HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >40 Years Of Tdp And Naidu Is Optimistic Of A Strong Come Back In Power

TDP:టీడీపీ రావడం ఒక రాజకీయ అనివార్యం…చంద్రబాబు..!!!

టీడీపీ 40 వసంతాలు పూర్తిచేసుకుని ఇవాళ 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

  • Author : Hashtag U Date : 29-03-2022 - 11:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tdp
Tdp

టీడీపీ 40 వసంతాలు పూర్తిచేసుకుని ఇవాళ 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

40 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం..ఒక రాజకీయ అనివార్యం. కొందరు వ్యక్తుల కోసమే..పదవుల కోసమే టీడీపీ ఏర్పండి కాదు. ప్రజల కోసం…ప్రజల ఆకాంక్షలు నుంచి పుట్టిన పార్టీ ఇది. పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం. ఈ 40 ఏళ్ల కాలంలో సామాన్య ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువచ్చింది. కొందరికే పరిమితమైన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచింది. టీడీపీ అంటేనే అభివృద్ధి.. సంక్షేమం. సంస్కరణల ఫలితాలను గ్రామస్థాయికి అందించిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబునాయుడు అన్నారు. పాలనపై పాలకులు ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది కూడా తెలుగుదేశంపార్టీనే. చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకు తెచ్చేలా టీడీపీ 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి టీడీపీ అవసరమేంటో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు సాగాలన్నారు.

పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ శుభాకాంక్షలు తెలిపార. 40 వసంతాల పండగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేవుడు ఎన్టీఆర్, రాముడు చంద్రబాబు…వీరే ధైర్యం. కార్యక్తలే బలం…జెండానే పవర్. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది మా తాత ఎన్టీఆర్. అభివ్రుద్ధి చేసింది మా నాన్న . అధికారం ఉన్నా లేకున్నా ప్రతిక్షణం ప్రజలు గురించి ఆలోచించేది టీడీపీ మాత్రమే. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేద్దామని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలలోని 200 నగరాలలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటున్న ప్రవాసాంధ్రులకు పార్టీ అధినేత @ncbn గారు అభినందనలు తెలిపారు. విదేశాలలో ఉన్న తెలుగువారికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి సహకారం అందిస్తోన్న NRI TDP విభాగాన్ని ప్రశంసించారు.(1/2) pic.twitter.com/zgkxmNUhFi

— Telugu Desam Party (@JaiTDP) March 29, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • chandrababu naidu
  • tdp 40 years

Related News

Former Andhra Pradesh Speaker Tammineni Sitaram absconding in land scam case.

Tammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ కుంభకోణం కేసులో పరారీ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య మరియు కుమారుడు ప్రస్తుతం పోలీసుల అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తున్న వార్తలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం మండలం చాపురం పంచాయతీ పరిధిలో సుమారు ₹4 కోట్ల విలువైన 900 గజాల స్థలాన్ని అక్రమంగా కబ్జా చేశారనే తీవ్రమైన ఆరోపణలు వారిపై వచ్చాయి. ఈ వ్యవహారంలో అసలు భూయజమాని బతికుండగానే, ఆయన మరణిం

  • Galla Jayadev's tweet on Nara Lokesh's apologies.

    Galla Jayadev: నారా లోకేష్ క్షమాపణలపై గల్లా జయదేవ్ ట్వీట్

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd