HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Meeting With Chandrababu

Pawan Meets CBN : చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ల భేటీలో ప్రధానంగా చర్చించిన అంశాలు ఇవే..

ఈ సమావేశంలో ప్రధానంగా క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు ఏవిధంగా చేయాలి..? సీఐడీ వరుసగా చంద్రబాబుపై పెడుతున్న కేసులఫై... ఆంధ్ర, తెలంగాణ రాజకీయాలపై ఇరువురు మాట్లాడినట్లు తెలుస్తుంది

  • Author : Sudheer Date : 04-11-2023 - 7:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan Meeting With Chandrababu
Pawan Kalyan Meeting With Chandrababu

స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో మధ్యంతర బెయిల్ (Bail) ఫై బయటకు వచ్చిన మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తో జనసేన అధినేత భేటీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి , రాజకీయ అంశాల గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Manohar) ఉండగా.. చంద్రబాబు వెంట ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఉన్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సమావేశంలో ప్రధానంగా క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు ఏవిధంగా చేయాలి..? సీఐడీ వరుసగా చంద్రబాబుపై పెడుతున్న కేసులఫై… ఆంధ్ర, తెలంగాణ రాజకీయాలపై ఇరువురు మాట్లాడినట్లు తెలుస్తుంది. అలాగే రెండు పక్షాలు కలిసి మేనిఫెస్టో విడుదల, క్షేత్ర స్థాయి పోరాటాలు వంటి అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ వైఖరిపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు వినికిడి. బీజేపీ పార్టీతో భవిష్యత్‌లో ఎలా కలిసి ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు సమాచారం. కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పన మీద కూడా చర్చించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కరువు, ధరల పెరుగుదల, కరెంట్ ఛార్జీల పెంపు, మద్యం, ఇసుక కుంభకోణాల వంటి అంశాల్లో క్షేత్ర స్థాయి పోరాటాలు చేపట్టాలని టీడీపీ- జనసేన పార్టీలు చూస్తున్నాయి.

ఇక రాజమండ్రి జైల్లో ములాఖత్ లో చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. ఆ రోజే టీడీపీ – జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ ప్రకటన చేయడం జరిగింది. రీసెంట్ గా పవన్ కల్యాణ్, లోకేశ్ లురాజమండ్రి లో టీడీపీ – జనసేన రాజకీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇక ఇప్పుడు చంద్రబాబు తో పవన్ భేటీ అయ్యారు.

Read Also :  BSP 3rd List : బీఎస్పీ మూడో జాబితా విడుదల


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • hyderabad
  • Pawan Kalyan
  • pawan meet chandrababu

Related News

Chandrababu Pawan Kalyan

తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

బుధువారం జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కుట్రలు చేస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు

  • Pawan Kalyan Narrowly Escap

    పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

  • Eesha Rebba Sensational Comments On Ntr Aravinda Sametha Movie

    అసభ్యకర కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బా

  • Pawan Kalyan

    పవన్ కళ్యాణ్ ను రోజు తిడితే ఎమ్మెల్సీ పదవి !!

  • Pawan Kalyan Campaign In Mu

    తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్.. ఆరోసారి టైటిల్‌పై క‌న్నేసిన భారత్!

  • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

  • సినిమా ఛాన్సులు లేకపోయినా ..పుకార్లతో అమ్మడికి ఫుల్ క్రేజ్.. !!

  • గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. హైకోర్టు సంచలనం

  • జగన్ను ‘అష్టదిగ్బంధనం’ చేయబోతున్న బాబు – పవన్ ?

Trending News

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd