-
Electric Scooter Prices: సూపర్ ఛాన్స్.. స్కూటర్‌పై రూ. 10 వేలు తగ్గించిన ప్రముఖ సంస్థ
ఓలా ఎలక్ట్రిక్ తర్వాత, ఇప్పుడు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తన ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరను రూ. 10,000 తగ్గించింది.
-
Sitting For Long Hours: ఓరీ నాయనో.. ఎక్కువసేపు కూర్చోవడం కూడా నష్టమేనా..?
మన పని తీరులో మార్పులు ఆరోగ్యానికి హానికరం. రోజంతా కూర్చొని పనిచేయడం మానసిక ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.
-
Nitish Reddy: ఐపీఎల్‌లో ఎఫెక్ట్.. ఏపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నితీష్‌రెడ్డి
చాలా మంది యువ ఆటగాళ్ళు IPL 2024లో తమ ఆటతో వార్తల్లో నిలిచారు.
-
-
-
Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. గోల్డ్ మెడల్ కొట్టాడు..!
పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సంచలనం సృష్టించాడు.
-
Sunil Chhetri: రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి
భారత ఫుట్‌బాల్ జట్టు స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
-
Bookings: ఈ కారు క్రేజ్ మామూలుగా లేదుగా.. 60 నిమిషాల్లో 50,000 బుకింగ్‌లు..!
మహీంద్రా ఇటీవలే తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో’ని కేవలం రూ. 7.49 లక్షల ప్రారంభ ధరతో పరిచయం చేసింది.
-
IPL Playoff Scenarios: ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఇలా జరగాలి.. లేకుంటే ఇంటికే..!
చాలా జట్లలో 13 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రమే రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్ కోణం నుండి ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
-
-
Dietary Guideline: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే ప్రమాదమే..!
ఆహారపు అలవాట్లకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) జారీ చేశాయి.
-
Cholesterol: కూల్ డ్రింక్స్, వేయించిన ఫుడ్స్.. కొలెస్ట్రాల్ సమస్యను పెంచుతాయా..?
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ముఖ్యమైనది సరైన ఆహారపు అలవాట్లు. కొలెస్ట్రాల్ రోగులకు విషపూరితమైనటువంటి 3 ఆహారాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.
-
Business Idea: రోజుకు రూ. 5 వేల వరకు సంపాదన.. చేయాల్సిన పని కూడా సింపులే..!
రైతులు అరటిపంట సాగు చేస్తే దానితో పాటు అరటిపొడి వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఇది మీ సంపాదనను పెంచుతుంది.