-
Rains: ఢిల్లీలో దంచికొట్టిన వాన.. భవనం కూలి చిన్నారి మృతి..స్కూళ్లకు సెలవు..!!
ఆదివారం పలు చోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. దేశరాజధాని ఢిల్లీలో వాన దంచికొట్టింది. గత 15ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యింది.
-
Munugode: మునుగోడులో మంత్రి మందు పార్టీ.. ఎవరికంటే..?
మునుగోడులో ఎన్నికల వాతవరణం నెలకొంది. మందు, విందు రాజకీయం కూడా ఊపందుకుంది.
-
Noida : పరీక్షలో ఫెయిల్ అయ్యాడాని 5వ తరగతి విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..!!
గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. టీచర్ కొట్టడంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
-
-
-
Puja Rules : దేవుని గదిని రాత్రిపూట శుభ్రం చేయవచ్చా…? చేస్తే ఏం జరుగుతుంది?
మన గ్రంథాలలో పరిశుభ్రత అనేది జీవితంలో అంతర్భాగం. ఒక ప్రదేశాన్ని పవిత్రంగా ఉంచాలంటే దానిని శుభ్రంగా ఉంచుకోవాలి.
-
UP : విద్యార్థినులు బట్టలు మార్చుకునే గదిలో సీసీటీవీ..పోలీసులకు ఫిర్యాదుతో..!!
యూపిలో ఘోరం జరిగింది. కొల్ కత్తా నుంచి టూర్ కు వచ్చిన విద్యార్థినులు వారణాసిలోని ఓ గెస్ట్ హౌస్ లో బస చేశారు.
-
Fire Breaks Out : పాకిస్తాన్‌లోని సెంట్రాస్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం..!!
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని సెంట్రాస్ మాల్ మూడో అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
-
2ND ODI : రఫ్ఫాడించిన ఇషాన్…సెంచరీతో అదరగొట్టిన అయ్యర్…టీమిండియా ఘన విజయం..!!
ఫస్ట్ వన్డేలో 9 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా...సెకండ్ వన్డేలో ఘన విజయం అందుకుంది. రాంఛీలో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికను ఓడించింది భారత జట్టు.
-
-
TDP : ఎవరెస్టుపై టీడీపీ జెండా…చంద్రబాబు ఏమన్నారో తెలుసా?
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎందుకంటే ఈ సారి టీడీపీ గెలవకుంటే..పార్టీ మనుగడ ప్రశ్నార్థంగా మారే అవకాశం ఉంది.
-
Health : వర్షకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినండి..!!
గతకొన్నాళ్లుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్ లో ఫ్లూ, జ్వరం, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ఎక్కువగా ప్రభలే అవకాశం ఉంటుంది.
-
Shocking Survey : ఏడాదిలో ఆర్థిక మాంద్యం…86శాతం మెజారిటీ సీఈవోల అంచనా..!!
రానున్న 12నెలల్లో ఆర్థిక మాంధ్యం రానుందని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 86శాతం మంది సీఈవోలు విశ్వసిస్తున్నట్లుగా ఓ ప్రముఖ సర్వే వెల్లడించింది.