-
AP Assembly : మూడో రోజూ టీడీపీ సభ్యుల బహిష్కరణ
`జగన్ రైతులు ద్రోహి, చంద్రబాబు 420` నినాదాలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. పరస్పరం టీడీపీ, వైసీపీ నినాదాలతో సభ అదుపుతప్పింది.
-
Jubilee Hills Housing Society: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సంచలనం, ఎన్టీవీ, సీవీఆర్ వ్యవస్థాపకుల సభ్యత్వాల రద్దు
ఐదుగురు సభ్యుల ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేస్తూ జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది.
-
Hyderabad ORR : అమ్మకానికి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు
ఔటర్ రింగ్ రోడ్డును 30ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా 6వేల కోట్లను సంపాదించాలని హెచ్ఎండీఏ ప్లాన్ చేస్తోంది
-
-
-
Telangana Elections : ఎన్నికల దిశగా కేసీఆర్! కలెక్టర్లకు `వారం` టార్గెట్లు!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. కలెక్టర్లకు `వారం-వారం` టార్గెట్ పెట్టారు.
-
YS Jagan : ఆ రెండు అంశాలు జగన్ కు ఇబ్బందే!
''ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనేక హామీలు ఇస్తాం. అవన్నీ సాధ్యమా?కాదా? అనేది అధికారం లోకి వచ్చాక తెలుస్తుంది''
-
TRS Congress Alliance : కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుపై `షా` సంకేతాలు
ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు పసిగట్టడం సర్వసాధారణం. ఆ విషయంలో మోడీ, షా ద్వయం ముందుంటారు.
-
Jagan Politics: లోకేష్, పవన్ కు జలక్ ఇచ్చేలా జగన్ ఎత్తుగడ
రాజకీయాల్లో ఎపుడూ నిబ్బరం పనికిరాదు. అలాగే ఎదుటి వారిని తేలికగా చూస్తూ తమ ఆట వదిలేయడమూ మంచింది కాదు.
-
-
Lokesh Padyatra: సంక్రాంతి తరువాత లోకేష్ పాదయాత్ర
సంక్రాంతి తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.
-
Sujana Chowdary: సుజనా చౌదరి `పీఛే`మూడ్?
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో బీజేపీలోకి వెళ్లిన పెద్దల టీమ్ మళ్లీ తెలుగుదేశం వైపు చూస్తోందని తెలుస్తోంది.
-
Telangana Talli: తెలంగాణ తల్లి `రూపం`ఎవరిష్టం వాళ్లదే
రాజకీయాలకు ఏదీ అతీతం కాదంటారు. మారుతోన్న కాలానికి అనుగుణంగా ప్రజల్ని కనెక్ట్ కావడానికి ఏది అవసరమో దాన్ని లీడర్లు ప్రయోగిస్తుంటారు.