-
IND-W Beat SA-W: ప్రపంచకప్ గెలిచిన భారత్.. మరోసారి ఆకట్టుకున్న తెలుగమ్మాయి!
83 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. గొంగడి త్రిష మరోసారి అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించింది.
-
Maha Kumbh 2025 Security: మహా కుంభమేళాలో తొక్కిసలాట తర్వాత మొదటి ‘అమృత స్నాన్’ వద్ద భారీ మార్పులు!
సంగం వద్ద రద్దీని తగ్గించడానికి 44 ఘాట్లను నిర్మించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం నాడు మహాకుంభాన్ని సందర్శించారు.
-
Telephobia: టెలిఫోబియా అంటే ఏమిటి? బాధితులుగా 25 లక్షల మంది!
తాజాగా ఓ సంస్థ విడుదల చేసిన గణాంకాలను చూస్తే.. బ్రిటన్‌లో 25 లక్షల మందికి పైగా యువత మొబైల్ రింగ్ విని భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొంది.
-
-
-
India vs England 5th T20I: నేడు ఇంగ్లండ్‌తో టీమిండియా చివరి టీ20.. ప్రయోగాలకు సిద్ధమైన భారత్?
ప్రస్తుతం భారత్ జట్టు 3-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఇప్పుడు చివరి మ్యాచ్‌లో కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచన చేస్తోంది.
-
New Income Tax Slabs: రూ. 12 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ఆదాయంపై ఎంత పన్ను ఆదా అవుతుంది?
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ.12 లక్షల వరకు ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొత్త పన్ను విధానాన్ని అనుసరించే వ్యక్తులు పన్ను మినహాయిం
-
Wriddhiman Saha: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
అంతర్జాతీయ స్థాయిలో సాహా 40 టెస్టుల్లో కనిపించాడు. 29.41 సగటుతో 1,353 పరుగులు, అలాగే తొమ్మిది ODIలు ఆడాడు. 41 పరుగులు చేశాడు.
-
Virat Kohli Fan: విరాట్ కోహ్లీ అభిమానిపై పోలీసులు పిడిగుద్దులు.. ఏం చేశాడో చూడండి!
విరాట్ కోహ్లీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధం కాబోతున్నాడు. ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కూడా అతను భాగమయ్యాడు. అతను ఈ సిరీస
-
-
8th Pay Commission: బడ్జెట్లో 8వ వేతన సంఘం గురించి ఎందుకు ప్రకటించలేదు?
8వ వేతన కమిషన్‌కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ప్రభుత్వం త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
-
Budget 2025: రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్.. అలాంటప్పుడు రూ.8-12 లక్షలపై 10% ఎందుకు?
బడ్జెట్లో రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. మీరు దీని పైన ఒక్క రూపాయి అయినా సంపాదిస్తే మీరు నేరుగా 15% పన్ను వర్గంలోకి వస్తారు.
-
Delhi vs Railways: విరాట్ కోహ్లీకి గిఫ్ట్ ఇచ్చిన ఢిల్లీ.. రైల్వేస్ ఇన్నింగ్స్ తేడాతో చిత్తు!
వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నుండి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశించింది. కానీ కోహ్లీ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్‌కు వికెట్ ఇచ్చా
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand