-
Delhi Politics : ఆప్ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామా…గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం..?
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సామాజిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామా చేశారు. శుక్రవారం నాడు రాజేంద్ర పాల్ గౌతమ్ ఓ బౌద్దుల కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
Asaduddin Owaisi : RSS చీఫ్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఎదురుదాడి… ముస్లింల జనాభా తగ్గుతోంది…!!
జనాభా నియంత్రణపై RSSచీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రకటనపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎదురుదాడికి దిగారు.
-
Astro : శనిదేవుడికి ఈ 3 రాశులంటే చాలా ఇష్టం..! మీ రాశిలో శని అనుగ్రహం ఉందా..?
శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు పూజలు చేస్తుంటారు. ఆవాలనూనె, కరివేపాకు, నువ్వులు సమర్పించి ప్రత్యేకంగా పూజిస్తుంటారు.
-
-
-
Nayanatara: తల్లి అయిన నయనతార…ఫొటోలను షేర్ చేసిన విఘ్నేష్..!!
పెళ్లయిన నాలుగ నెలలకే సౌత్ సూపర్ స్టార్ నయనతార తల్లి అయ్యింది. నయనతార కవలతో ఉన్నఫొటోలను భర్త విఘ్నేష్ శివన్ షేర్ చేస్తూ...అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు.
-
Pakistan : దారుణం..పాకిస్తాన్ లో అహ్మదీయ జనాభాను అరికట్టేందుకు గర్భిణీలపై దాడులు!!
పాకిస్థాన్‌లో మైనారిటీలపై క్రూరత్వం ఆగడం లేదు.
-
Delhi : VHP ర్యాలీలో విద్వేషం..చేతులు, తలలు నరకండి…గన్స్ కు లైసెన్స్ లేకున్నా పర్వాలేదు..!!
దేశరాజధానిలో వీహెచ్ పీ నిర్వహించిన ర్యాలీలో విద్వేషాలు రెచ్చగొట్టారు. ఈ ర్యాలీలో ప్రసంగించిన కొందరు విద్వేషాన్ని రగిలేలా చేశారు.
-
Munugode: మునుగోడులో ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా…ఈనెల 15 విదేశీ పర్యటనకు??
మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్లు షురూ కావడంతో...రాజకీయం మరింతగా వేడెక్కింది.
-
-
AP: టూరిస్టు బస్సు బోల్తా…పది మందికి గాయాలు..!!
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో టూరిస్టు బస్సు కొండపై నుంచి లోయలో పడింది. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి.
-
Vitamin D: శరీరంలో విటమిన్ డి లోపిస్తే…కనిపించే లక్షణాలు ఇవే..!!
విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైంది. ఇది లోపిస్తే అనేక వ్యాధుల బారినపడతాం.
-
Health: ఈ సమస్యలున్నవారు ఎండు చేపలు తినకూడదు..!!
మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే పౌష్టికాహారం చాలా ముఖ్యం. అధిక రక్తపోటు ఉన్నవారు ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి.