HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Eicher Trucks And Buses Launched The Eicher Pro X Range

Eicher Trucks and Buses : ఐషర్ ప్రో X శ్రేణిని విడుదల చేసిన ఐషర్ ట్రక్స్ అండ్ బసెస్

2-3.5T GVW శ్రేణి విభాగంలో అతిపెద్ద కార్గో లోడింగ్ సామర్ధ్యం, మెరుగైన రీతిలో ఒక్క ఛార్జింగ్ తో అత్యుత్తమ మైలేజీ, ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌లు వంటివి వున్నాయి.

  • By Latha Suma Published Date - 05:54 PM, Mon - 20 January 25
  • daily-hunt
Eicher Trucks and Buses launched the Eicher Pro X range
Eicher Trucks and Buses launched the Eicher Pro X range

Eicher Trucks and Buses : VE కమర్షియల్ వెహికల్స్ యొక్క విభాగం అయిన ఐషర్ ట్రక్స్ అండ్ బసెస్, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో దాని ఎలక్ట్రిక్-ఫస్ట్ శ్రేణి స్మాల్ కమర్షియల్ వెహికల్స్ (SCVలు) అయిన ఐషర్ ప్రో X శ్రేణిని విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ విప్లవాత్మక శ్రేణి వేగంగా అభివృద్ధి చెందుతున్న 2-3.5T విభాగంలోకి ఐషర్ యొక్క వ్యూహాత్మక ప్రవేశాన్ని సూచిస్తుంది.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో VE కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ ఎండి & సీఈఓ వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ.. “లైట్ మరియు మీడియం డ్యూటీ ట్రక్కులలో మా మార్కెట్ నాయకత్వ వారసత్వాన్ని , మా ట్రాక్ రికార్డ్‌ను ఉపయోగించి ఈ అత్యుత్తమ శ్రేణి వాహనాలను సృష్టించాము. ఇది ఐషర్ బ్రాండ్ ఫిలాసఫీ , ‘నయీ సోచ్, నయీ రాస్తే’ యొక్క స్వరూపం. భారతదేశం తన ‘వికసిత్ భారత్’ ప్రయాణంలో ముందుకు సాగుతున్న వేళ, SCV విభాగం కీలక పాత్ర పోషించనుంది మరియు చివరి మైలు లాజిస్టిక్స్‌లో పరివర్తనను ఐషర్ ప్రో X నడిపిస్తుంది” అని అన్నారు.

ఐషర్ ప్రో X శ్రేణి పరిశ్రమలో అత్యుత్తమ ఫీచర్ల తో వస్తుంది. వాటిలో 2-3.5T GVW శ్రేణి విభాగంలో అతిపెద్ద కార్గో లోడింగ్ సామర్ధ్యం, మెరుగైన రీతిలో ఒక్క ఛార్జింగ్ తో అత్యుత్తమ మైలేజీ, ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌లు వంటివి వున్నాయి. ఐషర్ యొక్క ఇండస్ట్రీ 4.0-ఆధారిత భోపాల్ ప్లాంట్‌లో తయారు చేయబడిన ఐషర్ ప్రో X సిరీస్ ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుంది. ఐషర్ ప్రో X పూర్తిగా మహిళల అసెంబ్లీ లైన్‌లో అసెంబుల్ చేయబడింది.

“ఐషర్ ప్రో X శ్రేణిని ప్రముఖ లాజిస్టిక్స్ ప్లేయర్లు మరియు డ్రైవర్లతో కలిసి రూపొందించారు. ఇ-కామర్స్, FMCG, పార్శిల్ & కొరియర్ మరియు కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ వంటి అప్లికేషన్ల శక్తివంతమైన డిమాండ్లను తీర్చడానికి జాగ్రత్తగా రూపొందించారు.. అని VE కమర్షియల్ వెహికల్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఎస్ ఎస్ గిల్ అన్నారు.

Read Also: AP Politics : నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం.. స్పందించిన టీడీపీ అధిష్టానం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Eicher Trucks and Buses
  • VE Commercial Vehicles
  • Vehicles
  • Vinod Agarwal

Related News

    Latest News

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd