HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu Phd In Rajasthan

రాజ‌స్తాన్ లో చంద్ర‌బాబుపై పీహెచ్ డీ

ఏదైనా అందుబాటులో ఉంటే దాని విలువ తెలియ‌దు. అలాగే పెర‌టి వైద్యం ప‌నిచేయ‌దంటారు పెద్ద‌లు...ఇవి ఎందుకు ప్ర‌స్తావించాల్సి వ‌చ్చిందంటే..చంద్ర‌బాబు నాయుడు గొప్ప‌ద‌నం తెలుగు రాష్ట్రాల‌కు తెలియ‌డంలేదా? అంటే ఏమో అనిపిస్తుంది.

  • Author : Hashtag U Date : 25-09-2021 - 4:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఏదైనా అందుబాటులో ఉంటే దాని విలువ తెలియ‌దు. అలాగే పెర‌టి వైద్యం ప‌నిచేయ‌దంటారు పెద్ద‌లు…ఇవి ఎందుకు ప్ర‌స్తావించాల్సి వ‌చ్చిందంటే..చంద్ర‌బాబు నాయుడు గొప్ప‌ద‌నం తెలుగు రాష్ట్రాల‌కు తెలియ‌డంలేదా? అంటే ఏమో అనిపిస్తుంది. దేశ‌, విదేశాల్లోని విద్యార్థులు చంద్ర‌బాబు జీవితం, ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానంపై ఆస‌క్తిగా ఉన్నారు. గ‌తంలో కొంత మంది ఆయ‌న మీద అధ్య‌య‌నం చేశారు. రాజ‌కీయ జీవితంపై పుస్త‌కాలు రాసిన విద్యార్థులు ఉన్నారు.
తాజాగా రాజ‌స్థాన్ కు చెందిన విద్యార్థి చంద్ర‌బాబు మీద అధ్య‌య‌నం చేయ‌డం ద్వారా పీహెచ్ డీ పొందాడు. పీహెచ్ డీ కోసం ఏదో అంశాన్ని తీసుకోవాలి. దానిపైన అధ్య‌య‌నం చేయాలి. అందుకోసం రాజ‌స్థాన్ కు చెందిన ఓపీజేఎస్ యూనివ‌ర్సిటీ విద్యార్థి దేవ‌దాస్ ఎంచుకున్న అంశం టీడీపీ శ్రేణుల‌ను సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురిచేస్తోంది. త‌న పీహెచ్‌డీ కోసం నారా చంద్ర‌బాబునాయుడు..ఏ రోల్ మోడల్ అనే అంశాన్ని తీసుకున్నాడు. దానిపై ప‌రిశోధ‌నాత్మ‌క ప‌త్రాల‌ను యూనివ‌ర్సిటీకి స‌మ‌ర్పించాడు. వాటిని ప‌రిశీలించిన. యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్లు డాక్ట‌రేట్ ను దేవ‌దాస్ కు ప్ర‌క‌టించాడు. పీహెచ్ డీ ప‌ట్టాను అందించారు. ద‌టీజ్ నారా చంద్ర‌బాబునాయుడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • chandrababu naidu
  • phd

Related News

Amaravati Billu

Amaravati Bill: పార్లమెంట్ లో ‘అమరావతి బిల్లు’ కు గ్రీన్ సిగ్నల్ ..వైసీపీ వాకౌట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతంగా ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చారిత్రాత్మకమైన సవరణ బిల్లును ప్రవేశపెట్టింది

  • Jagan Amaravati

    Amaravati : అమరావతిపై జగన్ ‘విషం’- అభివృద్ధికి అడ్డుకట్ట వేసే కుట్ర

Latest News

  • 20 Lakh Jobs : సింగపూర్, దుబాయ్‌ను మించేలా లోకేశ్ మాస్టర్ ప్లాన్!

  • Pithapuram : పవన్ కల్యాణ్ మార్క్ పాలన.. మున్సిపాలిటీగా గొల్లప్రోలు !

  • Gang Rape : 13 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..జోరు వర్షంలో దారుణం

  • Allu Arjun – Atlee Film : అల్లు అర్జున్ ‘రాకా’ ఫస్ట్ లుక్ విడుదల..ఇదేం లుక్ అంటూ షాక్

  • Just Fun : స్నేహితుల మధ్య సరదా..ప్రాణం పోయేలా చేసింది..అసలు ఏంజరిగిందటే !!

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd