-
KKR vs RR : ఈడెన్ లో కోల్ కత్తాకు షాక్.. రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కత్తా (KKR) బ్యాటర్లు నిరాశ పరిచారు. రాజస్థాన్ (RR) స్పిన్నర్ చాహాల్ ధాటికి చేతులెత్తేశారు.
-
CSK vs DC: చెపాక్ లో అదరగొట్టిన చెన్నై… ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం
CSK vs DC: ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు మరింత చేరువైంది.
-
IPL 2023: ఆర్సీబీ బాటలో గుజరాత్ టైటాన్స్… సన్ రైజర్స్ తో మ్యాచ్ కు స్పెషల్ జెర్సీ
IPL 2023: ఐపీఎల్ అంటే కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాదు..సామాజిక సందేశాలిచ్చేందుకూ వేదికగా నిలుస్తుంటుంది.
-
-
-
MI vs RCB: వాంఖడేలో సూర్యా భాయ్ విధ్వంసం… బెంగుళూరును చిత్తు చేసిన ముంబై
ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ ముంబై ఇండియన్స్ జూలు విదిల్చింది. సొంతగడ్డపై మరోసారి భారీ టార్గెట్ ను అలవోకగా చేదించింది.
-
Jofra Archer: ముంబైకి షాక్… గాయంతో ఆర్చర్ ఔట్
Jofra Archer: ఐపీఎల్ 16వ సీజన్ లో పడుతూ లేస్తూ సాగుతున్న ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలింది.
-
Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్ అప్పుడే… మహి మనసులో మాట చెప్పిన రైనా…
తాజాగా ధోనీ క్లోజ్ ఫ్రెండ్, మాజీ చెన్నై ప్లేయర్ సురేష్ రైనా (Suresh Raina) ఈ విషయంపై ఆసక్తికర విషయం వెల్లడించాడు. రిటైర్‌మెంట్ గురించి ధోనీతో మాట్లాడానని చెప్పాడు.
-
KKR vs PBKS: ఈడెన్ లో అదరగొట్టిన కోల్ కత్తా… పంజాబ్ కింగ్స్ పై విజయం
KKR vs PBKS: ఐపీఎల్ 16వ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ మరోసారి తన హోం గ్రౌండ్ లో అదరగొట్టింది.
-
-
IPL: రసవత్తరంగా ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్
ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంది. అన్ని జట్లూ 10 మ్యాచ్‌లు ఆడేయగా.. ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగానే ఉంది. ప్రస్తుతానికి ఏ జట్టూ టోర్నీ నుంచి నిష్క్రమించలేదు.
-
Karnataka Elections: కన్నడ నాట ప్రచారానికి తెర.. చివరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీలు
హైవోల్టేజ్ ప్రచారానికి ఎండ్‌కార్డ్ పడింది. అధికార విపక్షాలు అత్యంత ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.
-
డూ ఆర్ డై మ్యాచ్ లో సన్ రైజర్స్ అదుర్స్… భారీ టార్గెట్ ను ఛేదించిన హైదరాబాద్
ఇది కదా మ్యాచ్ అంటే... అసలు గెలుపు ఆశలు లేని స్థితి నుంచి విజయాన్ని అందుకుంటే ఆ మజానే వేరు. ఇలాంటి విజయాన్నే ఆస్వాదిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్.