Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్‌లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Donald Trump : బ్రిక్స్ దేశాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump : BRICS గూటికి చేరే దేశాలపై ఇకపై 10 శాతం అదనపు దిగుమతి సుంకాన్ని విధిస్తామన్నారు
-
B. R. Gavai: న్యాయ సిద్ధాంతం పై జస్టిస్ బీఆర్ గవాయి ఆసక్తికర వ్యాఖ్యలు
B. R. Gavai: తాజాగా మనీష్ సిసోడియా, కవిత, ప్రబీర్ పుర్కాయస్థ కేసుల్లో ఈ సూత్రాన్ని మళ్లీ న్యాయస్థానాల్లో ప్రాతిపదించామని ఆయన తెలిపారు
-
Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కూకట్‌పల్లికి స్పెషల్ క్రేజ్ ..గజం ఎంతంటే !!
Real Estate : KPHB నుంచి హైటెక్ సిటీకి (KPHB to Hi-Tech City) వెళ్లే కారిడార్‌కు అటు పక్కనే ఉన్న 7.3 ఎకరాల సిగ్నేచర్ ల్యాండ్ పార్సెల్‌ను జూలై 30న వేలం వేయనున్నట్లు హౌసింగ్ బోర్డు ప్రకటించింది
-
-
-
Jubilee Hills Bypolls : టీడీపీ మద్దతుకై బిఆర్ఎస్ పాకులాట..?
Jubilee Hills Bypolls : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతున్న సమయంలో, కేటీఆర్ టీడీపీ ప్రధాన నేత లోకేష్‌ను సంప్రదించడమంటే రాజకీయంగా లాభసాటిగా చూడవచ్చని ఆయ
-
R. S. Praveen Kumar : బిఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ వరుస అవమానాలు ఎదురుకుంటున్నారా..?
R. S. Praveen Kumar : యశోదా ఆస్పత్రిలో జరిగిన సమావేశంలో ఆయనను వేరుగా కుర్చీలో కూర్చోబెట్టిన తీరు పెద్ద దుమారమే రేపింది. ఇది యాదృచ్ఛికం అన్నా, ఆయనకు బీఆర్ఎస్‌లో విలువ లేకపోవడమే కా
-
Social Media : సోషల్ మీడియా అరెస్టుల పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
Social Media : 7 సంవత్సరాలకు లోపు శిక్ష ఉన్న నేరాల్లో అరెస్టులు ఆటోమేటిక్‌గా చేయరాదు. పోలీస్‌లు అరెస్టు చేయాల్సిన అవసరాన్ని స్పష్టంగా రికార్డు చేయాలి
-
Mahesh Babu : కోట్లు ఇచ్చి మహేష్ ను మోసం చేసిన సంస్థలు
Mahesh Babu : ఈ యాడ్స్ చేసినందుకు మహేష్ కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఇక ఈ కంపెనీ ప్రకటనల్లో మహేష్ బాబు కనిపించడం, వినియోగదారుల్లో నమ్మకాన్ని కలిగించింది.
-
-
Kuberaa : బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’
Kuberaa : తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు సాధించిన ‘కుబేర’, తమిళనాడులో కలిసిరాని లాభాలను తెలుగు మార్కెట్‌లో కవర్ చేసుకుంది. 16 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి
-
Rains : మహారాష్ట్రలో భారీ వర్షాలు..ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి
Rains : నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో గోదావరి నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగింది. గంగాపూర్ డ్యామ్ పూర్తిగా నిండిపోయి, అక్కడి అధికారులు భారీగా నీటిని దిగువకు విడుదల
-
Ali Khamenei : పాతబస్తీలో ఇరాన్ సుప్రీం లీడర్ పోస్టర్ల కలకలం
Ali Khamenei : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న సమయంలో నగరంలోని డబీర్‌పురా, దారుశ్శిఫా ప్రాంతాల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా