Maruti Suzuki
-
#automobile
November Car Sales: నవంబర్ నెలలో ఇన్ని కార్లను కొనేశారా?
హ్యుందాయ్ ఇండియా నవంబర్ 2025లో మొత్తం 66,840 కార్లను విక్రయించింది. ఇది ఏడాది వారీగా 9 శాతం వృద్ధిని సూచిస్తుంది. దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు 60,340 యూనిట్లకు చేరుకోగా, ఎగుమతుల్లో కూడా అద్భుతమైన వృద్ధి కనిపించింది.
Date : 02-12-2025 - 5:00 IST -
#automobile
Maruti Suzuki: మారుతి సుజుకి తీసుకురాబోయే కొత్త కార్ల లిస్ట్ ఇదే!
మారుతి బెస్ట్ సెల్లర్ కారు 2026 బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌ను ఇటీవల టెస్టింగ్ సమయంలో గుర్తించారు. ఈ కొత్త మోడల్‌లో ఫ్రంట్ లుక్‌లో కొన్ని మార్పులు, మెరుగైన ఫీచర్లు ఉంటాయి.
Date : 01-12-2025 - 8:35 IST -
#automobile
Maruti Suzuki Recalls : 39 వేలకుపైగా మారుతీ కార్ల రికాల్.. ఫ్రీగా రీప్లేస్‌మెంట్!
కార్ల తయారీ కంపెనీలు ఇటీవల పోటాపోటీగా కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. జీఎస్టీ రేట్ల కోత నేపథ్యంలో ఇటీవల సేల్స్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. కస్టమర్ల నుంచి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హడావుడిగా మార్కెట్లోకి తెస్తున్న క్రమంలో ఏదో ఒక లోపం బయటపడుతోంది. ఇప్పుడు కొన్ని లోపాల నేపథ్యంలో.. మారుతీ సుజుకీ తన గ్రాండ్ విటారా మోడళ్లను 39 వేలకుపైగా రికాల్ చేసింది. దిగ్గజ కార్ల తయారీ సంస్థ.. మారుతీ సుజుకీ సంచలన ప్రకటన […]
Date : 15-11-2025 - 5:04 IST -
#automobile
Car Sales: అక్టోబర్‌లో ఎన్ని కార్లు అమ్ముడయ్యాయో తెలుసా?
పండుగ సీజన్ భారతీయ కార్ల మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు బ్రహ్మాండమైన ప్రదర్శన చేశాయి.
Date : 02-11-2025 - 6:30 IST -
#automobile
CNG Cars: మీకు తక్కువ బడ్జెట్‌లో సీఎన్‌జీ కారు కావాలా? అయితే వీటిపై ఓ లుక్కేయండి!
మారుతి సెలెరియో CNG ధర రూ. 5.98 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 998cc K10C ఇంజిన్ ఉంది. ఇది 56 PS పవర్, 82.1 Nm టార్క్ అందిస్తుంది.
Date : 25-10-2025 - 3:45 IST -
#automobile
CNG Cars: తక్కువ బడ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాలని చూస్తున్నారా?
Maruti Alto K10 CNG ధర రూ. 4.82 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 998cc K10C ఇంజన్ ఉంది. ఇది 56 PS పవర్, 82.1 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ (ARAI) 33.85 km/kg ఉంది.
Date : 19-10-2025 - 2:25 IST -
#automobile
Alto K10: గుడ్ న్యూస్.. కేవలం రూ. 3.5 లక్షల్లోనే కారు!
మారుతి ఆల్టో K10ను కంపెనీ తమ కొత్త మరియు బలమైన Heartect ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేసింది. ఈ కారులో K-సిరీస్ 1.0 లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్ ఇవ్వబడింది.
Date : 11-10-2025 - 3:25 IST -
#automobile
Maruti Suzuki: దీపావళి బంపర్ ఆఫర్.. ఈ కారు ధరలో భారీ తగ్గింపు!
జీఎస్టీ కోతకు ముందు మారుతి వ్యాగన్ఆర్ LXI వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షల 78 వేల 500గా ఉండేది. ఇప్పుడు ఈ కారు ధరలో రూ. 79 వేల 600 తగ్గింది.
Date : 07-10-2025 - 8:54 IST -
#automobile
Car Brands Logo: సుజుకి కొత్త లోగో.. డిజిటల్ యుగంలో ఆటోమొబైల్ బ్రాండ్ల కొత్త వ్యూహం!
ఇప్పుడు బ్రాండ్ల లోగోలు కేవలం వాహనం ముందు భాగంలో లేదా మార్కెటింగ్ మెటీరియల్‌కు మాత్రమే పరిమితం కాకుండా డిజిటల్ ప్రపంచం, సోషల్ మీడియా, యాప్‌లు, వెబ్‌సైట్‌లలో సులభంగా గుర్తించగలిగేలా ఉండాలి.
Date : 25-09-2025 - 9:55 IST -
#automobile
Maruti: మారుతి సుజుకి 35 ఏళ్ల రికార్డు బ్రేక్.. భారీగా అమ్మకాలు!
అదే రోజు హ్యుందాయ్ మోటార్స్ కూడా 11,000 డీలర్ బిల్లింగ్‌లను నమోదు చేసింది. ఇది గత ఐదేళ్లలో వారి అతిపెద్ద ఒక్కరోజు రికార్డు.
Date : 23-09-2025 - 6:57 IST -
#automobile
Maruti Suzuki Cars: కొత్త జీఎస్టీతో మారుతి కార్ల ధరలు భారీగా తగ్గాయి!
కొత్త ధరలతో పాటు స్పేర్ పార్ట్స్, సర్వీసింగ్ ఖర్చులు కూడా తగ్గుతాయని మారుతి స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నవారికి ఇది నిజంగా ఒక మంచి అవకాశం.
Date : 19-09-2025 - 3:30 IST -
#automobile
Maruti Hybrid Car: మారుతి సుజుకి నుంచి హైబ్రిడ్ మోడల్ కారు.. ధర ఎంతంటే?
ఫ్రాంక్స్ హైబ్రిడ్ ప్రారంభ ధర సుమారుగా రూ. 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. టాప్ వేరియంట్ ధర రూ. 15 లక్షల వరకు చేరవచ్చు.
Date : 13-08-2025 - 8:19 IST -
#automobile
Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్లు, ధర వివరాలీవే!
మారుతి సుజుకి e Vitaraని దాదాపుగా 17-18 లక్షల రూపాయల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేయవచ్చు. దీని టాప్-స్పెక్ వేరియంట్ ధర 25 లక్షల రూపాయల వరకు ఉండవచ్చు.
Date : 18-07-2025 - 4:21 IST -
#automobile
Maruti Suzuki: మారుతీ సుజుకీకి పిడుగులాంటి వార్త.. భారీగా పడిపోయిన అమ్మకాలు!
మారుతీ సుజుకీ XL6 ఒక 6 సీట్ల MPV. కానీ కొనుగోలుదారులు ఈ వాహనం నుండి నిరంతరం దూరం జరుగుతున్నారు. గత నెల (జూన్ 2025) అమ్మకాల నివేదికను చూస్తే కంపెనీ ఈ వాహనం కేవలం 2,011 యూనిట్లను మాత్రమే అమ్మింది.
Date : 13-07-2025 - 4:07 IST -
#automobile
Maruti Suzuki Swift: స్విఫ్ట్ మోడల్ ఉత్పత్తిని నిలిపివేయనున్న సుజుకీ.. కారణమిదే?
సమేరియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటేషియం, స్కాండియం, యిట్రియం వంటి ఏడు అరుదైన భూమి మూలకాల (REEs) ఎగుమతిపై చైనా నిషేధం విధించింది.
Date : 06-06-2025 - 5:30 IST