-
Bone Density: ఎముకలను బలహీనపరిచే ఆహార పదార్థాలివే.. వీటికి దూరంగా ఉండటమే బెటర్..!
శీతల పానీయాలు, సోడాలను నిరంతరం తాగడం వల్ల శరీరంలోని ఎముకలు బలహీనపడతాయి. వాటిలో ఉండే చక్కెర కాల్షియం తగ్గుతుంది.
-
Walking Benefits: ఆందోళనలో ఉన్నారా..? అయితే నడవాల్సిందే..!
కొంచెం ఆందోళన చెందడం సహజం. అయితే ఎప్పుడైతే ఈ ఆందోళన తీవ్రంగా మారుతుందో.. అప్పుడు దానిని సీరియస్‌గా తీసుకుని తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.
-
Sunita Williams: సునీతా విలియమ్స్ భూమి మీదకి వచ్చేది 2025లోనే.. అది కూడా ఎలాగంటే..?
సునీత, బుచ్ విల్మోర్లకు ఎలాంటి ప్రమాదం లేదు. వారిద్దరూ వచ్చే ఆరు నెలలు అంతరిక్ష కేంద్రంలో హాయిగా గడపవచ్చు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు.
-
-
-
Rakhi To KTR: రాఖీకి కూడా భయపడితే ఎలా?.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!
తనకు రాఖీ కట్టిన మహిళలకు నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ ఈ విధంగా స్పందించారు. చేతి నిండా రాఖీలతో ఉన్న ఫొటోను Xలో పోస్ట్ చేసిన ఆయన ‘రాఖీకి కూడా భయపడితే ఎలా?’ అని క్
-
KKR Captain Suryakumar: కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్..!
సూర్యకుమార్ యాదవ్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. అనధికారికంగా అతడిని సంప్రదించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.
-
Renault Triber: అతి తక్కువ ధరలో లభించే 7 సీటర్ కారు ఇదే..!
రెనాల్ట్ ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షల 99 వేలు. ఇది భారత మార్కెట్లో మారుతి ఎర్టిగా, కియా కేరెన్స్‌లకు పోటీగా ఉంది. రెనాల్ట్ ట్రైబర్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంద
-
Teamindia Tour Of England: భారత్- ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. టీమిండియాకు పరీక్షే..!
లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లో.. మూడో మ్యాచ్ లార్డ్స్‌లో జరగనుంది. నాలుగు, ఐదవ టెస్ట్ మ్యాచ్‌లు వరుసగా మ
-
-
Earphones: ఇయర్‌బడ్స్ ఉపయోగిస్తున్నారా..? వాటి వల్ల కలిగే నష్టాలివే..!
మీరు అర్థరాత్రి వరకు చెవిలో ఇయర్‌బడ్‌లు పెట్టుకుని సినిమాలు చూస్తున్నా లేదా పాటలు విన్నా చెవుడు రావచ్చు. దీనివల్ల వినే శక్తి తగ్గుతుంది.
-
RHUMI 1 Rocket: హైబ్రిడ్ రాకెట్‌ను పరీక్షించిన ఇండియా.. వీడియో ఇదే..!
భారతదేశం తన మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ 'RHUMI-One'ని తమిళనాడులోని మహాబలిపురం నుండి శనివారం, ఆగస్టు 24న ప్రయోగించింది.
-
Bank Account Deactivate: బ్యాంక్ ఖాతా ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఆర్బీఐ కొత్త నియమం ఇదే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు జరగాలి. ఎవరైనా అలా చేయకపోతే అతని ఖాతాను డీయాక్టివేట్ చేయవచ్చు.