-
అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!
ఏప్రిల్ 19 ఉదయం 10:49 గంటల నుండి ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ 20 ఉదయం 7:49 గంటల వరకు ఉంటుంది. ఈ పవిత్ర సమయంలో కొనుగోళ్లు చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగి సిరిసంపదలు
-
టీ20 వరల్డ్ కప్ 2026లో మ్యాచ్ ఫిక్సింగ్?!
కెనడా క్రికెట్ బోర్డు ప్రతిష్ఠ పరిపాలనా స్థాయిలో కూడా దిగజారింది. మాజీ సీఈఓ సల్మాన్ ఖాన్ పై మోసం, దొంగతనం కేసులు నడుస్తున్నాయి.
-
ఫ్రీజర్ కాయిన్ ట్రిక్.. ప్రమాదాన్ని ముందే పసిగడుతుంది!
కలుషితమైన లేదా పాడైన ఆహారం తీసుకోవడం వల్ల స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల పేగుల్లో బ్యాక్టీరియా చేరి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం, నీరసం వంటి
-
-
-
మరో సీజ్‌ఫైర్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన!
ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. ఈ ఒప్పందానికి వాషింగ్టన్‌లో పునాది పడిందని, అక్కడ ఇజ్రాయెల్, లెబనాన్ ప్రతినిధు
-
ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ వార్ ముగిసినట్లేనా?
ఇరాన్ శాంతి ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని, ఇందుకోసం వారు సరళమైన వైఖరిని అవలంబిస్తున్నారని ట్రంప్ తెలిపారు.
-
ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్.. ఆరో స్థానంలో భారత్!
భారత వృద్ధి రేటు అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ $5 ట్రిలియన్ల లక్ష్యాన్ని చేరుకోవడం, టాప్-4లో చోటు సంపాదించడం ఇంకా దూరంలోనే ఉందని ఆర్థిక విశ్లేష
-
వేసవి కాలంలో ఈ పండ్లను మాత్రమే తినాలా?
విటమిన్-సి అధికంగా ఉండే నారింజ శరీరానికి చాలా మంచిది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతూ హైడ్రేషన్‌ను అందిస్తుంది.
-
-
హాట్ టాపిక్‌గా హెల్మెట్ సేల్స్.. కోటి మందికి పైగా కొనుగోలు!
రోజూ బైక్‌పై ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకుని ROX సిరీస్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. దీని ధర అందుబాటులో ఉండటంతో పాటు భద్రత, డిజైన్ మధ్య మంచి సమతుల్యత కనిపిస్తుంది.
-
వైభవ్ సూర్యవంశీ ముందు మరో హిస్టారికల్ రికార్డ్?!
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో వైభవ్ సూర్యవంశీ అక్కడ అద్భుత ప్రదర్శన చేసే అవకాశం ఉంది.
-
గాయాలతో ఐపీఎల్‌కు దూరమవుతున్న ఆటగాళ్లు!
రోహిత్ శర్మ గాయంతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. యువ స్పిన్ ఆల్ రౌండర్ అథర్వ అంకోలేకర్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi