HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth To Check The Activities Of Private Schools

Private Schools : ప్రవైట్ స్కూళ్ల ఆగడాలకు చెక్ పెట్టబోతున్న సీఎం రేవంత్

Private Schools : రాష్ట్రవ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి లక్ష్యంగా వెయ్యి ప్రభుత్వ ప్లేస్కూల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వెల్లడించారు.

  • Author : Sudheer Date : 13-05-2025 - 1:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Playschool
Playschool

తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల అధిక ఫీజుల (High fees of private schools) భారం తల్లిదండ్రులను కుదేల్ చేస్తుంది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ చిన్నారుల ప్లేస్కూల్స్ (Playschools) కూడా సంపన్నుల కోసమే అన్నట్లు మారిపోతున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి లక్ష్యంగా వెయ్యి ప్రభుత్వ ప్లేస్కూల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వెల్లడించారు.

Operation Sindoor : ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాక్

ప్రైవేట్ విద్యాసంస్థలద్వారా విద్యను వ్యాపారంగా మలుస్తున్న ధోరణికి ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్లేస్కూల్ స్థాయిలో నుంచే మంచి పునాది పడితే, విద్యార్థులకు భవిష్యత్‌లో నాణ్యమైన విద్యాబోధన అందిస్తామని తెలిపారు.

ISRO : పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో

ఈ సందర్భంగా నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో ప్రైవేటు స్కూళ్ల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక చర్చ జరిగింది. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు ప్రభుత్వ పాఠశాలలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. తల్లిదండ్రుల భారం తక్కువ చేసి, నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • High fees of private schools
  • Minister Sridhar Babu
  • private schools
  • Telangana Govt Play School

Related News

Telangana Government Good N

Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

దివ్యాంగుల సాధికారతలో భాగంగా ఇప్పటికే అమలు చేసిన పథకాల వివరాలను ఛైర్మన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తొలి విడతలో భాగంగా సుమారు 4,500 ఇందిరమ్మ ఇళ్లను దివ్యాంగుల కోటాలో కేటాయించగా,

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd