HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Lamborghini Urus Performante Launched India

Lamborghini: లంబోర్గిని సూపర్ ఎస్‌యూవీ కార్.. ధర తెలిస్తే నోరెళ్ళ బెట్టాల్సిందే ?

ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీ మార్కెట్ లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ

  • Author : Anshu Date : 25-11-2022 - 4:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lamborghini
Lamborghini

ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీ మార్కెట్ లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఈ లంబోర్గినీ లగ్జరి కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా లంబోర్గిని కార్ల వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. దీంతో లంబోర్గిని కార్ల తయారీ సంస్థ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్​ను విడుదల చేస్తూ కస్టమర్ ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా లంబోర్గిని సంస్థ భారత మార్కెట్ లోకి ఊరూస్‌ పెర్ఫార్మెంటే ఎస్‌యూవీ కార్ ని పరిచయం చేసింది.

ఇండియాలో దీని ప్రారంభ ధర రూ.4.22 కోట్లు ఎక్స్‌షోరూంగా ఉంది. కాగా తాజాగా విడుదల చేసిన ఈ కారు స్టాండర్ట్‌ ఎస్యూవీ కంటే దాదాపు రూ. 1.12 కోట్లు అధికం. ఈ కారును అంతర్జాతీయ మార్కెట్​ లో ఈ ఏడాది ఆగస్టులో లాంచ్​ చేయగా,తాజాగా గురువారం రోజున ఈ కారుని ఇండియాలోకి తీసుకొచ్చింది లంబోర్ఘిని సంస్థ. ఈ కారు ని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్​యూవీ Urus Performante అని లంబోర్ఘిని చెబుతోంది. ఈ కొత్త మోడల్​ డిజైన్​, ఇంటీరియర్​ రిచ్​ లుక్​ను ఇస్తాయి. ఫ్రంట్​ బంపర్​, కార్బన్​ ఫైబర్​ స్ప్లిట్టర్​, బ్లాకడ్​ ఔట్​ ఎయిర్​ ఇంటేక్​ వెంట్స్​ సరికొత్తగా కనిపిస్తున్నాయి.

ఫ్రంట్​, రేర్​ వీల్స్​ని 16ఎంఎం వెడల్పుగా చేసింది లంబోర్ఘిని. ఎత్తును 20ఎంఎం పెంచింది. రేర్​ బంపర్​ని కూడా రీడిజైన్​ చేసింది లంబోర్ఘిని. ఈ కారు గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్లలోనే చేరుకోగలదు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు. భారత్‌ లో బ్రాండ్‌ వృద్ధిని పెంచడంలో, కొత్త మార్కెట్ లను తెరవడంలో ఊరూస్‌ కీలకపాత్ర పోషించిందని లం­బోర్గినీ ఇండియా హెడ్‌ అగర్వాల్‌ తాజాగా వెల్లడించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Lamborghini
  • price
  • Urus Performante

Related News

    Latest News

    • Toing : వైజాగ్‌లో ‘టోయింగ్’ యాప్ సేవలు ప్రారంభం

    • Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగే పనేలేదు !!

    • West Bengal Election : ఆ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్!

    • Peddi : ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

    • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd