-
Luxury Car Sales : లగ్జరీ కార్ల సేల్స్ రయ్ రయ్.. అమ్మకాల్లో దూకుడు
సూపర్ లగ్జరీ కార్ల ధరలు దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల రేంజులో ఉంటాయి.
-
Doctors Safety : దేశంలో వైద్య సిబ్బంది భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆగస్టు 8న రాత్రి జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
-
CM Siddaramaiah : ముడా స్కాంలో సీఎం సిద్ధరామయ్య విచారణ.. గవర్నర్ సంచలన ఆదేశాలు
మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు.
-
-
-
Buying Property : ప్లాట్ లేదా ఫ్లాట్ కొంటున్నారా ? ఈ డాక్యుమెంట్స్ తప్పక తనిఖీ చేయండి
దీర్ఘకాలంలో అద్భుతమైన లాభాలను మనకు అందిస్తుంది. అందుకే ఇకపైనా చాలామంది ఫ్లాట్లు, ప్లాట్లను తప్పకుండా కొంటారు.
-
Mumbai Blasts : ఉగ్రవాది తహవూర్‌కు షాక్.. భారత్‌కు అప్పగించవచ్చన్న అమెరికా కోర్టు
పాకిస్తాన్‌కు చెందిన ఈ ఉగ్రవాదిని భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేస్తోంది.
-
Paramilitary Attack : పారామిలిటరీ రాక్షసత్వం.. దాడిలో 80 మంది సామాన్యులు మృతి
సెంట్రల్ సూడాన్‌లోని సిన్నర్ ప్రాంతంలో ఉన్న జలక్ని గ్రామంలో ఓ బాలికను కిడ్నాప్ చేసేందుకు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు యత్నించాయి.
-
Electricity Bills : ఫోన్ పేలో కరెంటు బిల్లులు కట్టేయండి.. త్వరలోనే అమెజాన్ పే, గూగుల్ పేలోనూ సేవలు!
అయితే ఆయా యాప్‌లు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)తో అనుసంధానం కాకపోవడంతో.. వాటి నుంచి అన్ని రకాల బిల్ పేమెంట్స్‌ను ఆపేశారు.
-
-
Parliament : పార్లమెంటులో మరోసారి భద్రతా వైఫల్యం.. ఈసారి ఏమైందంటే.. ?
శుక్రవారం మధ్యాహ్నం టైంలో ఇంతియాజ్ ఖాన్ మార్గ్ వైపున ఉన్న పార్లమెంటు(Parliament) గోడ దూకి ఓ 20 ఏళ్ల యువకుడు లోపలికి చొరబడ్డాడు.
-
Monthly Interest Income : ప్రతినెలా వడ్డీ ఆదాయం కావాలా ? ఇవిగో టాప్ సేవింగ్స్ స్కీమ్స్
ప్రత్యేకించి వడ్డీ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ నెలవారీ ఆదాయాన్ని ఆర్జించాలని చాలామంది భావిస్తుంటారు.
-
Mpox Cases : ఏయే దేశాల్లో ఎన్ని మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి అంటే..
మంకీపాక్స్ వైరల్ ఇన్ఫెక్షన్లతో ఎంతోమంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు.