HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >What A Big Conspiracy Jagan Reddy Has Created

AP : జగన్ రెడ్డి ఎంత పెద్ద కుట్రకు తెర లేపాడో ..!! – టీడీపీ బట్టబయలు

ఓడిపోతున్నా అని తెలిసి, కౌంటింగ్‌కి ఆటంకం కలిగించటానికి జగన్ రెడ్డి ఎంత కుట్రకు తెర లేపాడో చూడండి

  • Author : Sudheer Date : 16-05-2024 - 10:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Natubomb
Natubomb

ఏపీలో పోలింగ్ (AP Polling) జరిగిన రోజు దగ్గరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు లో పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. టీడీపీ(TDP), వైసీపీ(YCP) శ్రేణులు రెండు గ్రూపులుగా విడిపోయి..బాంబులు, పెట్రోలు బాంబులతో దాడులు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొగా.. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొద్ది సేపటికి పరిస్థితి సాధారణంగా మారినప్పటికీ.. మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఇలా రెండు రోజుల పాటు జిల్లాలో పలు ప్రాంతాలలో దాడులు జరిగాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా పిన్నెల్లి గ్రామంలో గొడవల నేపథ్యంలో, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టగా భారీగా పెట్రో బంబులు బయటపడ్డాయి. పెట్రోలు బాంబుల ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. బాంబులు ఎవరు తయారుచేస్తున్నారో విచారణ జరుపుతున్నాం అని .. జిల్లాలో మరింతగా తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్నీ టిడిపి పార్టీ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

‘ఓడిపోతున్నా అని తెలిసి, కౌంటింగ్‌కి ఆటంకం కలిగించటానికి జగన్ రెడ్డి ఎంత కుట్రకు తెర లేపాడో చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు ప్లాన్ చేసిన జగన్ రెడ్డి కుట్ర, పల్నాడులో బయట పడింది. పల్నాడులో రెచ్చిపోతున్న వైసీపీ మూకలని కంట్రోల్ చేసే పనిలో భాగంగా, మాచవరం మండలం పిన్నెల్లిలో సోదాలు చేస్తున్న పోలీసులకు, వైసీపీ నేత సైదా ఇంట్లో రసాయనాలు కలిపిన నాటు బాంబులు, పగిలిన బీరు సీసాలు, పెట్రోల్ బాంబులు, కత్తులు, గొడ్డళ్ళు స్వాధీనం చేసుకున్నారు’ అని ట్వీట్ చేసింది.

ఓడిపోతున్నా అని తెలిసి, కౌంటింగ్‌కి ఆటంకం కలిగించటానికి జగన్ రెడ్డి ఎంత కుట్రకు తెర లేపాడో చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు ప్లాన్ చేసిన జగన్ రెడ్డి కుట్ర, పల్నాడులో బయట పడింది. పల్నాడులో రెచ్చిపోతున్న వైసీపీ మూకలని కంట్రోల్ చేసే పనిలో భాగంగా, మాచవరం మండలం పిన్నెల్లిలో సోదాలు… pic.twitter.com/w0YOiO21l2

— Telugu Desam Party (@JaiTDP) May 16, 2024

Read Also : Somireddy: అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలు ఇవి: మాజీ మంత్రి సోమిరెడ్డి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP Polling
  • Natu Bomb
  • palnadu
  • tdp
  • ycp

Related News

Midhun Reddy

Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మహిళల భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉండటం నేరస్తులను ప్రోత్సహించినట్లే అవుతుందని మిథున్ రెడ్డి హెచ్చరించారు

    Latest News

    • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

    • Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

    • భార‌త్‌పై ట్రంప్ చిందులు!

    • WB Polling : పోలింగ్ కేంద్రానికి వచ్చిన భారీ ఏనుగు.. పరుగులు పెట్టిన ఓటర్లు

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    Trending News

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

      • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd