HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Nagababu New Vote Ap

    Nagababu : నాగబాబు అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేస్తారా..?

    ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. టీడీపీ-జనసేన పొత్తుతో ఈసారి ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ (TDP)- జనసేన (Janasena) కూటమి తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇందులో జనసేన అధినేత పవన కల్యాణ్‌ (Pawan Kalyan)తో పాటు.. ఆయన సోదరుడు నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వెల్లడించలేదు. ఈ క్రమంలో ఈ ఇద్దరి పోటీలు పలు ఆసక్తికర వార్తలు ఏ

    Date : 02-03-2024 - 4:53 IST
  • Tirupati TDP

    Tirupati TDP: తిరుపతి టీడీపీ అభ్యర్థి వూకా విజయ కుమార్‌?

    టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. జనసేనతో పొత్తులులో భాగంగా అభ్యర్థుల్ని ప్రకటించారు పార్టీ చీఫ్ చంద్రబాబు. అయితే జాబితాలో తిరుపతి అభ్యర్థిత్వం లేకపోవడం ఊహాగానాలకు దారితీసింది. టీడీపీలో టికెట్‌ కోసం పోటీ పడుతున్న ఆశావహుల్లో

    Date : 02-03-2024 - 4:18 IST
  • YSRCP Manifesto

    YSRCP Manifesto: 10న బాపట్ల సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో

    బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి సన్నాహక సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

    Date : 02-03-2024 - 3:55 IST
  • Deputy Mayor Roop Kumar Joi

    Roop Kumar Yadav: టీడీపీలో చేరిన మరో నెల్లూరు ముఖ్య నేతలు

      Roop Kumar Yadav: ఈరోజు నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) సమక్షంలో చాలామంది వైసీపీ(ysrcp)నేతలు పసుపు కండువాలు కప్పుకున్నారు. తొలుత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ఆ తర్వాత నెల్లూరు డిప్యూటీ మేయర్(Deputy Mayor of Nellore)రూప్ కుమార్ యాదవ్(Roop Kumar Yadav)కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర దృశ్యం కనిపించింది. రూప

    Date : 02-03-2024 - 3:52 IST
  • Chandrababu Speech In Nello

    Chandrababu: జగన్ ఒక బ్లఫ్ మాస్టర్..మోసం, దగా తప్ప మరేమీ తెలియదుః చంద్రబాబు

        Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు(Nellore) రా కదలిరా సభ( Ra Kadali Ra Sabha)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Vemireddy Prabhakar Reddy) చేరికతో టీడీపీ(tdp)కి మరింత బలం చేకూరినట్టయిందని తెలిపారు. న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి అని కొనియాడారు. వేమిరెడ్డిని పార్టీలో చేరాలని

    Date : 02-03-2024 - 3:18 IST
  • Pawan Kalyan Own Goal

    Pawan Kalyan: తాగేందుకు నీళ్ళు అడిగితే చంపేస్తారా..? పవన్ కళ్యాణ్ ఫైర్

    Pawan Kalyan: జనసేన అధినేత, సీని నటుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు మండిపడ్డారు. ‘‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాగు నీళ్ళు పట్టుకొనేందుకు కూడా పార్టీల లెక్కల చూసే పరిస్థితి రావడం దురదృష్టకరం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి బాణావత్ సామునిబాయిని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన కలచి వేసింది. ట్యాంకర్ దగ్గరకు తాగు నీరు పట్టుకొనేం

    Date : 02-03-2024 - 3:11 IST
  • Grama Volunteer

    Grama Volunteer: గంటలో పెళ్లి.. వాలంటీర్ విధులకు హాజరైన పెళ్లి కూతురు

    విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలానికి చెందిన వధువు చేసిన పనికి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. గంటలో పెళ్ళి పెట్టుకుని సదరు యువతీ విధుల్ని నిర్వర్తించింది. పని పట్ల తనకున్న చిత్తశుద్ధిని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంది.

    Date : 02-03-2024 - 3:04 IST
  • Cbn Pk

    AP : చంద్రబాబు తో మరోసారి ప్రశాంత్ కిషోర్ భేటీ…

    ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో మరోసారి ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు 4 గంటల పాటు ఇద్దరు సమావేశమయ్యారు. గతంలో ప్రశాంత్ కిషోర్ పైన విమర్శలు చేసిన టీడీపీ..ఇప్పుడు ఆయన సలహాలు తీసుకోవటం పైన వైసీపీ నేతలు కార్నర్ చేస్తున్నారు

    Date : 02-03-2024 - 2:53 IST
  • Untitled 1

    Vemireddy Prabhakar Reddy: టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

      Vemireddy Prabhakar Reddy: కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు జిల్లా(Nellore District) వైసీపీ అధ్యక్షుడు(YCP President)వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ  టీడీపీ((tdp)లో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఇవాళ రా కదలిరా సభ కోసం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతిలకు చంద్రబాబు ప

    Date : 02-03-2024 - 2:09 IST
  • Mahasena Rajesh

    Mahasena Rajesh : మహాసేన రాజేష్ సంచలన ప్రకటన..బరిలోనుండి తప్పుకుంటున్నట్లు స్పష్టం

    అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ (Mahasena Rajesh) సంచలన ప్రకటన చేశారు. తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని తెలిపారు. కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను.. జగన్ రెడ్డీ… గుర్తుపెట్టుకుంటాను! .. పోటీ నుండి నేనే స్వచ్చందంగా తప్పుకుంటాను! నాకోసం నా పార్టీనీ, చంద్రబాబుగారినీ, పవన్ కళ్యాణ్ గారినీ, లోకేష్ గారినీ ఎవ్వరూ తిట్టొద్దు ” అంటూ రాజేష్ అలియాస్ మ

    Date : 02-03-2024 - 2:05 IST
  • Rk Lavany

    TDP : మంగళగిరి లో టీడీపీ కి మరోసారి భంగపాటు తప్పదు – ఆర్కే

    మంగళగిరి (Mangalagiri) లో టీడీపీ (TDP) కి మరోసారి భంగపాటు తప్పదని , వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు ఆళ్ల రామకృష్ణ రెడ్డి (Alla Ramakrishna Reddy). శుక్రవారం రాత్రి వైసీపీ అధిష్టానం 9వ జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా లావణ్య (Lavanya) ను ప్రకటించారు. అంతకు ముందు గంజి చిరంజీవి ని ప్రకటించడం తో..ఆయన తన ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. కానీ మళ్లీ ఏమైందో […]

    Date : 02-03-2024 - 1:27 IST
  • Vasantha Krishna Prasad Shocking Comments On Own Party Leaders

    Venkata Krishna Prasad : టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

    మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ టీడీపీలో చేరారు. హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. అయితే అంతకుముందే అధికార పార్టీ వైసీపీకి వరుస షాక్​లు తగులుతున్నాయి. గత కొద్దీ రోజులుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వైసీపీ అధిష్ఠానం ఉం

    Date : 02-03-2024 - 11:40 IST
  • Pawan Speech 2

    AP : పవన్ పై కాపు నేత పోటీ..జగన్ ఏమన్నా ప్లానా..?

    గత ఎన్నికల్లో ఎలాగైతే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను రెండు చోట్ల ఓడగొట్టామో…మరోసారి అలాగే పవన్ కళ్యాణ్ ను చిత్తుగా ఓడించాలని జగన్ (Jagan) చేస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఫై గట్టి నేతను బరిలోకి దింపాలని చూస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫై అదే సామజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం , గాజువాక స్థానాల నుం

    Date : 02-03-2024 - 10:46 IST
  • Botsa Satyanarayana

    Cheepurupalli : బొత్స ఫై పోటీకి వెనుకడుగు వేస్తున్న టీడీపీ నేతలు

    ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార – ప్రతిపక్ష పార్టీలు నేతల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఎవర్ని ఏ స్థానం నుండి దింపాలి..? దింపితే గెలిచే అవకాశం ఉంటుందా..? గతంలో ఏ పార్టీ కి ఎలాంటి విజయాలు అందాయి..? ప్రస్తుతం అక్కడి గ్రాఫ్ ఎలా ఉంది..? అనేవి చూసుకొని బరిలోకి దింపుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు గట్టి పోటీ ఉండబోతున్నట్లు స్ఫష్టంగా తెలుస్తుంది. ట

    Date : 02-03-2024 - 10:30 IST
  • Cm Jagan

    CM Jagan : పేదల పెన్షన్‌ రూ.5 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు

    Date : 02-03-2024 - 10:23 IST
  • Sharmila Declaration On Spe

    YS Sharmila : ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ విడుదల

    తిరుపతి (Tirupati)లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ (Declaration on Special Status) విడుదల చేసారు ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila). తాము అధికారంలో రాగానే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని ప్రకటించారు. ”ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లు కావాలా? తాకట్టు పెట్టే వాళ్లా? రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి అని షర్మిల పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ పార్టీ

    Date : 01-03-2024 - 9:50 IST
  • Ycp

    YCP 9th List : మంగళగిరిలో గంజి కి భారీ షాక్

    వైసీపీ పార్టీ (YCP) వరుసపెట్టి జాబితాలను (Incharge List) విడుదల చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 8 జాబితాలను విడుదల చేసిన జగన్..ఈరోజు 9 వ జాబితాను రిలీజ్ చేసారు. ఈ జాబితాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం(Mangalagiri Constituency)లో ఇన్‌ఛార్జీని మార్చింది. గంజి చిరంజీవి (Ganji Chiranjeevi) స్థానంలో మురుగుడు లావణ్య (Lavanya Murugudu) పేరుని వైసీపీ అధిష్టానం ప్రకటించి

    Date : 01-03-2024 - 9:37 IST
  • Chandrababu

    Chandrababu : రేపు నెల్లూరులో చంద్రబాబు పర్యటన

    టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రేపు నెల్లూరు ( Nellore ) లో పర్యటించబోతున్నారు. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ప్రచారంలో బిజీ అయ్యారు. ఇటు అధినేతలు సైతం వరుస పెట్టి సభలు , సమావేశాలు ఏర్పాటు చేస్తూ అధికారం కోసం తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. సింగిల్

    Date : 01-03-2024 - 9:20 IST
  • Kanna Lakshminarayana

    Kanna Lakshminarayana : టీడీపీ, జనసేన బహిరంగ సభతో వైఎస్సార్సీపీ నివ్వెరపోయింది

    నిన్న జరిగిన టీడీపీ (TDP)- జనసేన (Janasena) తాడేపల్లిగూడెం అసెంబ్లీ సమావేశాన్ని చూసి తాడేపల్లి పాలెం కదిలిందని కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laskhminarayana) అన్నారు. ‘వైఎస్‌ఆర్‌సిపి దొంగలు’గా పేర్కొంటున్న దానికి వ్యతిరేకంగా టిడిపి, జనసేనల పొత్తు బలీయమైన శక్తిగా నిరూపిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల అభ్యున్నతి కోసమే పొత్తు పెట్టుకున్నామని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో,

    Date : 01-03-2024 - 8:30 IST
  • Sunitha Sajjala

    YS Sunitha : సునీత పలికిన మాటలు.. చంద్రబాబు పలికించినవే – సజ్జల

    రాబోయే ఎన్నికల్లో తన అన్న, సీఎం వైఎస్ జగన్ పార్టీకి ఓటేయొద్దని ..హత్యా రాజకీయాలు చేసేవారు పాలించకూడదు అంటూ వైఎస్ సునీత (YS Sunitha) ఢిల్లీ వేదికగా ఏపీ రాష్ట్ర ప్రజలను కోరిన సంగతి తెలిసిందే.తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిందితులకు శిక్ష పడలేదు..ఇలాంటి హత్య రాజకీయాలు చేసే వారికీ తగిన బుద్ది చెప్పాలని , మరోసారి వైసీపీ అధికారంలోకి వ

    Date : 01-03-2024 - 7:48 IST
← 1 … 320 321 322 323 324 … 631 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd