HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Regional Political Parties Report Surges In Donations Amid Transparency Concerns

Donations To Regional Parties : ప్రాంతీయ పార్టీలకు రూ.200 కోట్ల విరాళాలు.. టీడీపీ, బీఆర్ఎస్‌ తడాఖా

ఈ జాబితాలో రూ.16 కోట్ల విరాళాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో(Donations To Regional Parties) నిలిచింది.

  • Author : Pasha Date : 10-01-2025 - 7:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Regional Parties Donations Association For Democratic Reforms Election Commission Tdp Ysrcp Congress

Donations To Regional Parties : 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏ ప్రాంతీయ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయి ? విరాళాల సేకరణలో టాప్ ప్లేసులో నిలిచిన ప్రాంతీయ పార్టీలు ఏవి ? అనే వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒక సంచలన నివేదికను రిలీజ్ చేసింది. అందులోని కీలక సమాచారాన్ని మనం ఈ కథనంలో చూద్దాం..

Also Read :Interpol Silver Notice : తొలిసారిగా ఇంటర్‌పోల్ ‘సిల్వర్ నోటీసులు’.. ఏమిటివి ? ఇంకెన్ని నోటీసులుంటాయ్ ?

ఏడీఆర్ నివేదిక ప్రకారం 2022-23లో ప్రాంతీయ పార్టీలకు విరాళాల వివరాలివీ..

  • 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలకు రూ.200 కోట్లకుపైగా విరాళాలు వచ్చాయి.
  • ఇందులో అత్యధికంగా రూ.154.03 కోట్ల విరాళాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. ఇందులో రూ.138.97 కోట్లను  40 మంది కార్పొరేట్ దాతలు ఇచ్చారు. మొత్తం 47 మంది దాతల నుంచి బీఆర్ఎస్‌కు విరాళాలు సమకూరాయి.
  • ఈ జాబితాలో రూ.16 కోట్ల విరాళాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో(Donations To Regional Parties) నిలిచింది. ఐదుగురు దాతల నుంచే ఈ చందాలు వచ్చాయి.
  • టీడీపీకి రూ.11.92 కోట్ల విరాళాలు వచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2021-2022)తో పోలిస్తే టీడీపీకి 1,795 శాతం మేర విరాళాలు పెరిగాయి.
  • ప్రాంతీయ పార్టీలకు వచ్చిన మొత్తం రూ.200 కోట్ల విరాళాల్లో  90.56 శాతం బీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ, టీడీపీ, డీఎంకేలకే దక్కడం విశేషం.
  • 2022-23 ఆర్థిక సంవత్సరంలో తమకు విరాళాలు అస్సలు రాలేదని బిజూ జనతాదళ్(బీజేడీ), జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ తెలిపాయి.
  • 2022-23 ఆర్థిక సంవత్సరంలో సమాజ్‌వాదీ పార్టీ విరాళాలు 99.1 శాతం, శిరోమణి అకాలీ దళ్ విరాళాలు 89.1 శాతం తగ్గాయి.
  • 57 ప్రాంతీయ పార్టీలకుగానూ 18 పార్టీలే తమ విరాళాల సమగ్ర సమాచారాన్ని నిర్దిష్ట గడువులోగా ఈసీకి అందించాయి.
  • దాతల పాన్‌కార్డుల సమాచారాన్ని ఇవ్వకుండానే రూ.96.2 లక్షల విరాళాలను పొందినట్లు ఐదు రీజియనల్ పార్టీలు అనౌన్స్ చేశాయి.
  • రూ.3.36 కోట్ల విరాళాలను అందించిన దాతల చిరునామా వివరాలను పలు ప్రాంతీయ పార్టీలు వెల్లడించలేదు.

Also Read :One Student One Teacher : ఈ స్కూలులో ‘‘ఒకే విద్యార్థి.. ఒకే టీచర్’’.. వార్తలకెక్కిన నారపనేనిపల్లి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ADR
  • Association for Democratic Reforms
  • congress
  • Donations To Regional Parties
  • Election commission
  • regional parties
  • tdp
  • ysrcp

Related News

Ktr Visit To Kannepalli Pum

KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నీళ్లు అందుబాటులో ఉన్నా రైతులకు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు.

    Latest News

    • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

    • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

    • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

    • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

    • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd