HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Luxury Car Sales Soar In India Lamborghini Ferrari Set New Records

Luxury Car Sales : లగ్జరీ కార్ల సేల్స్ రయ్ రయ్.. అమ్మకాల్లో దూకుడు

సూపర్ లగ్జరీ కార్ల ధరలు దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల రేంజులో ఉంటాయి.

  • Author : Pasha Date : 17-08-2024 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Luxury Car Sales In India

Luxury Car Sales : ఒకప్పుడు మన దేశంలో కార్ల అమ్మకాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. చాలామంది దేశ ప్రజలు లోయర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్‌కు ఎదిగారు. రియల్ ఎస్టేట్ బూమ్‌ వల్ల అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్లు చాలామంది రిచెస్ట్ పర్సన్లుగా మారారు. ఈ పరిణామాలతో కార్ల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. తాజాగా గత ఏడాది వ్యవధిలో సూపర్ లగ్జరీ కార్ల సేల్స్ (Luxury Car Sales) సైతం బాగానే జరిగాయి.

We’re now on WhatsApp. Click to Join

సూపర్ లగ్జరీ కార్ల ధరలు దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల రేంజులో ఉంటాయి. 2023 సంవత్సరంలో 1,000 యూనిట్ల లగ్జరీ కార్ల సేల్స్ జరిగాయి. రాబోయే ఏడాదిలో లగ్జరీ కార్ల సేల్స్ 1300కు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. లంబోర్ఘిని లగ్జరీ కారులోని హురాకాన్, ఉరుస్, రెవెల్టో మోడల్స్ మన దేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి.

Also Read :Doctors Safety : దేశంలో వైద్య సిబ్బంది భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం

లంబోర్ఘిని కార్లకు మన దేశంలో డిమాండ్ బాగా పెరిగింది. చాలామంది ఆర్డర్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా లంబోర్ఘిని కారును బుక్ చేసుకుంటే 2026 సంవత్సరం తర్వాతే డెలివరీ చేస్తామని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 2023లో మన దేశంలో 103 లంబోర్ఘిని కార్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే  ఇది 12 శాతం ఎక్కువ. ఫెరారీ, మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్‌ కార్ల సేల్స్ సైతం బాగానే జరుగుతున్నాయి. మెర్సిడెజ్ బెంజ్, ఆడి కంపెనీలకు చెందిన హై ఎండ్ మోడల్‌ల కోసం బుకింగ్ చేసుకుంటే.. ఏడాది తర్వాత డెలివరీ చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి. వీటి ధరలు రూ. 2.5 కోట్ల నుంచి రూ.4.55 కోట్ల రేంజులో ఉంటాయి. ఇంత ధర చెల్లించేందుకు ఔత్సాహిక వాహన ప్రియులు రెడీ అవుతున్నా వెంటనే డెలివరీ మాత్రం దొరికే ఛాన్స్ లేకుండాపోయింది. ఆర్డర్లు భారీగా పెరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.

Also Read :Jupalli Vs Kavitha: జూపల్లిపై సొంత పార్టీ నేతల రాళ్ల దాడి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ferrari
  • india
  • Lamborghini
  • Luxury Car Sales

Related News

Modi's Special Gift to Italian Prime Minister Meloni

PM Modi- Giorgia Meloni: ఇటలీ ప్రధాని మెలోని కి.. మోడీ స్పెషల్‌ గిఫ్ట్..

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ను నెటిజన్లు సరదాగా ‘మెలోడి’ అని పిలుస్తుంటారు. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. అయితే ఈ క్రేజ్‌ను మోదీ భలే వాడుకున్నారు. తన ఇటలీ పర్యటనలో భాగంగా మెలోనికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చి అందరినీ నవ్వించారు. స్వీట్ గిఫ్ట్ ఐదు దేశాల పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్నారు మోదీ. ఈ సందర్భంగ

  • An economic crisis is looming in the country: Rahul Gandhi

    Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

Latest News

  • Jawa : BSA బైక్ రైడర్లకు గుడ్ న్యూస్

  • CM Revanth Reddy : సీఎం రేవంత్ కాన్వాయ్‌లోని వాహ‌నాలు తగ్గింపు

  • RTC BUS Accident : చేవెళ్ల‌లో ఆర్టీసీ బ‌స్సు- కారు ఢీ.. తృటిలో త‌ప్పిన పెనుప్ర‌మాదం

  • Car Race : హైటెక్ సిటీ వీధుల్లో కార్‌ రేస‌ర్లు హ‌ల్చ‌ల్‌.. పోలీసుల‌పైకి..?

  • Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

Trending News

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd