HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Job Calendar Has Arrived In Ap A Festive Occasion For The Unemployed

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది… నిరుద్యోగులకు పండగ…!!

  • Author : Vamsi Chowdary Korata Date : 20-03-2026 - 11:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Job Calendar 2026
Ap Job Calendar 2026

AP Job Calendar  ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. మంత్రి నారా లోకేష్ తన X ఖాతాలో 10 వేల 60 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 4 విడతల్లో, 41 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

నోటిఫికేషన్ల విడుదల కోసం ప్రభుత్వం 4 ప్రధాన తేదీలను ఖరారు చేసింది. మే 15, ఆగస్టు 15, సెప్టెంబరు 15, అక్టోబరు 15 తేదీల్లో ఈ నోటిఫికేషన్లను విడుదల చేస్తారు. DSC ద్వారా మరోసారి 2,535 టీచర్ ఉద్యోగాలను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 1,970 కానిస్టేబుల్ పోస్టులను, APPSC ద్వారా 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల నియామకాలను పూర్తిచేస్తారు. 147 ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ పోస్టులను ఫైర్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,500 పోస్టులకు APPSC రాత పరీక్ష నిర్వహిస్తుంది. అనంతరం యూనివర్సిటీల్లో ఇంటర్వ్యూల ద్వారా ఆ పోస్టులను భర్తీ చేస్తారు.

ఇక, గ్రూప్‌-1లో 91 పోస్టులు, SI- 418, జైల్ వార్డెన్(మెన్) 171, ఫోరెన్సిక్ లేబొరేటరీ పోస్టులు 64, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ 93, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ 48, బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ 100, ప్లానింగ్‌లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 251, ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్ 95, గ్రూప్-2లో 750, గనుల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 503, ఏఎంవీఐ 50, డైట్ లెక్చరర్ 104, డైట్ సీనియర్ లెక్చరర్ 46, ఇంటర్ జూనియర్ లెక్చరర్ 209, పాఠశాల విద్యాశాఖలో లైబ్రేరియన్స్ 100 పోస్టులు ఉన్నాయి.

నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, పారదర్శకమైన పద్ధతిలో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాం. నిర్దేశించిన సమయానికే నోటిఫికేషన్లు విడుదల చేసి, వేగంగా నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP CM Chandrababu
  • AP Job Calendar
  • AP Unemployed
  • AP Unemployed People
  • benefits for the unemployed
  • Good News For Unemployed
  • job calendar 2026
  • Nara Lokesh Promise To Unemployed Youth
  • naralokesh
  • students and unemployed
  • Ugadi Job Calendar

Related News

Mavigan vs. Amaravati in the upcoming elections... YS Jagan's challenge!

Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ అధినేత జగన్ మరోసారి తిరస్కరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మావిగన్‌కే కట్టుబడి ఉన్నామని… వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని ఆయన అన్నారు. మావిగన్ ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. మావిగన్‌కు మద్దతు ఇచ్చేవారంతా వైసీపీకి ఓటు వేస్తారని చెప్పారు. ఈ రెండు రాజధానుల్లో ప్రజల మద్దతు దేనికి ఎక్కువగా ఉందో వచ్చే ఎన్నికల్లో త

  • Pawan meets Maharashtra CM Devendra Fadnavis; expresses gratitude for providing two tigresses to AP.

    Pawan Kalyan: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

  • Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

    AP News: ఏపీలో మరో పెట్టుబడి.. భారీ ప్రాజెక్టు సొంతం చేసుకున్న చంద్రబాబు

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd