HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Maruti Suzuki Unveiled Its Fronx Suv At The Auto Expo 2023

Maruti Suzuki: మారుతి సుజుకి నుంచి మరో కొత్త కారు..!

కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి నుంచి కొత్త మోడల్ వస్తోంది. దీని పేరు ఫ్రాంక్జ్ (Fronx). ఆటో ఎక్స్‌పో 2023 రెండవ రోజున దేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ మారుతి సుజుకి రెండు కొత్త SUVలను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ తన FRONX, జిమ్నీని ఎక్స్‌పోలో మొదట పరిచయం చేసింది.

  • Author : Gopichand Date : 13-01-2023 - 7:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MS
Resizeimagesize (1280 X 720) (3) 11zon

కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి నుంచి కొత్త మోడల్ వస్తోంది. దీని పేరు ఫ్రాంక్జ్ (Fronx). ఆటో ఎక్స్‌పో 2023 రెండవ రోజున దేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ మారుతి సుజుకి రెండు కొత్త SUVలను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ తన FRONX, జిమ్నీని ఎక్స్‌పోలో మొదట పరిచయం చేసింది. రెండు SUVల ఫీచర్లు ఏమిటి, అవి భారతీయ మార్కెట్లో ఏ ధరకు ప్రవేశపెట్టబడ్డాయో తెలుసుకుందాం..!

మారుతీ సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ హిసాషి టేకుచి మాట్లాడుతూ.. తమ కంపెనీ జిమ్నీని భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఇది భారతీయ వినియోగదారుల కోసం ఐదు డోర్లలో అందించబడుతోంది. జిమ్నీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రేమ ఉందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 199 దేశాల్లో 3.2 మిలియన్లు అంటే 32 లక్షల మంది ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2023 రెండవ రోజున రెండు కొత్త SUVలు FRONX, JIMNYలను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. రెండు SUVలు వేర్వేరు విభాగాలలో ప్రవేశపెట్టబడ్డాయి. భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రెండు SUVలకు అవసరమైన కొన్ని మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది. దీనితో పాటు అనేక భద్రతా ఫీచర్లు కూడా జోడించబడ్డాయి.

Also Read: WhatsApp: మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. వారందరికీ గుడ్ న్యూస్!

కొత్త జిమ్నీలో అనేక సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. SUV అద్భుతమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. కొత్త జిమ్నీ మునుపటి మాదిరిగానే 4×4 పవర్ మోడల్‌లో అందించబడింది. అదే సమయంలో కొత్త SUVతో మునుపటి కంటే మెరుగైన ఇంటీరియర్, డిజైన్‌ను కనుగొనవచ్చని కంపెనీ తెలిపింది. కొత్త SUVతో మంచి మైలేజ్, ఐదు గేర్ సపోర్ట్ లభిస్తుంది. జిమ్నీ గురించి మాట్లాడుతూ.. ఈ కారు ఇంతకు ముందు చాలాసార్లు టెస్టింగ్ సమయంలో ఇండియన్ రోడ్లపై కనిపించింది. జిమ్నీని కంపెనీ ఐదు డోర్ల SUVగా పరిచయం చేసింది. రెండు డోర్ల SUVలలో ప్రయాణించడం కష్టంగా ఉన్న వారికి ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. ఫ్రాంక్జ్ గురించి మాట్లాడుతూ.. ఇది కంపెనీ నుండి వచ్చిన సరికొత్త SUV.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • auto news
  • Car
  • Fronx
  • india
  • maruti suzuki
  • New Model
  • SUV

Related News

Vijay Mallya

Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

తాను భారత్‌కు తిరిగి వచ్చే ప్రసక్తే లేదని ఆయన బాంబే హైకోర్టుకు స్పష్టం చేశారు. తనను 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు' (Fugitive Economic Offender) గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్లను విచారించే క్రమంలో

  • Tyres

    టైర్ల‌పై ఉన్న నంబర్ల అర్థం తెలుసా? ఇది మీ భద్రతకు చాలా ముఖ్యం!

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Indian Money

    Money Transaction : దేశంలో భారీగా చేతులు మారుతున్న డబ్బు

  • Overheating

    మీ బైక్ ఇంజన్ ఓవర్‌హీట్ అవుతుందా?

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd