Andhra Pradesh
-
Pawan Kalyan Assets : పవన్ కళ్యాణ్ ఆస్తులు.. అప్పుల పూర్తి వివరాలు
పవన్ కళ్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ.114.76 కోట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.73.92 కోట్లు. అలాగే అప్పులు రూ. 64. 26 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
Date : 23-04-2024 - 4:48 IST -
YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు..?
YCP Manifesto: వైసీపీ మేనిఫెస్టో ఈ నెల 26న తాడెపల్లిలోని పార్టీ ఆఫీస్‌లో సిఎం జగన్(CM JAGAN) విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోసారి అధికారంలోకి వస్తే..ఏం చేస్తామనే అంశం పై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉండగా.. మహిళలు, యువత, రైతులను దృష్టిలో పెట్టుకొని పలు జనాకర్షణ పథకాలను ప్రకటిస్తారని సమాచారం తెలుస్తోంది. We’re now on WhatsApp. Click to Join. జగన్ ఇప్పటికే ఏపీలో ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పథకాలు ప
Date : 23-04-2024 - 4:30 IST -
CM Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ వైఖరి చెప్పాలి: సీఎం జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ వైఖరి ఏంటో ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్. మేమంతా సిద్దం బస్సు యాత్ర 21వ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్ ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై నివేదించారు.
Date : 23-04-2024 - 3:52 IST -
Pithapuram : నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్..తరలివచ్చిన వేలాదిమంది అభిమానులు
పవన్ కళ్యాణ్ వెంట వేలాది మంది అభిమానులు , పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. జై జైనసేన, జైజై పవన్ కల్యాణ్ అంటూ భారీగా నినాదాలు చేస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు
Date : 23-04-2024 - 3:16 IST -
Chandrababu: విజయనగరం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వరుసగా రెండో రోజు విజయనగరం జిల్లాలో తన పర్యటన కొనసాగించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా బొండపల్లిలో జరిగిన మహిళా సదస్సులో ఆయన పాల్గొన్నారు.
Date : 23-04-2024 - 3:07 IST -
YS Jagan Assets: వైఎస్ జగన్ ఆస్తి ఎంతో తెలుసా..? 26 క్రిమినల్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి నడుమ అభ్యర్థులు తమ ఆస్తి వివరాలతో పాటు, తమపై ఉన్న క్రిమినల్ కేసులు, మరియు వ్యాపార లావాదేవీలను ఎన్నికల సంఘానికి వివరించాల్సి ఉంది. తాజాగా ఏపీ సీఎం జగన్ తన ఆస్తితో పాటు తనపై ఉన్న క్రిమినల్ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.
Date : 23-04-2024 - 2:46 IST -
CM Jagan : గీతాంజలి మరణంపై స్పందించిన సీఎం జగన్
CM Jagan: సీఎం జగన్ ఈరోజు విశాఖ(Visakha) ఆనందపురంలో వైసిపి సోషల్ మీడియా వారియర్స్(Social media warriors)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గీతాంజలి మరణం(Geetanjali Death)పై స్పందించారు. నా చెల్లెలు గీతాంజలిని ట్రోల్ చేసి వేధించారని వ్యవస్థ ఎంత దిగజారిందో చెప్పడానికి గీతాంజలి ఆత్మహత్య నిదర్శనమని అన్నారు. We’re now on WhatsApp. Click to Join. వైయస్ జగన్ ఎన్ని కుట్రలు తట్టుకునే జగన్ నిలబడుతున్నారంటే సోషల్ మీడియ
Date : 23-04-2024 - 2:22 IST -
TDP : మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలో నంబర్ వన్‌గా మారుస్తా: లోకేశ్ రచ్చబండ కార్యక్రమం
Nara Lokesh: టీడీపీ(tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం మంగళగిరి(Mangalagiri) నియోజకవర్గంలోని తుమ్మపూడిలో రచ్చబండ కార్యక్రమం(Rachabanda program) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు ఆశీర్వదిస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. విదేశీ విద్యకు గతంలో తాము అంబేద్కర్ పేరు పెడితే దాని
Date : 23-04-2024 - 12:36 IST -
Tekkali : ఊపిరి పీల్చుకున్న దువ్వాడ శ్రీనివాస్..బరిలో నుండి తప్పుకున్న దువ్వాడ వాణి
రంగంలోకి దిగిన అధిష్టానం..ఆమెతో సంప్రదింపులు జరిపి..పోటీ నుండి తప్పుకునేలా చేసింది. దీంతో శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్లు అయ్యింది.
Date : 23-04-2024 - 12:08 IST -
Richest MP In India: భారతదేశంలో అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తి..! ఆస్తి ఎంతంటే..?
ఎన్నికల తరుణంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన ఆస్తులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన ఎంపీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేత సంచలనం సృష్టంచారు.
Date : 23-04-2024 - 12:46 IST -
Amit Shah : అమిత్ షా వ్యాఖ్యలతో అయోమయంలో కూటమి..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిస్సాలో పర్యటించిన అమిత్ షా..బిజెపి అధికారంలోకి రాగానే ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని ప్రకటించారు
Date : 22-04-2024 - 10:17 IST -
Pawan Kalyan 5th Wife : పవన్ కళ్యాణ్ కు ఐదో భార్య కూడా ఉందంటూ పోసాని సంచలన ఆరోపణలు
పవన్ కళ్యాణ్ కు నలుగురు పెళ్ళాలు ఉన్నారని, ఐదో పెళ్ళాం కూడా ఉందని, ఆమె వెయిటింగ్ లో ఉందని పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేసారు
Date : 22-04-2024 - 8:50 IST -
Posani : చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ కు అమ్మేసుకున్నాడు – పోసాని కృష్ణమురళి
ఏపీ ప్రజలు ఆదరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజారాజ్యం పార్టీ తరపున 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే, దానితో సంతృప్తి పడకుండా పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారని పోసాని ఆరోపించారు
Date : 22-04-2024 - 8:15 IST -
Chandrababu : చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ బిగ్ షాక్ తగలబోతుందా..?
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది
Date : 22-04-2024 - 6:40 IST -
YSRCP Manifesto: నవరత్నాలకు మించి వైసీపీ మేనిఫెస్టో ..
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతానికి అయితే పోటీ చేసి ప్రతి పార్టీ తమ అభ్యర్థుల్నిప్రక్కటించింది. నామినేషన్ పర్వం కూడా కొనసాగుతుంది. మరోవైపు ఏ ఒక్క పార్టీ కూడా ఈ రోజు వరకు తమ మేనిఫెస్టోని ప్రకటించలేదు.
Date : 22-04-2024 - 5:37 IST -
CM Jagan : అదే జరిగితే జగన్ అక్కడిక్కడే మరణించేవారట – పోసాని
ఒకవేళ గులకరాయి కంటికి తగిలి ఉంటే జగన్ స్పాట్‌లోనే చనిపోయేవారని పోసాని చెప్పుకొచ్చారు
Date : 22-04-2024 - 5:22 IST -
Chandrababu : శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు
Chandrababu:శ్రీశైలం(Srisailam) శ్రీభ్రమరాంబ మల్లికార్ఖునస్వామి అమ్మవారిని టీడీపీ(TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు(Nara Chandrababu), భువనేశ్వరి(Bhuvaneshwari) దంపతులు దర్శించుకున్నారు. అనంతరం రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, భువనేశ్వరిలకు వేదపండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ పర్యటనలో చంద్రబాబు, భువనేశ్వరి ఇక్కడి సాక్షి గణపతి, వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యే
Date : 22-04-2024 - 4:28 IST -
TDP: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా రఘురామకృష్ణ రాజు
Raghu Rama Krishnam Raju: రఘరామకృష్ణ రాజును టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా(District President of TDP)నియమించారు. అయితే ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షురాలిగా వున్న తోట సీతారామలక్ష్మిని పార్టీ పొలిట్ సభ్యురాలిగా నియమించడంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. We’re now on WhatsApp. Click to Join. మరోవైపు టీడీపీలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ టిక్కెట్‌ల సర్దుబాటులో భాగంగా పార్
Date : 22-04-2024 - 4:09 IST -
AP : ఏపిలో వేసవి సెలవుల పై విద్యాశాఖ కీలక ఆదేశాలు
AP: ఏపిలో ఈరోజు పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పాఠశాలలకు వేసవి సెలవుల(summer holidays)పై విద్యాశాఖ(Education Department) కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యార్థులకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకూ వేసవి సెలవులు ఇస్తున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. We’re now on WhatsApp. Click to Join. ఈ సందర్భంగానే వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని ఏపీకి చెందిన విద్యాశాఖ మరో కీలక నిర్ణయం [&h
Date : 22-04-2024 - 3:36 IST -
Balakrishna : హిందూపురంలో బాలకృష్ణ ప్రచారం
MLA Nandamuri Balakrishna:ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం (Hindupuram) నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గ్రామాల్లో పర్యటిస్తూ మూడవసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. సినిమా డైలాగుల చెబుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సీ
Date : 22-04-2024 - 3:09 IST