-
Manchu Vishnu : మంచు విష్ణు సంచలన పోస్ట్.. తమ్ముడి కోసమేనా ?
బహుశా తన తమ్ముడు మంచు మనోజ్‌కు సందేశం ఇచ్చేందుకే మంచు విష్ణు(Manchu Vishnu) ఈ పోస్ట్ పెట్టి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
-
Owaisis Plea : ‘ప్రార్థనా స్థలాల చట్టం’.. ఇవాళ సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్ విచారణ
ఒవైసీ(Owaisis Plea) డిసెంబరు 17న తన న్యాయవాది ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు.
-
New Orleans Attack: ట్రక్కు దాడి.. మాజీ సైనికుడు షంషుద్దీన్ జబ్బార్ పనే : జో బైడెన్
న్యూ ఇయర్ మొదటిి రోజున అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఆర్లియన్స్(New Orleans Attack) నగరంలో జనంపైకి ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 15 మంది చనిపోగా, 30 మంది గాయాలపాలయ్యారు.
-
-
-
Slogans War : బీఆర్ఎస్‌లో ‘‘కాబోయే సీఎం’’ కలకలం.. కవిత, కేటీఆర్ అనుచరుల స్లోగన్స్
పైన చెప్పుకున్న రెండు పరిణామాలు.. బీఆర్ఎస్‌లో వర్గాలు ఏర్పడ్డాయి అనేందుకు సిగ్నల్స్(Slogans War) లాంటివని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
-
T Congress Incharge : టీ కాంగ్రెస్‌కు కొత్త ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ? రేసులో ఆ ముగ్గురు !
ఏఐసీసీ కొత్త ఇన్‌ఛార్జి(T Congress Incharge) నియామకం జరిగిన తర్వాతే టీపీసీసీ కార్యవర్గం కూర్పు జరుగుతుందా ? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
-
New Pamban Bridge : పాంబన్ వంతెన రెడీ.. బోల్టు నుంచి లిఫ్ట్ దాకా అబ్బురపరిచే విశేషాలు
ఈ వంతెనపై 600 మీటర్ల పరిధిలో భారీ సైజు వర్టికల్ లిఫ్ట్(New Pamban Bridge) ఉంది. దాని ఏర్పాటు పనులు పూర్తి కావడానికే 5 నెలల టైం పట్టింది.
-
Most Used Platform : సైబర్ క్రైమ్స్‌కు ఎక్కువగా వాడుతున్నది ఆ యాప్‌నే.. కేంద్రం నివేదిక
ఆన్‌లైన్ లోన్ యాప్స్(Most Used Platform) ఇచ్చే యాడ్స్ రాగానే ఆ సమాచారాన్ని ఐ4సీకి గూగుల్, ఫేస్‌బుక్‌లు పంపుతున్నాయి.
-
-
Solar Great Wall : చైనా సోలార్ వాల్.. రెడీ అవుతున్న మరో అద్భుతం
చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఉన్న కబుకీ ఎడారిలో సోలార్ వాల్(Solar Great Wall) రెడీ అవుతోంది.
-
Mumbai Terror Attacks : ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ తహవ్వుర్ రాణా భారత్‌కు!
ముంబైపై ఉగ్రదాడి జరిగిన ఏడాది తర్వాత అమెరికాలోని చికాగోలో ఎఫ్‌బీఐ అధికారులు తహవ్వుర్ రాణాను(Mumbai Terror Attacks) అదుపులోకి తీసుకొన్నారు.
-
Kejriwal Vs BJP : ‘‘బీజేపీ తప్పుడు చర్యలను సమర్ధిస్తారా ?’’.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ లేఖ
బీజేపీ కుట్రలు సరైనవే అని ఆర్ఎస్ఎస్ భావిస్తోందా.. మోహన్ భగవత్ సమాధానం చెప్పాలి’’ అని ఆప్ అధినేత(Kejriwal Vs BJP) కోరారు.