-
Delhi Politics: ఢిల్లీ రాజకీయాల్లో మహిళలదే హవా!
ఒక రాష్ట్రంలో మొదటి మూడు అధికార స్థానాల్లో మహిళలు అగ్రగామిగా నిలవడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితిని 'మహిళల నాయకత్వ నమూనా'గా చూడవచ్చు.
-
India vs New Zealand: న్యూజిలాండ్‌పై 25 ఏళ్ల పగ తీర్చుకోవాలని చూస్తోన్న టీమ్ ఇండియా!
న్యూజిలాండ్ ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై అద్భుతమైన రికార్డును కలిగి ఉంది. ఇక్కడ వారు 2000లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో విజయం సాధించారు.
-
Pakistan Refunds: పాకిస్థాన్ సంచలన ప్రకటన.. ఆ మ్యాచ్‌ల డబ్బులు రిఫండ్!
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం PCB టిక్కెట్ వాపసు విధానం ప్రకారం.. టాస్కు ముందు మ్యాచ్ రద్దు చేయబడితే టిక్కెట్ హోల్డర్ పూర్తి మొత్తాన్ని పొందుతారు.
-
-
-
Jio Electric Bicycle: ఈవీ రంగంలోకి ముఖేష్ అంబానీ.. ఎలక్ట్రిక్ సైకిల్‌తో ఎంట్రీ!
కంపెనీ ప్రకారం.. జియో ఈ సైకిల్ స్పోర్టీ, స్టైలిష్‌గా ఉంది. పురుషులతో పాటు మహిళలు కూడా దీన్ని సులభంగా ఉపయోగించుకోగలుగుతారు.
-
Virat Kohli: న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్.. ఏకంగా 7 రికార్డులపై కోహ్లీ కన్ను!
దుబాయ్‌లో మరో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగలడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన కింగ్ కోహ్లీ ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నాడు.
-
South Africa vs England: ఇంగ్లండ్ చిత్తు.. చిత్తు.. సెమీస్‌కు చేరిన సౌతాఫ్రికా!
పాకిస్థాన్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో, టైటిల్ పోటీలో ఉన్న ఇంగ్లండ్ ఘోర అవమానంతో తమ దేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది.
-
CM Revanth: సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం.. వాటిపై ఉక్కుపాదం!
ప్రభుత్వంలోని నీటి పారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్‌తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేప్టటే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలన్నారు.
-
-
SLBC: ఎల్ఎల్బీసీలో గల్లంతైన 8 మంది జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది: మంత్రి
మొత్తం 8 మంది గల్లంతు కాగా జీపీఆర్ ద్వారా ఇప్పటికే ఆ నలుగురి జాడ కనుగొన్నారని, ఆ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయని, రేపటి సాయంత్రంలోగా అక్కడ సహాయక చర్
-
Salary: ప్రతి నెల జీతం పొందగానే ఈ పని చేయండి.. మీ డబ్బు రెట్టింపు అవుతుంది!
అయితే ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేయాలని ఇంట్లో పెద్దలు ఎప్పుడూ సలహా ఇస్తుంటారు. ఇదే సమయంలో కొందరి జీతం రాగానే ఆవిరైపోతుంది.
-
Champions Trophy Semi-Final: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ తలపడేది ఆస్ట్రేలియాతోనా?
బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లను ఓడించి సెమీస్‌లో చోటు ఖాయం చేసుకుంది టీమిండియా. మార్చి 2న న్యూజిలాండ్‌తో లీగ్ దశలో రోహిత్ సేన తన చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand