HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ycp Leaders Satires On Bjp Alliance

BJP Alliance in AP : బిజెపి – టీడీపీ కూటమి పొత్తు ఫై వైసీపీ నేతల సెటైర్లు..

  • Author : Sudheer Date : 09-03-2024 - 7:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Babu Amith
Pawan Babu Amith

ఏపీలో టీడీపీ కూటమి తో బిజెపి పొత్తు (BJP Alliance ) పెట్టుకోవడం తో ఆయా పార్టీలు సంబరాలు చేసుకుంటుంటే..వైసీపీ (YCP) మాత్రం బాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లపై నిప్పులు చెరుగుతూ సెటైర్లు వేస్తున్నారు. గత మూడు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా టీడీపీ కూటమి – బిజెపి పొత్తు ఫై చర్చలు జరుగుతూ వచ్చాయి. శనివారం సాయంత్రం పొత్తు ఖరారు చేస్తూ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ లెటర్ రూపంలో అధికారిక ప్రకటన చేశారు. ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ-టీడీపీ- జనసేన దేశాభివృద్ధికి కట్టుబడి ఉంటుందని, ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ కృషి చేస్తుందన్నారు.

ఇదిలా ఉంటె ఈ పొత్తు ఫై వైసీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. నిన్నటి వరకు పొత్తు ఖరారు కానీ చూద్దాం అన్నట్లు వేచి చూసిన అధికార పార్టీ నేతలు పొత్తు ఖరారు కావడం తో తమ నోటికి పనిచెప్పడం స్టార్ట్ చేసారు. ఎంత మంది కలిసి వచ్చినా వైసీపీదే గెలుపు అని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీది అనైతిక పొత్తు అని విమర్శలు సంధించారు. ‘పొత్తులో ఉన్న ముగ్గురూ గతంలో తిట్టుకున్నారు. అమిత్ షాపై రాళ్లు వేయించింది చంద్రబాబు కాదా..? పాచిపోయిన లడ్డూ ఇచ్చారని పవన్ విమర్శించలేదా..? అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబు. పొత్తు కోసం బాబు, పవన్.. అమిత్ షా కాళ్లపై పడ్డారు’ అని వ్యాఖ్యానించారు.

We’re now on WhatsApp. Click to Join.

మంత్రి గుడివాడ పొత్తు ఫై స్పందిస్తూ.. చంద్రబాబు ఏనాడైనా ఒంటరిగా పోటీ చేశారా..? ప్రశ్నించారు. ‘జగన్ను ఎదుర్కోలేకే పొత్తులు పెట్టుకుంటున్నారు. విపక్షాల పొత్తు కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారు. విపక్షాలను చూస్తేనే వైసీపీ బలం అర్థమవుతోంది. చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పవన్, బాబు ఢిల్లీ వీధుల్లో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు’ అని మండిపడ్డారు.

Read Also : AP Politics : జనసేన నుంచి బీజేపీకి సీటు.. ఇది అన్యాయమే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • BJP Alliance
  • TDP-JAnasena -BJP
  • YCP Leaders satires

Related News

gas cylinder

Gas Shortage : గ్యాస్ ధరల పెంపు పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!!

ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ పెద్దపీట వేసింది. సీబీఎస్‌ఈ (CBSE) ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమిని కేటాయించడంతో పాటు, ఏపీ సచివాలయం మరియు హెచ్‌ఓడీ (HOD) టవర్లలో మెకానికల్

  • Jada Sravan

    Jada Sravan Kumar : జడ శ్రవణ్ కు సంబంధించి మరో మోసం బట్టబయలు

  • Unified Family Survey

    Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Liquor Price Down

    Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

  • Sarpanch Election Updates I

    Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

Latest News

  • Chikoti Praveen : చీకోటి ప్ర‌వీణ్‌కు కీల‌క ప‌ద‌వి ఇచ్చిన బిజెపి

  • ఇడ్లీ, వడ తో పాటు గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలి..

  • కిరాణా షాప్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో వరుణ్ చక్రవర్తి

  • అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • 10th Exams : తెలంగాణలో రేపటి నుంచే టెన్త్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd