Andhra Pradesh
-
Andhra Pradesh: ఏపీ బడ్జెట్ సమావేశాలు.. టీడీపీ సంచలన నిర్ణయం తీసుకోనుందా..?
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి నెలాఖరు వరకు అంటే దాదాపు 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ ఈ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇకమందు
Date : 26-02-2022 - 12:37 IST -
Andhra Pradesh: చంద్రబాబు దూకుడు.. టెన్షన్లో టీడీపీ తమ్ముళ్ళు..!
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలు లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ముందుగానే టీడీపీ అభ్యర్ధులను ప్రకటించే ఉద్యేశ్యంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఉన్న మొత్తం 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల పై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఈ నేపధ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతల పనితీరు పై సర్వేలు
Date : 26-02-2022 - 11:40 IST -
AP Panchayat Funds: పంచాయతీల నిధులు మాయం.. ఏపీ సర్కార్ మాయాజాలం?
రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రం, లోకల్ బాడీస్‌గా పిలుచుకొనే పంచాయతీలు...వేటి అధికారాలు వాటివే. నిధులు, విధులు విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.
Date : 26-02-2022 - 9:08 IST -
Nellore: ఉక్రెయిన్ లో నెల్లూరు విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండ్రులు!
ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన దాదాపు 12 మంది విద్యార్థులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
Date : 25-02-2022 - 10:39 IST -
Andhra Pradesh: ఇద్దరు నానిలకు.. పీకే ఫ్యాన్స్ బిగ్‌షాక్..!
జనసేన అధినేత, టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో, పీకే ఫ్యాన్స్ ఓ రేంజ్లో రచ్చ చేస్తున్నారు. ఇక ఏపీలో భీమ్లా నాయక్ మూవీ విడుదల నేపధ్యంలో థియేటర్ల యాజమానులకు ఏపీ సర్కార్ హెచ్చిరికలు జారీ చేసింది. ఈ క్రమంలో భీమ్లా నాయక్ మూవీ బెనిఫ
Date : 25-02-2022 - 4:41 IST -
Viveka Murder Case: వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పట్టు బిగిస్తున్న సీబీఐ..!
ఏపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పటికే రోజుకో మలుపు తిప్పుతున్న క్రమంలో, తాజాగా కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. వివేకా హత్య కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొత్త రంగులు పులముకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ విచారణలో పలు కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపధ్యంలో వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన షేక్ ఇనయతుల్లా తాజాగా సీబీఐకి ఇచ్
Date : 25-02-2022 - 3:52 IST -
Brother Anil Kumar : బ్రదర్ ‘రాజకీయ’ అరుణోదయం
`ఎవరైనా ఎప్పుడైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు. పెట్టకూడదని రూలేం లేదు కదా..` అంటూ షర్మిల రెండు నెలల క్రితం చేసిన వ్యాఖ్యల తరువాత రెండోసారి బ్రదర్ అనిల్ ఏపీలో కనిపించాడు.
Date : 25-02-2022 - 3:14 IST -
Pawan Kalyan Vs Jr NTR : ఎవరి క్రేజ్ ఎంత..!
తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలుగా పవన్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఎవరికి ఉండే క్రేజ్ వాళ్లకు ఉంది.
Date : 25-02-2022 - 2:34 IST -
Bheemla Nayak : టీడీపీలో `బీమ్లానాయక్` హిట్
కాలానికి అనుగుణంగా రాజకీయ లీడర్లు వాళ్ల భావాలను మార్చుకుంటున్నారు. సిద్ధాంతాలను, సమీకరణాలను ఎప్పటికప్పుడు సానుకూలత దిశగా అన్వయించుకోవడం చూస్తున్నాం.
Date : 25-02-2022 - 12:47 IST -
Chandrababu: భీమ్లా నాయక్ మూవీ పై చంద్రబాబు ట్వీట్.. ఏమన్నారంటే..?
జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా ఈ రోజు విడుదలైంది. అయితే భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా ఏపీలోని థియేటర్లో టికెట్ రేట్లను ప్రభుత్వం తగ్గించింది. భీమ్లానాయక్ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం జగన్ వదలడం లేదని..చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారన
Date : 25-02-2022 - 12:23 IST -
Income Tax : ఏపీ ప్రభుత్వం ఇన్‌కం ట్యాక్స్ కట్టాలా?
బాగా ఆదాయం వచ్చే వ్యక్తులు, కంపెనీలు ఇన్‌కం ట్యాక్స్ కట్టడం మామూలే. ఒక పరిమితికి మించి ఆదాయం దాటితే నిర్ణీత స్లాబ్ మేరకు ఆదాయపు పన్ను చెల్లించడం చట్టం
Date : 25-02-2022 - 11:13 IST -
NCBN: రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం సర్పంచ్ లు పోరాడాలి – టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచిన గ్రామ సర్పంచ్ లు నిజమైన హీరో లు అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
Date : 24-02-2022 - 10:57 IST -
Nara Lokesh: నా తల్లిని కించపరిచిన.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రశక్తే లేదు..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు విశాఖ కోర్టుకు హాజరైయ్యారు. ఈక్రమంలో సాక్షి సహా మూడు మీడియా సంస్థలపై లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో లోకేష్ ఈ రోజు విచారణకు హాజరైయ్యారు. తనపై తప్పుడు కథనాలు ప్రచురించిన వీక్ మీడియా క్షమాపణలు కోరిందని, అయితే సాక్షి, దక్కన్ క్రానికల్ మీడియా సంస్థలు మాత్రం వివరణ కూడా ఇవ్వలేదని లోకేష్ తెలిపారు
Date : 24-02-2022 - 4:54 IST -
Amaravati Protest : అమరావతి ఉద్యమం@800 డేస్
అమరావతి రైతుల ఉద్యమం 800వ రోజుకు చేరింది. ఆ సందర్భంగా చంద్రబాబునాయుడు, లోకేష్ రైతులకు సంపూర్ణ మద్ధతును ప్రకటించారు.
Date : 24-02-2022 - 3:46 IST -
Ukraine Indians : ఉక్రెయిన్‌లోని విద్యార్థుల కోసం జగన్ లేఖ
ఉక్రెయిన్ లోని ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకురావాలని కోరుతూ భారత విదేశాంగ మంత్రిత్వశాఖకు ఏపీ సీఎం జగన్ లేఖ రాశాడు.
Date : 24-02-2022 - 2:12 IST -
Viveka Murder Case: రోజుకో మలుపు తిరుగుతున్న వివేక హ్యత కేసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. వివేకా హత్యకేసులో నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారి కడప కోర్టు ముందు ఉంచిన వాంగ్మూలం సంచలనంగా మారింది. ఇక దస్తగిరి ఇచ్చి వాంగ్మూలంతో పాటు తాజాగా సీఐ శంకరయ్య సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తనపై ఎంతో ఒత్తి
Date : 24-02-2022 - 11:09 IST -
New Districts: ఆంధ్రప్రదేశ్ లో ఆ ఆర్టికల్తో జిల్లాల విభజనకు చిక్కులే!
వివిధ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రాజ్యాంగంలో కొన్ని రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. ఆ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 371d ఆర్టికల్ ఉంది.
Date : 24-02-2022 - 8:19 IST -
TDP Srikalahasti: శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జ్‌కి బాబు క్లాస్..
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దీనికి ఇప్పటి నుంచే ఆయన యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
Date : 24-02-2022 - 8:08 IST -
Chandrababu Naidu : వందకు తగ్గేదెలే.!
ఉగాది నాటికి 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.
Date : 23-02-2022 - 4:36 IST -
YS Vivekananda Reddy : వివేక హంతకుడు ఆయనే.?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దాదాపు కొలిక్కి వస్తోంది.
Date : 23-02-2022 - 2:44 IST