-
Chandrayaan-3 Landing : ఆ 20 నిమిషాలు చంద్రయాన్ -3 `ఉత్కంఠ క్షణాలు`
Chandrayaan-3 Landing: యావత్తు ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న క్షణాలు వచ్చేస్తున్నాయి.ఆ క్షణాల్లో చంద్రయాన్ -3 ల్యాండ్ కానుంది.
-
Jagan Effect : APలోనూ`బండి`కి కళ్లెం?TTDపై ఢిల్లీ BJP లైట్.!
Jagan Effect : సమర్థులను ఎవరూ ఆపలేరు. ఎక్కడకు వెళ్లినా? ఏ పదవి ఇచ్చినా? దానికి న్యాయం చేస్తారు. ఇప్పుడు బండి సంజయ్ ఏపీకి వెళ్లారు.
-
BRS Game : కేసీఆర్ తురుపుముక్కలు ఎర్రన్నలు..!
తెలంగాణ సీఎం కేసీఆర్ (BRS Game)ఎత్తుగడకు కామ్రేడ్లు బోల్తాపడ్డారు. మునుగోడులో అవసరార్థం ఉపయోగించుకున్నారని ఆలస్యంగా తెలిసిసొచ్చింది.
-
-
-
CBN High Tech : ట్రిపుల్ ఐటీ ఉత్సవాలకు చంద్రబాబు, విజన్ 2020 ఫలం
CBN High Tech : తెలుగుదేశం పార్టీ అధినేత 25ఏళ్ల క్రితం విజన్ ఇప్పుడు ఫలాలను ఇస్తోంది. ఆస్వాదిస్తోన్న వాళ్లు చంద్రబాబును మరువలేదు.
-
Jagan Highlights : వచ్చే 2నెలల్లో కీలక పరిణామాలు
విశాఖ నుంచి పరిపాలన చేయడానికి జగన్మోహన్ రెడ్డి(Jagan Highlights)ఏర్పాట్లు చేసుకుంటున్నారు.క్యాంప్ ఆఫీస్ నిర్మాణాల పనులు జరుగుతున్నాయి.
-
Mind Game in AP : బోగస్ సర్వేల హవా
బోగస్ సర్వేల హోరు (Mind Game in AP) ఏపీ మీద ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడి సమస్యల మీద చర్చ జరగకుండా మైండ్ గేమ్ ఆడుతున్నాయి.
-
BRS list strategy : KCR వ్యూహాలకు అర్థాలు వేరు.!
గాణ సీఎం కేసీఆర్ వ్యూహాలను (BRS list strategy) ఎవరూ పసికట్టలేరు. అవునంటే కాదని, కాదంటే ఔననే రీతిలో ఆయన ఎత్తుగడ ఉంటుంది.
-
-
Jagan CPS : ఉద్యోగులపై జగన్ సవారీ
ఉద్యోగ సంఘాల మీద పట్టు సాధించిన సీఎంగా జగన్మోహన్ రెడ్డికి (Jagan CPS) గుర్తింపు వచ్చింది. ముఖ్యమంత్రి ఉద్యోగులను గాడిలో పెట్టారు.
-
CBN Strategy : `పొత్తు`పై చంద్రబాబు సాము! BJPకి దూరంగా.!
CBN Strategy : తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఉంటుందా? ఎన్డీయేలోకి టీడీపీ వెళుతుందా? ఈ పరిణామాలు టీడీపీకి లాభమా? నష్టమా?
-
Janasena Trouble : బీజేపీ పద్మవ్యూహంలో పవన్
జనసేనాని పవన్ రాజకీయ పద్మవ్యూహంలో(Janasena Trouble)ఉన్నారు. ఆయన బీజేపీ ఢిల్లీ పెద్దల వలలో చిక్కుకున్నారు.