HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Andhra Pradesh News
  • ⁄Ramana Dixitulu Criticized Ttd Tirumala

Tirumala TTD: టీటీడీ పై విమర్శలు గుప్పించిన రమణ దీక్షితులు..!

  • By Vamsi Korata Updated On - 11:35 AM, Thu - 8 December 22
Tirumala TTD: టీటీడీ పై విమర్శలు గుప్పించిన రమణ దీక్షితులు..!

టీటీడీ (TTD)పై తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల (Tirumala) ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 వంశపారంపర్య కుటుంబాలు సేవలు అందించేవని వీరిలో యాదవులు, కుమ్మరి, వెదురు బుట్టలు అల్లేవారు, ముగ్గులు వేసేవారు, తోటమాలిలు, చేనేతలు, వడ్రంగి, స్వర్ణకారులు తదితరులు ఉన్నారని చెప్పారు. 30/87 యాక్ట్ తో వీరిని తొలగించారని విమర్శించారు. ప్రస్తుతం తిరుమల (Tirumala)లో అంతులేని అవినీతి మాత్రమే ఉందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

 

Tirumala temple had 54 traditional hereditary families of different castes yadavas mudpot makers bamboo basket makers rangolis gardeners weavers carpenters goldsmiths vahanambearers. Wiped out with 30/87act.Only rampant corruption prevails now. https://t.co/tlkWZmXXZa

— Ramana Dikshitulu (@DrDikshitulu) December 8, 2022

Also Read:  BJP in Gujarat: గుజరాత్ లో అధికారం దిశగా బీజేపీ!

Telegram Channel

Tags  

  • andhra pradesh
  • chandra babu
  • tdp

Related News

YCP MLA Mekapati: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు

YCP MLA Mekapati: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది.

  • YSRCP : మ‌రో కొత్త కార్య‌క్ర‌మం చేప‌డుతున్న వైసీపీ.. ప‌థ‌కాలు పొందే వారి ఇళ్ల‌కు..!

    YSRCP : మ‌రో కొత్త కార్య‌క్ర‌మం చేప‌డుతున్న వైసీపీ.. ప‌థ‌కాలు పొందే వారి ఇళ్ల‌కు..!

  • TDP : టీడీపీలో చేరిన శ్రీకాళ‌హ‌స్తి మాజీ ఎమ్మెల్యే ముని రామ‌య్య‌

    TDP : టీడీపీలో చేరిన శ్రీకాళ‌హ‌స్తి మాజీ ఎమ్మెల్యే ముని రామ‌య్య‌

  • AP Debts: ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ. 4,42,442 కోట్లు : తేల్చేసిన కేంద్రం

    AP Debts: ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ. 4,42,442 కోట్లు : తేల్చేసిన కేంద్రం

  • Borugadda Anil : బోరుగ‌డ్డ అనిల్ ఆఫీస్‌కు నిప్పుపెట్టిన దుండ‌గులు

    Borugadda Anil : బోరుగ‌డ్డ అనిల్ ఆఫీస్‌కు నిప్పుపెట్టిన దుండ‌గులు

Latest News

  • Nutrients: తెలిస్తే దీన్ని అస్సలు వదలరు.. 83 రకాల పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

  • Nose Surgery: అందం కోసం ముక్కు ప్లాస్టిక్ సర్జరీ.. కొంత సేపటికే మృత్యువాత!

  • Animal Lover: జంతు ప్రేమికుడిగా మారిన రౌడీ హీరో.. ఎవరంటే?

  • Mlc Kavitha: సుప్రీం కోర్టు జడ్జితో అదానీ వ్యవహారంపై విచారణ జరపాలి: ఎమ్మెల్సీ కవిత

  • Yesaswi kondepudi: వివాదంలో సరిగమప ఫేమ్ యసస్వి కొండెపుడి.. ఏం జరిగిందంటే?

Trending

    • Turkey-Syria Earthquake: కూలిన ఇళ్లు.. బయటపడుతున్న మృతదేహాలు!

    • Zoom Layoff : లే ఆఫ్ బాట‌లో “జూమ్‌” .. 1300 మంది ఉద్యోగులు ఇంటికి..?

    • Top 10 Robots: 2023లో ప్రపంచాన్ని మార్చే 10 రోబోలు

    • Balakrishna : నోరు జార‌లేదు..వ‌క్రీక‌రించారు! చింతిస్తున్నా..మీ బాల‌య్య‌.!

    • PAN Card: ఆధార్ తో మీ పాన్ లింక్ అయ్యిందా..? ఇలా తెలుసుకోవచ్చు

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: