Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్‌లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Bhatti Vikramarka : పదేళ్లు బిఆర్ఎస్ చేయలేని రుణమాఫీని కాంగ్రెస్ చేసింది – భట్టి
Deputy CM Bhatti : సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చేయకుండా కాళ్లల్లో అడ్డుగా కట్టే పెట్టడం
-
Minister Kinjarapu Atchannaidu : ఏపీ రైతులకు గుడ్ న్యూస్..
Minister Kinjarapu Atchannaidu : వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చేలా రాయితీపై ట్రాక్టర్లు, డ్రోన్లు వంటి పరికరాలు అందజేస్తామన్నారు
-
Pawan Kalyan : కేంద్ర పెద్దల వద్ద పవన్ స్థానం ఇది..!
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కి కూడా కూర్చోవాలని సూచించారు. ఇది అక్కడివారిని షాక్ కు గురి చేసింది
-
-
-
Saif Ali Khan Attack : ఆ రాత్రి సైఫ్ ఇంట్లో జరిగింది ఇదే సార్..పూసగుచ్చినట్టు చెప్పిన ఆయా
Saif Ali Khan Attack : "ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని మొదటగా చూసింది నేనే. అర్ధరాత్రి తర్వాత బాత్రూం వద్ద అలికిడి అయితే
-
Nara Lokesh Deputy CM : లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి..? – వర్మ
Nara Lokesh Deputy CM : 'ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి. ఓడిపోయిన జగన్ను కూడా సీఎం సీఎం అంటున్నారు'
-
Sankranthiki Vasthunnam Sequel : ‘సంక్రాంతికి వస్తున్నాం’ కు సీక్వెల్ రాబోతోంది..!
Sankranthiki Vasthunnam Sequel : 'మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకు ఆ స్పేస్ ఉంది. రాజమండ్రిలో ఎండ్ అయింది కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ కావొచ్చు'
-
Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
Maha Kumbh 2025 : సిలిండర్ పేలడం వల్ల సెక్టార్-5లోని టెంట్లలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి
-
-
Deputy CM Mallu Bhatti : ఎర్రుపాలెంలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శ్రీకారం
Deputy CM Mallu Bhatti : ఈ పర్యటనలో ఆయన మండలంలోని పలు గ్రామాలను సందర్శించి, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు
-
Viral Flexi : ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, పవన్, కేసీఆర్, కేటీఆర్
Viral : చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో పాటు కొన్ని ఆసక్తికరమైన క్యాప్షన్లు పెట్టడం అందరినీ ఆకర్షించాయి
-
Tirupati Stampede : ఘటనపై కేంద్ర హోంశాఖ దృష్టి – అమిత్ షా
Tirupati Stampede : ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అంతర్గత విభేదాలను పక్కనబెట్టాలని సూచించారు