Andhra Pradesh
-
Megastar Chiranjeevi: రాజకీయాలపై చిరంజీవి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు..!
రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 20-11-2022 - 3:45 IST -
AP Politics: జగన్ పై చెల్లెలు పోటీ? టీడీపీ టార్గెట్ ఫిక్స్..!!
పులివెందుల కేంద్రంగా చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం వేగంగా పావులు కదుపుతున్నారు.
Date : 20-11-2022 - 9:56 IST -
Rain Alert : రెండు రోజుల పాటు కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు – ఐఎండీ
రానున్న రెండు రోజుల పాటు కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది...
Date : 20-11-2022 - 9:04 IST -
Health Minister : ఎ.కొండూరు కిడ్నీ బాధితులకు సీఎం జగన్ అండ.. బాధితులతో వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పర్యటించారు. ఈ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో అండగా..
Date : 20-11-2022 - 8:03 IST -
TDP Meeting: టార్గెట్ 161, రాబిన్ వ్యూహం – చంద్రబాబు కార్యాచరణ!
తెలుగుదేశం పార్టీ టార్గెట్ 161 దిశగా స్కెచ్ వేసింది. ఆ దిశగా క్యాడర్ ను ముందుకు కదిలించే ప్రయత్నం మొదలు పెట్టంది.
Date : 19-11-2022 - 5:40 IST -
AP Hospitals:సొంతోళ్లకు ఏపీ విద్యం పనికికాదు..!
మాజీ మంత్రి కొడాలి నాని అలియాస్ కొడాలి వెంకటేశ్వరరావు ఏపీ న్యూస్ మేకర్. ఆయన మీడియా ముందుకొస్తే ప్రకంపనలు సృష్టిస్తారని వైసీపీ నమ్ముతోంది. కిడ్నా సంబంధ వ్యాధితో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆయన చేరడం కూడా ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.
Date : 19-11-2022 - 4:50 IST -
YS Helicopter Crash: వైఎస్ హెలికాప్టర్ సీక్రెట్స్! అందుకే `నల్లారి` సీఎం.!!
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మధ్య అభిప్రాయభేదాలు ఉండేవా? అవే ఆయనకు సీఎం పదవి వరించడానికి పనికొచ్చాయా? అంటే ఔనేమో! అనే సందేహం కలిగేలా హీరో బాలక్రిష్ణ నిర్వహిస్తోన్న` అన్ స్టాపబుల్ ` షోలో కిరణ్ కుమార్ రెడ్డి పాత జ్ఞాపకాలు కొన్నింటిని బయటపెట్టారు.
Date : 19-11-2022 - 3:18 IST -
Margadarsi Chit: జగన్ కు తండ్రి `మార్గదర్శి`నం! ఉండవల్లి సంబరం!!
మూడు రోజులుగా ఏపీలోని చిట్ ఫండ్స్ మీద రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీలు చేస్తోంది. ఆ రాష్ట్రంలోని కపిల్ చిట్ ఫండ్స్, శ్రీరామ్, మార్గదర్శి తదితర ప్రముఖ సంస్థల రికార్డులను పరిశీలిస్తోంది. అయితే, ఈ తనిఖీలన్నీ మార్గదర్శి చిట్ ఫండ్ ను ఇరుకున పెట్టడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడగా మాజీ ఎంపీ ఉండవల్లి తేల్చారు.
Date : 19-11-2022 - 2:10 IST -
AP Employees: ఏపీ ఉద్యోగుల కోర్కెలకు జగన్ కళ్లెం!
ప్రభుత్వ ఉద్యోగులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అద్భుత విజయం సాధించింది. అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుందన్న సంకేతం బలంగా ఇచ్చింది. కోర్టులకు వెళితే నష్టం ఉద్యోగులకేనంటూ మంత్రి బొత్సా ఇటీవల హెచ్చరించారు.
Date : 19-11-2022 - 1:05 IST -
AP: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…ముగ్గురు మృతి..!!బాధితులంతా తెలంగాణవాసులే..!!
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. మరోకరు చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించినవారిలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. వీరిద్దరు భార్యభర్తలుకాగా మరొకరు వీరి బంధువు. బాధితులు తెలంగాణలో వరంగల్ జిల్లాకు చెందినవారుగా
Date : 19-11-2022 - 12:59 IST -
AP: అపోలో ఆసుపత్రిలో చేరిన మాజీమంత్రి కొడాలి నాని..ప్రస్తుతం ఆయన.!!
ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నానికి కిడ్నీల్లో రాళ్లు చేయడంతో చికిత్స పొందుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. మూడు రోజులుగా నాని ఆసుపత్రిలోనే ఉన్నారు. మూడురోజులుగా వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తారు. శుక్రవారం రాత్రి ఆపరేషన్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం నాని ఐసీయూలో చికి
Date : 19-11-2022 - 12:09 IST -
Kurnool Tour: చంద్రబాబు ఫుల్ జోష్! కర్నూలు బూస్టప్!!
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటన అనూహ్యంగా విజయవంతం అయింది. ఆయన కోసం జనం పోటెత్తారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు నీరాజనం పట్టారు. లక్షలాది మంది జనం ఎమ్మిగనూరు వద్ద స్వాగతం పలికారు.
Date : 18-11-2022 - 5:49 IST -
Vijay Sai Reddy: పై నుంచి కోడెల పిలుస్తున్నాడా? చంద్రబాబు పై సాయిరెడ్డి ట్వీట్
రాజకీయాలతో పాటు ఏ వ్యవస్థకైనా ఒక హద్దు ఉంటుంది. దాన్ని దాడితే అసహ్యంగా వేస్తోంది.
Date : 18-11-2022 - 3:31 IST -
Ananthapuram TDP: బలం, బలహీనత వాళ్లే!
తొలి నుంచి టీడీపీ బలంగా ఉండే అనంతపురం జిల్లాలోనూ పచ్చ తమ్ముళ్లు పార్టీని కుళ్లబొడుస్తున్నారని సర్వత్రా వినిపిస్తోంది. అనంతపురం జిల్లాలోని తమ్ముళ్ళ కీచులాట అంతులేని కథగా మిగిలింది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ ఎందరో సీనియర్లు ఉన్నారు.
Date : 18-11-2022 - 1:58 IST -
AP Politics: మూడు ముక్కలాట! ఎవరికి వారే విజేతలు..!
ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మార్చేశారు. జనసేనాని పవన్ కు రోడ్ మ్యాప్ ఇచ్చారు. అందుకే, ఒక్క ఛాన్స్ నినాదాన్ని పవన్ అందుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తేలేదని నరేంద్ర మోడీ రోడ్ మ్యాప్ పవన్ కు ఇచ్చారని లేటెస్ట్ గా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రైవేటు ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Date : 18-11-2022 - 12:47 IST -
AP Govt: క్రైస్తవులకు జగన్ వరం, చర్చిల నిర్మాణం వేగం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత వివాదస్పదమైన నిర్ణయం తీసుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ చర్చిల అభివృద్ధి కోసం భారీగా నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Date : 18-11-2022 - 12:21 IST -
TDP, BRS Alliance: `ఢిల్లీ` పై గేమ్? మోడీ పై తెలుగు పౌరుషం!!
రాజకీయాల్లో కొన్ని పరిణామాలను ఊహించలేం. అలాంటి పరిణామం 2019 ఎన్నికల సందర్భంగా జరిగింది. నాలుగు దశాబ్దాలు భిన్న ధృవాలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ పొత్తును చూశాం.
Date : 18-11-2022 - 12:00 IST -
Polnati Seshagiri Rao: టీడీపీ నేత పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం
ఏపీలోని కాకినాడ జిల్లా తునిలో మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషంలో వచ్చిన
Date : 17-11-2022 - 5:32 IST -
2024 Election: ముగ్గురి ఎన్నికల స్లోగన్ ఫిక్స్!
`ఒక్క ఛాన్స్` ప్లీజ్ అంటూ జగన్ మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు `మరో ఛాన్స్` ఇస్తే 30ఏళ్లు నేనే సీఎంగా ఉంటా అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపయోగించిన `ఒక్క ఛాన్స్` సెంటిమెంట్ ను జనసేనాని పవన్ అందుకున్నారు.
Date : 17-11-2022 - 5:22 IST -
Pump Sets Deadline: జగన్ కు ఎన్నికల ఎర్త్! `స్మార్ట్` గా షాక్!
అనుమానం పెనుభూతంగా మారుతుందని పెద్దల సామెత. ఆ విషయం తెలిసి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులకు ఉన్న అనుమానాల్ని పక్కన పడేసి వాళ్ల సెంటిమెంట్ కు షాక్ ఇస్తున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించడానికి తొందరపడుతున్నారు. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ స్మార్ట్ మీటర్ల బిగింపును వేగవంతం చేయాలని ఆయన ఆదేశించడం గమనార్
Date : 17-11-2022 - 2:53 IST