-
GST Council Meeting: పాత కార్లు, పాప్ కార్న్, రెడీమేడ్ దుస్తులపై ‘కౌన్సిల్’ కీలక చర్చలు
ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ(GST Council Meeting) విధిస్తున్నారు.
-
WhatsApp Vs Pegasus : ఆ దుశ్చర్య ఇజ్రాయెల్ కంపెనీదే.. భారత్ సహా ఎన్నోదేశాల వాట్సాప్ యూజర్లపై నిఘా
వాట్సాప్ యూజర్ల సమాచారం హ్యాక్ కావడానికి ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌నకు(WhatsApp Vs Pegasus) చెందిన స్పైవేర్ కారణమని గుర్తించామని కోర్టు వెల్లడించింది.
-
Fact Check : పార్లమెంటులోని అన్ని సీట్లపై అంబేద్కర్ ఫొటోలు.. నిజమేనా ?
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును జపించడం ప్రతిపక్షాలకు 'ఫ్యాషన్'గా(Fact Check) మారిపోయిందన్నారు.
-
-
-
Arvind Kejriwal Vs ED : లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ విచారణ.. ఈడీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి
కేజ్రీవాల్‌ను విచారించేందుకు తమకు అనుమతులు ఇవ్వాలని డిసెంబరు 5న లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఈడీ(Arvind Kejriwal Vs ED) రిక్వెస్టు చేసింది.
-
Ambani In Pakistan : పాక్‌లోనూ ముకేశ్ అంబానీ దూకుడు.. అత్యధికంగా ‘సెర్చ్’ చేసిన పాకిస్తానీలు
2024లో పాకిస్తానీలు గూగుల్ సెర్చ్‌లో.. “ముకేశ్ అంబానీ వర్త్”, “ముకేశ్ అంబానీ నికర సంపద విలువ”(Ambani In Pakistan) అనే అంశాలను అత్యధికంగా సెర్చ్ చేశారు.
-
Earthquake: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో భూకంపం
ముండ్లమూరు మండలం పరిధిలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులలో స్వల్ప భూప్రకంపనలు(Earthquake) చోటుచేసుకున్నాయి.
-
Obamas Favourite Film : 2024లో ఒబామా మనసు గెల్చుకున్న ఇండియన్ మూవీ ఇదే
ముంబైలోని ఒక నర్సింగ్ హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథతో ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’(Obamas Favourite Film) మూవీని తీశారు.
-
-
Alappuzha Express : అలప్పుళ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికుల పరుగులు
దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును(Alappuzha Express) ఆపేశారు.
-
Nigerian Gangs : స్టూడెంట్స్, ఉద్యోగుల ముసుగులో డ్రగ్స్ దందా.. వాళ్లకు చెక్
ఈ తరహా డ్రగ్స్ నెట్‌వర్క్‌లలో(Nigerian Gangs) భాగంగా ఉన్న ఆఫ్రికన్ల ఏరివేతలో హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు బిజీగా ఉన్నారు.
-
Hindu Heritage Month : ఇకపై ఒహాయోలో హిందూ వారసత్వ మాసంగా అక్టోబరు
ప్రతి సంవత్సరం అక్టోబరు నెలను హిందూ వారసత్వ నెల(Hindu Heritage Month)గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఒహాయో స్టేట్ హౌస్, సెనేట్‌లు ఏకగ్రీవంగా ఆమోదించాయి.