Andhra Pradesh
-
Chalo Vijayawada: విజయవాడలో టెన్షన్,టెన్షన్.. పక్కా స్కెచ్‌తో ఉద్యోగులు..!
ఆంధ్రప్రదేశ్‌లో చలో విజయవాడ కార్యక్రమంకోసం, భారీగా ఉద్యోగులు తరలివస్తుండటంతో, రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీ ప్రారంభమయ్యే విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు పూర్తిగా ఖాకీల వలయంలోకి వెళ్లిందని సమాచారం.
Published Date - 11:18 AM, Thu - 3 February 22 -
VIjayawada Protest: పెరిగిన జీతాల జోష్..చలో విజయవాడ లేనట్టే!
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కొద్దిగా పెరిగాయి.ఐదు డీఏ లు కలిపి జీతాలకు జత చేయడం వల్ల జీతాల్లో భారీ కోత పడుతుంది అని భావించిన ఉద్యోగుల్లో కాస్త ఊరట లభించినట్లు అయ్యింది.
Published Date - 07:12 PM, Wed - 2 February 22 -
Chalo Vijayawada: ‘చలో విజయవాడ’లో కోవర్ట్ లు
ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య 'చలో విజయవాడ' కార్యక్రమం టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ప్రకటించారు. కీలక లీడర్లను ముందస్తు అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 07:06 PM, Wed - 2 February 22 -
Chalo Vijayawada: ఏపీ ఉద్యోగులపై పోలీసుల నిఘా.. ఛలో విజయవాడ కు అనుమతి నిరాకరణ
ఏపీలో పీఆర్సీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా రేపు జరగనున్న ‘పీఆర్సీ సాధన సమితి’ ఇచ్చిన ‘చలో విజయవాడ’ పిలుపునిచ్చింది
Published Date - 03:38 PM, Wed - 2 February 22 -
Chintamani Drama Ban: చితామణి నాటక నిషేధం.. ఏపీ సర్కార్ పై హైకోర్టు సీరియస్..?
ఆంధ్రప్రదేశ్‌లో చింతామని నాటకం నిషేధం పై ఇప్పటికే రాజకీయవర్గాల్లో పెద్దఎత్తున రచ్చ లేపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా చింతామణి నాటక నిషేదం పై ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏపీలో చింతామణి నాటకం పై ఇప్పటికే పలువురు ప్రజప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన క్రమంలో తాజాగా న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఈ నేప
Published Date - 01:36 PM, Wed - 2 February 22 -
Pawan Kalyan : నా పార్టీ నా ఇష్టం.!
జనసేనాని పవన్ కల్యాణ్ చాలా రోజులుగా మౌనంగా ఉన్నాడు. బడ్జెట్ సందర్భంగా ఆయన స్పందించాడు.
Published Date - 12:15 PM, Wed - 2 February 22 -
Amaravati : అమరావతే రాజధాని.. స్పష్టం చేసిన కేంద్రం
ఏపీ రాజధానిపై కేంద్రం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా జీవీఎల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం రాజధానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
Published Date - 11:46 AM, Wed - 2 February 22 -
PK On Budget: ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసే ప్రయత్నం – పవన్ కళ్యాణ్…!!
ఉత్పాదక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కేంద్ర బడ్జెటును బి.జె.పి. ప్రభుత్వం రూపకల్పన చేయడం ఆశావహ పరిణామం.
Published Date - 10:54 PM, Tue - 1 February 22 -
Chandrababu: బడ్జెట్ పై ‘బాబు’ రియాక్షన్..!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదనీ, వేతన జీవులకు మొండిచేయి చూపించినట్టుగా ఉందని బాబు నాయుడు అన్నారు.
Published Date - 05:42 PM, Tue - 1 February 22 -
TDP 40 Years : వైసీపీపై ఎన్టీఆర్ శతజయంతి అస్త్రం
తెలుగుదేశం పార్టీ శతజయంతి ఉత్సవాలకు సిద్ధం కావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు క్యాడర్ కు పిలుపు నిచ్చాడు. ఈ ఏడాది తో పార్టీకి 40 ఏళ్లు పూర్తి కాన్నాయి
Published Date - 11:36 AM, Tue - 1 February 22 -
‘జగన్’ స్కెచ్ కు ‘పవన్, చంద్రబాబు’ కౌంటర్ ఎటాక్..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల గడువున్నప్పటికీ... తమ సత్తా చాటుకునేందుకు ఆయా పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్దం అవుతున్నాయి.
Published Date - 11:34 AM, Tue - 1 February 22 -
Inter Exams : ఏప్రిల్ లో ఇంటర్ పరీక్షలు..
2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాష్ట్రంలో ఏప్రిల్‌లో జరగనున్నాయి.
Published Date - 11:26 AM, Tue - 1 February 22 -
TDP: చేతకాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని గద్దె దించుతాం!
టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష జరిగింది. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
Published Date - 10:17 PM, Mon - 31 January 22 -
AP PRC: కొత్త పీఆర్సీ పై తగ్గేదెలే..!
ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్దం అయింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Published Date - 06:37 PM, Mon - 31 January 22 -
Telugu Desam Party : త్రిముఖ భావజాల సంఘర్షణ
తెలుగుదేశం పార్టీ మానసికంగా రెండుగా చీలిపోయిందా? ఎన్టీఆర్ వీరాభిమానులు ఒక వైపు అయితే చంద్రబాబు అనుచరులు మరోవైపు ఉన్నారా?
Published Date - 03:18 PM, Mon - 31 January 22 -
TTD: శ్రీవారి చెంతన ‘శ్రీనివాస సేతు’ ఫ్లైఓవర్!
కేంద్ర ప్రభుత్వ నిధులతో చిత్తూరు జిల్లా తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ తొలి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
Published Date - 02:40 PM, Mon - 31 January 22 -
Vijay Sai Reddy : ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తోన్న బాలిక ఆత్మహత్య
విజయవాడ కేంద్రంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం అప్పట్లో రాష్ట్రంలో సంచలనంగా ప్రాచుర్యం పొందింది.
Published Date - 12:44 PM, Mon - 31 January 22 -
New Districts: పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు
కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని ప్రధాన జిల్లాల కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
Published Date - 10:12 AM, Mon - 31 January 22 -
Vijayawada: విజయవాడకు “కాకాని వెంకటరత్నం” పేరు పెట్టాలి
విజయవాడ జిల్లాకు కాకాని వెంకటరత్నం పేరు పెట్టాలని కాకాని ఆశయ సాధన సమితి డిమాండు చేసింది. కృష్ణా జిల్లాను రెండుగా విభజిస్తున్న నేపథ్యంలో విజయవాడ జిల్లాకు జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకట రత్నం పేరు పెట్టాలని కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
Published Date - 06:43 AM, Mon - 31 January 22 -
Suicide: మహిళలను వేధించేది టీడీపీ నాయకులే – మంత్రి వెల్లంపల్లి
విజయవాడలో విద్యార్థిని ఆత్మహత్య రాజకీయ రంగు పులుముకుంది. ఆత్మహత్యకు టీడీపీ నాయకుడు వినోద్ కుమార్ జైన్ కారణమంటూ బాలిక సూసైడ్ నోట్ లో రాయడంతో టీడీపీ నుంచి వినోద్ కుమార్ జైన్ ని సస్పెండ్ చేసింది.అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో ఎమ్మెల్యే
Published Date - 06:30 AM, Mon - 31 January 22