Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్‌లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
CBSE 10th Result 2025 : CBSE 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్
CBSE 10th Result 2025 : విజయవాడ రీజియన్ అత్యధికంగా 99.60% పాస్ పర్సంటేజ్‌ను నమోదు చేసింది. అనంతరం తిరువనంతపురం రీజియన్ 99.32%, చెన్నై రీజియన్ 97.39% ఉత్తీర్ణతతో ముందున్నాయి.
-
Operation Sindoor : అలియా భట్ ఎమోషనల్ పోస్ట్
Operation Sindoor : మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్‌లో ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు
-
Murali Nayak : మురళీనాయక్ కుటుంబానికి జగన్ రూ.25 లక్షలు సాయం
Murali Nayak : మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలను కలిసిన జగన్, వారి గుండె బాధను అర్థం చేసుకుంటూ ధైర్యం చెప్పారు
-
-
-
Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ దరఖాస్తులకు ఇంకా మూడే రోజులు గడువు
Mega DSC : ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
-
Google Logo : గూగుల్ లోగో మారింది..మీరు గమనించారా..?
Google Logo : తన లోగో(Google Logo)లో దాదాపు పదేళ్ల తర్వాత కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ‘G’ అనే చిహ్నంలో ఈ మార్పులు జరగడం గమనార్హం
-
Private Schools : ప్రవైట్ స్కూళ్ల ఆగడాలకు చెక్ పెట్టబోతున్న సీఎం రేవంత్
Private Schools : రాష్ట్రవ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి లక్ష్యంగా వెయ్యి ప్రభుత్వ ప్లేస్కూల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వెల్లడించారు.
-
Counterfeit Medicine : మెడికల్ షాపుల్లో మందులు కొంటున్నారా?
Counterfeit Medicine : ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 296 మెడికల్ షాపుల్లో సుదీర్ఘ తనిఖీలు నిర్వహించగా, వాటిలో 6 దుకాణాల్లో సుమారు 300 రకాల మందులు నకిలీగా పరిగణించబడ్డాయి
-
-
Operation Sindoor : ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాక్
Operation Sindoor : మే 7న భారత రక్షణశాఖ (Ministry of Defense of India) ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది
-
Union Cabinet Meeting : రేపు కేంద్ర క్యాబినెట్ భేటీ
Union Cabinet Meeting : ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో సంబంధిత నివేదికలు, విశ్లేషణలు మంత్రివర్గానికి సమర్పించబడే అవకాశం ఉంది
-
Nandamuri Taraka Ramarao : తాత పేరు నిలబెట్టాలి అంటూ మనవడికి భువనేశ్వరి ఆశీర్వాదం
Nandamuri Taraka Ramarao : నందమూరి జానకిరామ్ కుమారుడు తారక రామారావు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఆయనకు తొలి ఆశీర్వాదం పలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్