-
India Win: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం.. గిల్ సెంచరీతో బంగ్లాపై ఘన విజయం!
దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
-
Positive Energy: ఈ 5 సులభమైన పరిష్కారాలు ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తాయి!
మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే ప్రధాన ద్వారం వద్ద విండ్ చైమ్‌ను అమర్చండి. దాని రింగింగ్ నుండి వెలువడే ధ్వని ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఇది
-
Majorana 1: మజోరానా-1 చిప్ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
ఈ సాంకేతిక పురోగతి కంప్యూటింగ్‌లో ముఖ్యమైన పురోగతిని అందిస్తుందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఇది కొత్త పదార్థాలు, టోపోకండక్టర్ల సృష్టిలో ఉపయోగించబడుతుంది.
-
-
-
Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో ఓ చెత్త రికార్డు.. ఓ మంచి రికార్డు!
ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ పేరిట అవాంఛనీయ రికార్డు నమోదైంది. భారత్ తరఫున ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన అతి పెద్ద వయసు ఆటగాడిగా నిలిచాడు.
-
Mohammed Shami: ఛాంపియన్స్ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ
ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్ మహ్మద్ షమీకి 104వ వన్డే మ్యాచ్. ఈ మ్యాచ్‌లో షమీ తొలి ఓవర్లోనే వికెట్ తీశాడు.
-
India vs Bangladesh: బంగ్లాదేశ్‌పై చెలరేగిన షమీ.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు భారీ షాక్ తగిలింది.
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమిండియా ఖాతాలో మరో చెత్త రికార్డు
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుంచి భారత్ టాస్ ఓడిపోవడం మొదలైంది. దీని తర్వాత కేఎల్ రాహుల్ నాయకత్వంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ మూడు టాస్‌లను కోల్పోయిం
-
-
Yuzvendra Chahal: భార్యతో విడాకుల వేళ చాహల్ ఆసక్తికర పోస్ట్.. దేవునికి కృతజ్ఞతలు అంటూ!
విడాకుల గురించి ఇప్పటివరకు ఈ జంట నుండి అధికారిక ప్రకటన రాలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి.
-
Satwiksairaj Rankireddy: బాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ ఇంట తీవ్ర విషాదం
రిటైర్డ్ ఉపాధ్యాయుడు కాశీ విశ్వనాథం తన భార్య రంగమణి, సన్నిహితురాలితో కలిసి కారులో అమలాపురం నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి వెళ్తున్నారు.
-
IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ.. టాస్ ఓడిన టీమిండియా, తుది జట్లు ఇవే!
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand