ల దాకా జీఎస్టీ ఆదాయాన్ని(Vehicles Registrations) కోల్పోతోంది.
Date : 07-12-2024 - 1:51 IST -
Bajaj Chetak EV : సూపర్ ఫీచర్స్, ఆకట్టుకునే లుక్‌తో బజాజ్ చేతక్.. డిసెంబరు 20న విడుదల
వాస్తవానికి 2020 సంవత్సరంలోనే బజాజ్ చేతక్ ఈవీని(Bajaj Chetak EV) విడుదల చేశారు.
Date : 07-12-2024 - 12:24 IST -
New Honda Amaze: రూ. 8 లక్షలకు కొత్త హోండా అమేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు వచ్చిన ఫీచర్లు ఇవే!
ఈ కారులో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 15 అంగుళాల టైర్లు, ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, 7 అంగుళాల TFT డిస్ప్లే టచ్‌స్క్రీన్ సెమీ డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ AC విత్ టోగుల్ స్విచ్, Apple Car Play, Android Auto వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
Date : 04-12-2024 - 6:44 IST -
New Tata Cars: టాటా నుంచి రూ.5 లక్షలకే కారు!
ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం కొత్త టియాగోలో కాస్మెటిక్ మార్పులు కనిపించనున్నాయి. దీని ముందు వైపు, వెనుక లుక్‌లో మార్పులు చేయవచ్చని సమాచారం.
Date : 03-12-2024 - 8:09 IST -
Engine Oil In Winter: చలికాలంలో ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు మారిస్తే మంచిది?
కారులో అయితే ప్రతి 5,000 నుండి 6,000 కిలోమీటర్ల తర్వాత వాహనంలోని ఇంజిన్ ఆయిల్‌ను మార్చాలి. ఇలా చేయడం వల్ల ఇంజిన్ లైఫ్ పెరగడమే కాకుండా పనితీరు కూడా నిరంతరం మెరుగుపడుతుంది.
Date : 03-12-2024 - 6:40 IST -
Honda Activa e: హోండా ఎలక్ట్రిక్ స్కూటర్.. ముందుగా ఈ మూడు నగరాల్లోనే అందుబాటులోకి!
హోండా యాక్టివా- ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర వచ్చే ఏడాది జనవరి 2025లో వెల్లడికానుంది. దీని ధర దాదాపు లక్ష రూపాయలు ఉండవచ్చని భావిస్తున్నారు.
Date : 30-11-2024 - 3:58 IST -
Ola S1 Z: మార్కెట్‌లోకి రెండు నయా స్కూటర్ లను విడుదల చేసిన ఓలా.. ధర, ఫీచర్స్ ఇవే!
ఇండియా మార్కెట్ లోకి ఇప్పుడు మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లను విడుదల చేసింది ఓలా.
Date : 30-11-2024 - 11:03 IST -
Free At Petrol Pump: ఈ 8 వస్తువులు పెట్రోల్ బంకులో ఉచితంగా లభిస్తాయని మీకు తెలుసా?
పెట్రోల్ బంకుల వద్ద తాగునీటి కోసం ఉచిత ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం పెట్రోల్ పంపుల వద్ద ఆర్‌ఓ లేదా వాటర్ కూలర్‌లను ఏర్పాటు చేస్తారు. మీరు డబ్బు చెల్లించకుండా నీరు త్రాగవచ్చు.
Date : 28-11-2024 - 5:23 IST -
Traffic Police Rules: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే రూ. 25 వేలు జరిమానా?
ఇలాంటి పరిస్థితిలో వాహనదారులు ఈ నిబంధనను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయడంతోపాటు శిక్ష విధించే నిబంధన కూడా ఉంది.
Date : 28-11-2024 - 4:43 IST -
Rs 7300 Crore Fine : ఎనిమిది కార్ల కంపెనీలపై రూ.7,300 కోట్ల పెనాల్టీ.. ఎందుకు ?
ఎనర్జీ ఎఫీషియెన్సీ విభాగం 2022-23 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్య నిబంధనలను(Rs 7300 Crore Fine) కఠినతరం చేసింది.
Date : 28-11-2024 - 12:59 IST -
Ola Launches S1 Z And Gig: రూ. 40 వేలకే కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్!
ఓలా గిగ్ అనేది కంపెనీ చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది చిన్న రైడ్‌ల కోసం రూపొందించబడింది. ఈ స్కూటర్‌లో కంపెనీ 1.5 kWh సామర్థ్యంతో తొలగించగల బ్యాటరీ ప్యాక్‌ను అందించింది.
Date : 27-11-2024 - 8:59 IST -
Tata Sierra EV: మార్కెట్‌లోకి మరో కొత్త కారు.. ధర మాత్రం ఎక్కువే!
టాటా కొత్త సియెర్రా 5-డోర్ బేస్డ్‌గా ఉంటుంది. దీని డిజైన్ బాక్సీ స్టైల్‌లో ఉంటుంది. అయితే దీనికి వెనుక వైపు నుండి కర్వీ లుక్ కూడా ఇవ్వబడుతుంది. పరిమాణం గురించి మాట్లాడుకుంటే.. సియెర్రా 4.3 మీటర్ల కంటే ఎక్కువగా ఉండబోతోంది.
Date : 26-11-2024 - 10:40 IST