HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bjp Is Leading In Gujarat Assembly Elections

BJP Record: గుజరాత్ లో అధికారం దిశగా బీజేపీ!

గుజరాత్ లో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

  • Author : Balu J Date : 08-12-2022 - 11:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi
Modi

బీజేపీ అంటే గుజరాత్, గుజరాత్ అంటే బీజేపీ (BJP). ఈ విషయం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది. ఆప్ పార్టీ వరాలు గుప్పించినా, కాంగ్రెస్ చాణక్యం ప్రదర్శించినా గుజరాత్ ప్రజలు బీజేపీకే పట్టం కడుతున్నారు. ఫలితంగా ఏడోసారి అధికారం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడం దాదాపు ఖాయమైంది. దీంతో యావత్‌దేశం దృష్టంతా హిమాచల్‌ప్రదేశ్ కౌంటింగ్‌పైనే పడింది. ఇక్కడ జరుగుతున్న కౌంటింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లు నువ్వా -నేనా అన్నట్టు తలపడుతున్నాయి. బీజేపీ 153, కాగ్రెస్ 19 స్థానాల్లో, ఆప్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. హిమాచల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ 35గా ఉండాలి. దీంతో అధికార పార్టీ బీజేపీ అసలైన రాజకీయ చదరంగాన్ని మొదలుపెట్టింది.

అయితే గుజరాత్ ఆప్ మాయ చేస్తుందని వివిధ రాజకీయ పార్టీలు భావించాయి. కానీ  బిజెపి దాదాపు అన్ని స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పశ్చిమ రాష్ట్ర ఎన్నికల రంగంలోకి AAP ప్రవేశించడం ద్వారా ఏర్పడిన త్రిముఖ పోటీలో కాంగ్రెస్ సుదూర రెండవ స్థానంలో నిలిచింది. ఆప్ ఆధిక్యం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది.

గుజరాత్ లో భాజపా రికార్డ్ 153
కాంగ్రెస్ 19..
ఆప్ 6
ఇతరులు 4

Also Read: Sonia Gandhi : నేడు కాంగ్రెస్ ఎంపీల‌తో సోనియా గాంధీ భేటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aassembly elections
  • BJP Gujarat
  • pm modi

Related News

Modi Urges No Gold Purchase

Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…

ప్రపంచవ్యాప్తంగా చమురు సెగలు రేగుతున్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఐదు కీలక విజ్ఞప్తులు చేశారు. బంగారం కొనుగోలు చేయొద్దని, విదేశీ ప్రయాణాలకు ఏడాది కాలం దూరంగా ఉండాలని చెప్పారు. అలాగే మెట్రో, ప్రభుత్వ ట్రాన్స్‌పోర్టును మాత్రమే వాడాలని, సొంత వాహనాలను అనవసరంగా రోడ్డు మీదకు తేకూడదని అన్నారు. దేశభక్తి అంటే కేవలం సరిహ

    Latest News

    • Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

    • Tamil Politics: విజయ్ ప్రమాణ స్వీకారంలో వివాదం ?

    • Flaxseed: రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలు ఇవే…!

    • IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

    • Rahul Gandhi: విజయ్‌తో రాహుల్ గాంధీ ‘రీల్’ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ..

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd