-
Jagan Board : గోవిందా..హల లూయా.!TTD భాగోతం!!
తిరుమల తిరుపతి పాలక మండలి విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan Board) తొలి నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు.
-
Congress Candidates : ముగిసిన కాంగ్రెస్ దరఖాస్తుల గడువు! కొన్ని చోట్ల కుటుంబ సమేతంగా అప్లై!!
కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు (Congress candidates) క్యూ కట్టారు. దరఖాస్తులు వెల్లువగా వచ్చాయి.
-
Operation Kammam : తుమ్మలకు మూడు పార్టీల ఆఫర్ ! తేల్చుకోవడానికి ఆత్మీయ ర్యాలీ!!
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Operation Kammam) భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
-
-
-
YCP District Presidents : జగన్ ఎన్నికల టీమ్ ఇదే.!
వైసీపీ శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి (YCP District Presidents) రాజకీయాల గురించి ఆలోచిస్తుంటారు. ఫక్తు రాజకీయాలను చేస్తుంటారు.
-
TDP Poll Management : కుటుంబ సారథులు వచ్చేస్తున్నారు.!కాస్కోండిక!!
కుటుంబ సారథులను (TDP Poll Management) టీడీపీ తయారు చేస్తోంది. కరుడుకట్టిన టీడీపీ కార్యకర్తలను సారథులుగా నియమిస్తోంది.
-
CBN-NTR : చంద్రబాబు సమేత నందమూరి ఫ్యామిలీ! రాష్ట్రపతి భవన్లో ఈనెల 28న సందడి!!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమేత నందమూరి కుటుంబం (CBN-NTR) ఈనెల 28న ఢిల్లీ వెళ్లనుంది.
-
British media target India : చంద్రయాన్ 3పై బ్రిటీష్ మీడియా అక్కసు! తిరగబడ్డ భారతీయులు!!
భారత విజయాన్ని (British media target India)యూకేవినలేకపోతోంది.చంద్రయాన్ 3 ప్రయోగంతో భారత్ కు వస్తోన్న ప్రతిష్టను వినలేకపోతోంది.
-
-
CBN IIIT Celebration : ట్రిపుల్ ఐటీ వేదికగా చంద్రబాబులో మార్పు.!
CBN IIIT : `మంచోళ్లకు రోజులు కాదు ఇవి..` అంటారు పెద్దలు. ఆ నానుడిని చంద్రబాబుకు వర్తింప చేస్తే, సరిగ్గా సరిపోతుంది.
-
Congress List : కేసీఆర్ ఎత్తుకు రేవంత్ పైఎత్తు! నెలాఖరులోగా 119 అభ్యర్థుల ప్రకటన?
Congress List : కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు మార్చేస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగేలా చతురతను ప్రదర్శించబోతుంది.
-
CBN Strength : కాంగ్రెస్ వైపు చంద్రబాబు శిష్యులు
CBN Strength : తెలుగుదేశం పార్టీ సహకారం లేకుండా బీజేపీ లేనట్టేనా? తెలుగు రాష్ట్రాల్లో కమలంకు స్థానం కోసం టీడీపీ అవసరం ఉందా?